మారుతి సుజుకి వైఆర్ఎ స్పష్టమైన దృశ్యీకరణ

మారుతి వైఆరే కోసం raunak ద్వారా జూన్ 20, 2015 12:27 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మారుతి సుజుకి వై ఆర్ ఏ వెర్షన్ ను, దాగి ఉంచకుండా మొదటి సారి ఇక్కడ బహిర్గతం చేయబడింది. సుజుకి ఈ ఏడాది జెనీవా మోటార్ షోలో తన కాన్సెప్ట్ వెర్షన్ ప్రదర్శించారు మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా జపనీస్ ఆటోమేకర్ యొక్క మరొక హాచ్బాక్ అని చెప్పవచ్చు. దీనిని స్విఫ్ట్ వాహన విభాగానికి పైన ఉంచనున్నారు. దీనిని దేశంలో  బహుశా ఈ సంవత్సరం లేదా 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు.

దీనిని కనుక చూసినట్లైతే, ఇది ఈ విభాగంలో స్పెక్స్ పరంగా స్విఫ్ట్ పైన ఉంచే ఉద్దేశ్యాలు ఉన్నాయి. ఈ గూఢచారి షాట్ల ను చూసినట్లైతే, ఈ వాహనం స్విఫ్ట్ ను పోలి ఉంటుంది. దీనిని చూసినట్లైతే, స్విఫ్ట్ లో లేని లక్షణాలు ఈ వైఆర్ ఏ లో కనిపిస్తున్నాయి. ఈ వాహనాలలో, వెనుక లెగ్ స్పేస్, బూట్ స్పేస్ తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో రాబోతుందని బావిస్తున్నారు. ఈ వాహనం యొక్క డిజైన్ గురించి మాట్లాడడానికి వస్తే, సుజుకి యొక్క లిక్విడ్ ఫ్లో డిజైన్ లాంగ్వేజ్, వైఆర్ ఏ లో పొందుపర్చారు. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ వాహనానికి, 16 అంగుళాల వీల్స్ అందించబడతాయి. అంతేకాక, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో డి ఆర్ ఎల్ ఎస్ మరియు ఎలిడి టైల్ ల్యాంప్స్ వంటివి అంశాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, సుజుకి యొక్క 7-అంగుళాల టచ్స్క్రీన్ స్మార్ట్ప్లే సమాచార వ్యవస్థ తో పాటు నావిగేషన్ వ్యవస్థ ఈ హాచ్బాక్ లో అందించబడుతుంది.    

 

దీని యొక్క ఇంజన్ గురించి చెప్పాలంటే, సుజుకి ప్రప్రథమంగా రూపొందించిన 1.0 లీటర్ బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఈ వాహనం లో అందించబడుతుంది. దీనిని మారుతి సుజుకి భారతదేశం లో మాత్రమే అందిస్తున్నారు. ఇతర ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే,  1.2 లీటర్ కె12బి మోటార్ తో పాటు డ్యూయల్ జెట్ టెక్నాలజీ మరియు ఫియాట్ 90bhp ను విడుదల చేసే 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ తో కూడా రాబోతుంది. అయితే, ఈ ఇంజన్ సియాజ్ లో కూడా పొందుపర్చారు. ఈ ఇంజన్ ల నుండి అధిక ఇంధన సామర్ధ్యాన్ని ఆశిస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి వైఆరే

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience