• English
  • Login / Register

మారుతి సుజుకి యొక్క రాబోయే ప్రీమియం హాచ్ వైఆరే భారతీయ రహదారులలో పరీక్షించబడుతూ కంటబడింది

మారుతి వైఆరే కోసం sourabh ద్వారా మే 29, 2015 05:15 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మారుతి సుజుకి దాని వైఆరే సంకేతపదంతో రాబోయే హాచ్బాక్ భారత రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది. ప్రారంభించినప్పుడు ,విభాగంలో నాయకుడు అయిన హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, ఫోక్స్వ్యాగన్ పోలో, రాబోయే హోండా జాజ్ మరియు ఫియట్ పుంటో ఎవోలతో పోటీ పడేందుకు గాను ఈ హ్యచ్బ్యాక్ ను స్విఫ్ట్ పైన ఉంచుతారు. జపనీస్ ఆటో మేకర్ మొదట జెనీవా మోటార్ షోలో మారుతీ సుజుకీ వైఆరే కన్సెప్ట్ వెర్షన్ -ఐకే2 ప్రదర్శించారు. దీని బట్టి, ఇది ఒక నెలా రెండు నెలలలో ఇక్కడ విడుదల అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ హ్యాచ్ కి ఎలీడీ డే టైం రన్నింగ్ లైట్లు మరియూ సొగసైన క్రోం గ్రిల్లు ఉండవచు అని కంటపడిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. లోపలి విభాగాని గురించి మాట్లాడినాట్టు అయితే, కొంచం అటూ ఇటుగా అన్ని సుజుకీ కార్లలో ఉన్నట్టుగానే ఉండచ్చు. సియాజ్ లో ఉన్నట్టు గానే, సుజుకీ స్మార్ట్ ప్లే 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ శాటిలైట్ తో పాటు వస్తుంది. ఈ కారుని రక్షణ  మరియూ పరికరాల విభాగంలో ప్రీమియం బీ సెగ్మెంట్ లో పెట్టినందుకు గాను, ఇందులో ద్యూల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, బీఏ, ఈఎస్పీ తో పాటుగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉందచ్చు.

ఇది మారుతీ ప్లాట్ఫార్మ్ మీద ఆధారపడి  ఉంది. వార్తలు నిజమైతే, వైఆరే కి కూడా సుజుకి యొక్క కొత్త 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ బూస్టార్జెట్ పెట్రోల్ ఇంజన్ ని అమర్చవచ్చు. దీనికి ఈ కార్ల విభాగంలోనే ఉత్తమ మైలేజీ ఉండే అవకాశం ఉంది. డీజిలు మోడలుకి మారుతి సుజుకి స్విఫ్ట్, రిట్జ్, స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఉండే ఫియట్ మూలమైన మల్టీజెట్ ఇంజిన్ ఉంటుంది. వైఆరే ని నిర్మించడానికి ఆధారమైన ఈ ఐకే2 కన్సెప్ట్ కి 'లిక్విడ్ ఫ్లో' అనే డిజైన్ థీమ్ ఉంది. మరియూ 'హార్మొన్య్', 'ఎలిగన్శ్' ఇంకా 'ఎనర్జీ వేవ్' అనే కీ వర్డ్స్ నుండి స్పూర్తి పొందింది.

was this article helpful ?

Write your Comment on Maruti వైఆరే

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience