• English
  • Login / Register

ఎర్టిగా పాసో ఎక్స్ప్లోర్ ఎడిషన్ ని ప్రవేశపెట్టిన మారుతీ సుజికి

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం raunak ద్వారా జూలై 20, 2015 11:07 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఎర్టిగా మిడ్ లైఫ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ని సుజికి త్వరలో ఆగస్ట్ 20, 2015 న సుజుకి ఇండోనేషియన్ అంతర్జాతీయ మోటార్ షో లో బహిర్గతం చేయబోతున్నది. అయితే, మారుతి సుజుకి దేశంలో ఈ ఏడాది చివరినాటికి ఫేస్లిఫ్ట్ ఎర్టిగా ప్రారంభించబోతున్నది. ఇంతలో, మారుతి సుజుకి ఒక పరిమిత ఎంపివి యొక్క 200,000 అమ్మకాలు మార్క్ గుర్తుగా విఎక్స్ ఐ/ విడి ఐవేరియంట్ల ఆధారంగా ' పాసో ఎక్స్ప్లోర్' ఎడిషన్ ని ప్రవేశపెట్టింది!

చేరికల గురించి మాట్లాడుకుంటే, పాసో ఎక్స్పోల్ర్ ఎడిషన్ బయట వైపు బాడీ డికేల్స్, నల్లటి రంగు డి-పిల్లర్ మరియు శరీరం రంగు స్పాయిలర్ అందుబాటులో ఉంది. లోపలివైపు, అది ఒక చల్లని / వెచ్చని బాక్స్, బ్లూటూత్ హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, మల్టీ డివైస్ చార్జర్, అపొలిస్ట్రీ కొత్త సీటు, స్టీరింగ్ వీల్ కవర్, దిండ్లు, డోర్ సిల్ గార్డ్లు మరియు డిజైనర్ మ్యాట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక, ఎర్టిగా పాసో ఎక్స్ప్లోర్ ఎడిషన్ ఒక డిజిటల్ టైర్ ఇంఫ్లాటర్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కలిగి ఉంది.

 పాసో ఎక్స్ప్లోర్' ఎడిషన్ విఎక్స్ ఐ/ విడి ఐవేరియంట్ల ఆధారంగా వచ్చినా, యాంత్రికంగా దానిలో ఎటువంటి మార్పు రాలేదు. దీని పెట్రోల్ వేరియంట్ల్ 1.4 లీటర్ కె14బి 4-సిలిండర్ ఇంజిన్ ద్వారా ఆధారితం చేయబడి 6000rpm వద్ద 95ps శక్తిని మరియు 4000rpm వద్ద 130Nm టార్క్ ని అందిస్తుంది. దీని డీజిల్ వేరియంట్ ఫియట్ 1.3 లీటర్ మల్టీ జెట్ డబ్బుడ్ ఆధారంగా రూపొందించబడిన డిడి ఐఎస్ ఇంజిన్ 4000rpm వద్ద 90ps శక్తిని మరియు 1750rpm వద్ద 200Nm టార్క్ ని అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్య్వస్థ తో అందుబాటులో ఉన్నాయి.

was this article helpful ?

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience