• English
  • Login / Register

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ 1.0l బూస్టర్ జెట్ నుండి మనం ఏమి ఆశించవచ్చును

మారుతి బాలెనో 2015-2022 కోసం raunak ద్వారా ఫిబ్రవరి 01, 2016 04:05 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సుజుకి యొక్క చిన్న స్థానభ్రంశ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు రాబోతున్నాయి. దేశంలో బూస్టర్ జెట్ యొక్క ప్రారంభం ఎక్స్పో తర్వాత కొన్ని నెలలలో రాబోతోందని భావిస్తున్నారు.

దేశం యొక్క అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు చిన్న స్థానభ్రంశ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు చేర్చాలని చూస్తుంది. మారుతి సుజుకి కొత్త 1.0 లీటర్ మోటార్ తో రాబోతున్న తాజా బూస్టర్ జెట్ సిరీస్ ని 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతోంది. ఇది బాలెనో యొక్క స్పోర్టీయర్ వెర్షన్ శక్తి ని కలిగి ఉంటుంది. ఇది ప్రారంభించబడిన కొన్ని నెలల తరువాత ఇది అద్భుతమయిన విజయం సాధించబోతుంది. హాచ్బాక్ యొక్క  గో-ఫాస్ట్ వెర్షన్ కి బాలెనో RS వంటి పేరు ఉండబోతుంది. ఇది స్టాక్ పెట్రోల్ వెర్షన్లు కంటే సాపేక్షంగా ఎక్కువ ధరని కలిగి ఉండబోతోంది. ఇది ప్రారంభించబడిన తరువాత VW పోలో GT TSi మరియు అబర్త్ పుంటో వాహనాలకి పోటీగా ఉండబోతుంది. 

బాలెనో RS యొక్క స్పాట్లైట్ 1.0l బూస్టర్ జెట్ ఇంజిన్ గా రాబోతుంది. 3-సిలిండర్ టర్బోచార్జెడ్ మోటారు 110 bhp మరియు 170nm శక్తిని మరియు టార్క్ లని ఉత్పత్తి చేయగలుగుతుంది. అయితే, అబర్త్ పుంటో బాలెనో RS పోలో GT TSi కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి ని అనగా 145hp ని ఉత్పత్తి చేస్తుంది. అయితే, పుంటో వంటి-బాలెనో RS ఒక 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో రాబోతోంది. ఈ కారు నుండి పోటీ పదేన్తగా ఉండే పనితీరును ఆశిస్తున్నారు. 

దీని యొక్క సౌందర్య పరంగా మాట్లాడితే మారుతి సుజుకి మాత్రమే బాలెనో RS వెనుక ప్రొఫైల్ను బహిర్గతం చేసింది. చిత్రం నుండి గో ఫాస్ట్ RS వెర్షన్ విజువల్లీ స్టాక్ బాలెనో నుండి కూడా వేరుపడుతుందని ఆశిస్తున్నారు. ఫ్రంట్ బంపర్ కూడా ఒక స్పోర్టీయర్ ట్రీట్మెంట్ ని కలిగి ఉంటుంది. వాహనం కొత్త వజ్రం కట్ అల్లాయ్స్ తో కూడి ఉంటుంది. లోపల వైపుగా ఆశించే స్పోర్టీయర్ అప్జొలిస్ట్రీ మరియు దాని జాబితాకి కొన్ని భవిష్యత్తు జోడింపులని కూడా జత చేయవచ్చు. 

ఇది కూడా చదవండి ; మారుతి సుజుకి విటారా బ్రేజ్జా వేరియంట్ వారీగా లీకైన ఫీచర్స్ 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience