ఊపందుకున్న మారుతి సంస్థ; యూరప్ కి బాలెనో ఎగుమతి ప్రారంభం
published on ఫిబ్రవరి 18, 2016 04:33 pm by sumit కోసం మారుతి బాలెనో
- 17 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సంస్థ ఇటీవల విడుదలైన బాలెనో యొక్క విజయంతో ఇంకా సంపృతి చెందినట్టు లేదు. ఈ హ్యాచ్బ్యాక్ భారత మార్కెట్లో తమ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు ఇప్పుడు కార్ల తయారీసంస్థ దీనిని జపాన్ కి ఎగుమతి చేయడం ప్రారంభించింది. జౌబా ప్రకారం, ఇండో-జపనీస్ కంపెనీ ఇప్పుడు యూరోపియన్ దేశాలకు ఈ ఫోర్-వీలర్ ఎగుమతిని ప్రారంభించింది. ఎడమ చేతివైపు డ్రైవింగ్ యూనిట్లు పోలాండ్, జర్మనీ, బెల్జియం, స్లోవేనియా మరియు ఇటలీ కి ఎగుమతి చేయబడ్డాయి. వారు ఆటోమొబైల్ కి స్వల్పమైన మార్పులు చేసారు.
భారతదేశం గురించి మాట్లాడుకంటే, ఈ వాహనం 1,197CC డిస్ప్లేస్మెంట్ ని అందించే పెట్రోల్ యూనిట్ ని కలిగి ఉండి, ఎగుమతి చేయబడే వాహనాలకు 1,242CC డిస్ప్లెస్మెంట్ ఇచ్చే పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మారుతి 'బాలెనో భారతదేశం లో రెండు ఇంజిన్ ఎంపికలుతో వస్తుంది. అయితే 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ 190Nm టార్క్ తో పాటూ 74 Bhp శక్తిని అందిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 115 Nm టార్క్ తో 83Bhpశక్తిని అందిస్తుంది. అయితే, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికం కాగా, పెట్రోల్ ట్రింస్ ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ ని కూడా అందిస్తాయి.
బాలెనో యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లు ముఖ్యంగా విజయం సాధించాయి. దీనిగానూ ఈ తాజా సమర్పణల యొక్క ధరలను నియంత్రిస్తూ విజయం పొందేలా చేసినందుకు వాహనం యొక్క తయారీదారులకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దీని ఫలితంగా వినియోగదారులు అందరూ కూడా అగ్ర శ్రేణి వేరియంట్ వైపు ఎక్కువ్గా వెళుతున్నారు. వారు అదే డాబుతో ఇంకొక వాహనం కొనే కంటే అగ్ర శ్రేణి వేరియంట్ లో ఎక్కువ విలాశవంతమైన లక్షణాలను కావాలి అనుకుంటున్నారు.
మారుతి ఇప్పుడు భారత మార్కెట్ లోనికి విటారా బ్రెజ్జా ను తీసుకొని రానుంది. ఇది డీజిల్ ట్రిం లో మాత్రమే అందించబడుతుంది. ఈ ప్రారంభం కాబోయే వాహనం దేశంలో ఇప్పటికే చాలా అలజడి సృష్టించింది. ఇది పూర్తిగా ఆటో ఎక్స్పో 2016 వద్ద ఆవిష్కరించబడింది మరియు ఆటో సంస్థ ఇటీవల ఈ మోడల్ కోసం బుకింగ్లను ప్రారంభించింది.
- Renew Maruti Baleno Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful