• English
  • Login / Register

మారుతి బాలెనో ప్రీమియం హాచ్బాక్స్ శ్రేణి కార్లలో తమ ఆధిక్యతను పెంచుకుంటోంది

మారుతి బాలెనో 2015-2022 కోసం అభిజీత్ ద్వారా నవంబర్ 18, 2015 10:49 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మారుతి బాలెనో భారతదేశం లో ప్రారంభించబడి ఒక నెల అయ్యింది మరియు నిస్సందేహంగా కారు అద్భుతమైన స్పందన ని పొందింది. దీనికి గాను పండుగ సీజన్ కి మరియు కారు యొక్క తాజా లుక్స్ కి కృతజ్ఞతలు చెప్పవచ్చు. కారు పండుగ సీజన్ యొక్క చివరి 10 రోజుల్లో 56,000 కి పైగా కొనుగోలుదారులు షోరూం ల ద్వారా ఆశక్తి చూపించారు మరియు కేవలం ఒక నెలలో 21,000 బుకింగ్స్ పొందింది. మరోవైపు, దాని పోటీదారులైన హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ (5000-11000 పరిధి మధ్య) అమ్మకాల లెక్కింపు ఉండగా, బాలెనో వారిని డీకొట్టడానికి ఎక్కువ సమయం తీసుకోదు. ఈ మారుతి ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఏ విధంగా ఊపందుకుంటుందో వేచి చూడాలి.

లుక్స్:

విభాగంలో అతిపెద్ద కొలతలతో, బాలెనో జాజ్ మరియు ఎలైట్ ఐ 20 తో సమానంగా రోడ్డు ప్రత్యక్షతను కలిగి ఉంది. తయారీ సంస్థ యొక్క లిక్విడ్ ఫ్లో డిజైన్ ఫిలాసఫీ, కారుకి ఒక మృదువైన ప్రొఫైల్ ఇస్తుంది మరియు ఇతర రెండు స్పోర్టి సమర్పణలు కంటే సౌందర్యవంతంగా ఉంటుంది. బాలెనో తెల్లని కాంతిని తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉంది. ఇవి ఆ రెండు ఇతర సమర్పణలో లోపించాయి.

నిర్మాణం:

కార్లు ప్రతి రోజు ఇంధన వాడకం పొందడంతో కొత్త వెయిట్ సేవింగ్ టెక్నాలజీస్ హైబ్రిడ్ సహాయంతో మంచి ఇంజిన్లతో పాటు ఆవిర్భవిస్తున్నాయి. అయితే, బాలెనో తో మారుతి సంస్థ తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీకి దూరంగా ఉంది. వారు బాలెనో కారుని తేలికగా మరియు పాత ప్లాట్‌ఫార్మ్ కంటే బలమైనదిగా చేశారు. ఇది టిఇసిటి (టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ) ని ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రభావవంతమైన శోషణ మరియు క్రాష్ ఎనర్జీ యొక్క విఘటనం వంటి వాటిపై దృష్టి పెడుతుంది. ఈ కారు ప్రత్యర్థులు కంటే తక్కువ బరువు ఉన్నప్పటికీ సురక్షితమైన కారుగా ఉంది.

ఇంకా చదవండి : మారుతి వాగన్ ఆర్ ఆటో గేర్ షిఫ్ట్ రూ. 4.76 లక్షలకు విడుదల అయ్యింది

ఉత్తమమైన లక్షణాలు:

వీటితో పాటూ, ఈ వాహనం ఎల్ఇడి డీఅర్ఎల్స్ మరియు ప్రొజెక్టర్ ల్యాంప్స్, ప్రామాణిక ఏబిఎస్-ఇబిడి మరియు వేరియంట్ శ్రేణిలో అంతటా డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, ఆపిల్ కార్ప్లే తో స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ, యువి రేడియేషన్ నిరోదక (85% వరకు) గ్లాస్ తో, లోడ్ లిమిటర్స్ తో సీట్ బెల్ట్స్ మరియు 3-డి డ్రైవర్ సమాచార స్క్రీన్ వంటి ఉత్తమమైన లక్షణాలతో అందించబడుతుంది.

మారుతీ సంస్థ ప్రీమియం కార్ల జాబితాలో చేరేందుకు చాలా సార్లు పోరాడింది మరియు అనేక సార్లు విఫలమయ్యింది. కానీ కానీ నెక్సా మరియు ముఖ్యంగా బాలెనో ఆగమనంతో, చూస్తుంటే సంస్థ తన లక్ష్యాన్ని చేరుకొనేటట్టు కనిపిస్తుంది.

ఇది కూడా చూడండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience