• English
  • Login / Register

నెక్సా డీలర్షిప్ కి చేరుకున్న మారుతి బాలెనో : విడుదల అక్టోబర్ 26

మారుతి బాలెనో 2015-2022 కోసం manish ద్వారా అక్టోబర్ 23, 2015 11:50 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Maruti baleno diesel ddis wallpaper pics

మారుతి  ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ తో నెక్సా డీలర్షిప్ ద్వారా రానున్నది. ఈ కారు అక్టోబర్ 26 న ప్రారంభమవుతుంది మరియు మారుతి ప్రీమియం డీలర్షిప్ల వద్ద  రూ.25,000 బుకింగ్స్ దేశం అంతటా హాచ్బాక్ కోసం తెరుస్తారు. ఈ కారు సియాజ్ మరియు ఎస్-క్రాస్ తో పాటూ విడుదలవుతున్న మరో ప్రీమియం ఉత్పత్తి. సియాజ్ వలే కొత్త బాలెనో దాని డీజిల్ వేరియంట్స్ లో  తేలికపాటి హైబ్రిడ్ ఎస్ హెచ్విఎస్ టెక్నాలజీ ని కలిగి ఉంది. ఇది  27.39Kmpl ఇంధన సామర్ధ్యం సాధించడానికి సహాయపడుతుంది. ఈ డీజిల్ వేరియంట్ 75Ps శక్తిని అందిస్తుంది మరియు  1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో  84.3Ps శక్తిని మరియు 115Nm టార్క్ ని అందిస్తుంది.

ఈ కారు ఏబిఎస్ మరియు ఇబిడి తో మరియు డ్యుయల్  ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని అన్ని వేరియంట్స్ కి ప్రామాణికంగా అందిస్తుంది. అగ్ర శ్రేణి వేరియంట్స్ డెల్టా నుండి మొదలుపెడితే, అవి బ్లూటూత్ తో  ప్రారంభించబడిన సంగీతం వ్యవస్థ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఒక వెనుక వైపర్ / వాషర్, విద్యుత్ తో సర్దుబాటు చేయగల మరియు మడతవేయగల వింగ్ మిర్రర్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది.        

బాహ్య భాగంలో కారు  వి- ఆకారపు క్రోమ్ గ్రిల్, పాక్షిక ఫ్లోటింగ్ పైకప్పు మరియు ధృఢనిర్మాణంగల వీల్ ఆర్చులు వంటి వినూత్న స్టైలింగ్ అంశాలను కలిగి ఉంది. దీని ముందర భాగంలో  పగటిపూట నడుస్తున్న ఎల్ ఇడి ల తో ప్రొజక్టర్ హెడ్ల్యాంప్స్ ని కలిగియున్న హెడ్లైట్ క్లస్టర్ మరియు క్రింది భాగంలో వృత్తాకార ఫాగ్ల్యాంప్స్ కారు ని చాలా ఆకర్షణీయంగా చేస్తున్నాయి. ఈ కారు హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ వంటి వాటికి పోటీగా ఉంది.

Maruti baleno wallpaper pics

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience