• English
  • Login / Register

మార్క్-7 వోక్స్వ్యాగన్ గోల్ఫ్, భారత రోడ్ల పై రహస్యంగా కనిపించింది; ఈ వాహనం అబార్త్ పుంటో ప్రభావమా?

నవంబర్ 30, 2015 05:33 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మార్క్-7 వోక్స్వ్యాగన్ గోల్ఫ్ వాహనం జర్మన్ వాహన తయారీ ప్రధాన కార్యాలయం సమీపంలో, చకన్ పూనే వద్ద భారతదేశంలో బహిర్గతం చేయబడింది. ఈ టెస్ట్ మ్యూల్, ఒక ఎడమ చేతివైపు డ్రైవింగ్ ఆకృతీకరణ లక్షణాలతో రహస్యంగా కనిపించింది మరియు ఈ హాట్ హాచ్ యొక్క వీక్షణ, రాబోయే భవిష్యత్తులో నిర్ణయించారు. అంతేకాకుండా, భారతదేశ ప్రయోగానికి సంబంధించినంత వరకు రానున్న సంవత్సరంలో ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ భారతీయ వేరియంట్, స్థానికంగా తయారు చేయబడుతుంది. భారత ఆటోమోటివ్ రంగంలో, హాచ్బాక్ లకు ఉన్న డిమాండ్ కారణంగా ఇటీవల విడుదల అయిన ఫియట్ అబార్త్ పుంటో ఈవో మరియు అవెంచురా వంటి వాహనాలు సానుకూల స్పందనను వ్యక్తం చేశాయి.

ఇంగ్లాండ్ లో, ఈ వోక్స్వాగన్ గోల్ఫ్ వాహనం యొక్క ధరను పరిశీలించినట్లైతే సుమారు 17 లక్షల వరకు ఉంది. ఇది, భారతీయ కొనుగోలుదారులకు మరింత తక్కువ అని చెప్పవచ్చు. కానీ వోక్స్వాగన్, ఇప్పటికీ మార్కెట్ లో వ్యయ తగ్గింపు జాగ్రత్తలను తీసుకుంటుంది. అవి వరుసగా, స్థానిక ఉత్పత్తి మరియు పరికరాల పరిమితులను అమలు చేయడం వంటి తగ్గింపు జాగ్రత్తలను తీసుకుంటుంది. మన అభిప్రాయం ప్రకారం, భారతీయ పోటీ వాహనం కోసం కంపెనీ వోక్స్వ్యాగన్ గోల్ఫ్ యొక్క అమెరికన్ వేరియంట్ ను భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. ఈ మార్క్ 7 వోక్స్వాగన్ గోల్ఫ్ వాహనం, రూ 13.5 లక్షల ధర వద్ద అమెరికా మార్కెట్ లో వస్తుంది మరియు ఇది, 1.8 లీటర్ టి ఎస్ ఐ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం, ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 170 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. స్థానికంగా తయారు చేయబడిన గోల్ఫ్ వాహనం, భారతదేశంలో సుమారు ఇదే ధర ట్యాగ్ తో అమ్మబడుతుంది. అప్పుడు ఈ వాహనం, 145 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే 1.4 లీటర్ అబార్త్ పుంటో వాహనానికి పోటీ గా నిలుస్తుంది. 

 

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Volkswagen Golf

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience