• English
  • Login / Register

మహింద్రా టీయూవీ300 కంటపడింది

ఆగష్టు 28, 2015 05:09 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • 3 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఇంట తయారైన కాంపాక్ట్ ఎస్యువీ టీయూవీ 300 ని మహింద్రా వారు కఠినమైన పరిక్షల నడుమ విడుదల సిద్దం చేతొంది, ఇందులో భాగంగా రోడ్డు మీద ఎన్నో సార్లు రోడ్డు మీద పరీక్షించబడుతూ కంట పడింది మరియూ కేమెరాలో చిక్కింది. కానీ, విడుదల రోజు దగ్గర పడుతున్న కొద్దీ  కారు మళ్ళీ మళ్ళీ రోడ్ పై తెర లేకుండా కనపడుతోంది. తయారీదారి రాజస్థాన్ లోని బికనేర్ లో ఒక ప్రకటన కొరకై షూటింగ్ లో ఉండి ఉంటారు.  

కారు గురించి మాట్లాడుతూ, ఫోటోల ద్వారా రెండు ఉత్పత్తి టీయూవీ లు, ఒక నలుపు మరియూ ఒక ఎరుపు, బికనేర్ వీధుల్లో నుంచుని కనపడ్డాయి. బ్లాక్ కారు ఒక ప్రీమియం క్రోము పుత ఉన్న ముందు వైపు గ్రిల్లు తో మరియూ ఎర్ర కారు 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది.

డిజైన్ విషయానికి వస్తే, బీ, సీ పిల్లర్లు ఏ పిల్లర్ కి సరితూగుతూ అందంగా అమరాయి. పక్క వైపు చారలు మరియూ చతురాస్రాకార వీల్ ఆర్చెస్ ని చూడవచ్చు. వెనుక భాగాన టెయిల్ గేట్ పైన ఒక స్పేర్ టైరు ఒక అందమైన కవరు తో కప్పబడి పెట్టి ఉంటుంది.

కారు ఇప్పటికి అయితే బాగా కనపడుతోంది కానీ పూర్తి రూపం కేవలం విడుదల తరువాతే మనకి తెలుస్తుంది.

was this article helpful ?

Write your Comment on Mahindra TUV 3OO

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience