Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

చెన్నైలో టెస్ట్ డ్రైవ్ లో రహస్యంగా పట్టుబడిన మహీంద్రా కెయువి100

అక్టోబర్ 01, 2015 06:05 pm manish ద్వారా ప్రచురించబడింది
17 Views

జైపూర్:

Mahindra KUV100

మహీంద్రా రాబోయే కెయువి100 టెస్ట్ మ్యూల్ చెన్నై రహదారులపై చెక్కెర్లు కొడుతూ కనిపించింది. ఈ కారు రోడ్ టెస్ట్ పైన అసలు రూపాన్ని దాచేసి పరదాతో కనిపించింది. చూస్తుంటే ఇది సిల్వర్ రంగు పథకంలో కనిపించింది. ఈ రంగు కూడా ఈ వాహనాన్ని అందించే రంగుల్లో ఒకటి అయ్యుండవచ్చు. ఈ వాహనం ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. ఈ కారు సబ్-కాంపాక్ట్ క్రాసోవర్ విభాగానికి చెందినది మరియు టియువి300 యొక్క రెండవ వాహనం లా కనిపిస్తుంది.

హుడ్ క్రింద్ర ఈ కారు శ్యాంగ్యాంగ్ మరియు ఎమ్హ్వాక్ 80 మూడు సిలిండర్ల 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ సహకారంతో అభివృద్ధి ఒక కొత్త 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి ఉంటుందని ఊహిస్తున్నాము. ఈ కారు లో ఫ్రంట్ వీల్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది మరియు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా స్వయంచాలక మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వ్యవస్థతో జత చేయబడి ఉంటాయి.

అంతకు మునుపు కెయువి10 యొక్క రహస్య చిత్రాలు తాత్కాలిక హెడ్ల్యాంప్స్ చూపించాయి. కానీ ఈ వేరియంట్ ఆఖరి ఉత్పత్తి స్పెక్ హెడ్ల్యాంప్స్ తో చేయబడినది. కారు యొక్క సొగసైన గ్రిల్ మరియు క్లామ్షేల్ హుడ్ కూడా కనిపిస్తున్నాయి. ఈ వాహనాన్ని ఎక్స్యువి500 యొక్క "చిరుత స్ఫూర్తి" మరియు టియువి 300 యొక్క రూపకల్పన "ట్యాంక్ స్ఫూర్తి", విభిన్నంగా మహీంద్రా సంస్థ పూర్తిగా భిన్నంగా డిజైన్ చేసింది.

ఈ కారు ఉప కాంపాక్ట్ సెగ్మెంట్లో కొత్త పెట్రోల్ ఇంజిన్ తో మహీంద్రా యొక్క పునాదులని బలోపేతనం చేసే విదంగా ఉంది మరియు మహీంద్రా ఖచ్చితంగా పోటీదారులను నిలదొక్కగలిగే విదంగా ఉంది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.14 - 18.10 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.67.65 - 73.24 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర