భారతదేశం అంతటా ఇ20 వాహనాలతో 'గుడ్నెస్ డ్రైవ్ ' అనే ఎలక్ట్రిక్ వాహన యాత్ర ప్రారంభించిన మహింద్రా సంస్థ
డిసెంబర్ 09, 2015 04:02 pm nabeel ద్వారా సవరించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
భారతదేశంలో మహీంద్రా సంస్థ 4- డోర్ల వేరియంట్ e-20 అనే కారుకి పరీక్ష జరిపింది . ఈ కారు బెంగుళూరు -హోసర్ హైవే మీద రహస్యంగా కనిపించి 4-డోర్ వెర్షన్ అని గత సంవత్సరం వచ్చిన పుకార్లని నిజం చేసింది. ఈ కారు ఒక పెద్ద కవరుతో కప్పబడి ఉన్నప్పటికీ వచ్చిన నివేదికల ప్రకారం చాలా వరకూ e20 కారు అనే తెలిసింది( పెద్ద వీల్బేస్ తప్ప). కారు యొక్క వెనుక భాగం లోని క్లస్టర్ కొద్దిగా మార్పు చేయబది ఉంది. అంతేకాక ఇది చూడటానికి చాలా పొడవైన కారు. కారు యొక్క అన్ని విభాగాలనీ పరిశీలించిన తరువాత ఈ కారు కొన్ని లక్షణాలను 2-డోర్ విభాగం తో సమానంగా అనిపిస్తున్నాయి. ఈ మద్యనే
2-డోర్ మహీంద్రా e-20 ని పరిశీలించినట్లైతే దాని సంగీత విభాగం , పవర్ స్టీరింగ్ ఎలక్ట్రిక్ ORVMsమరియు కెమేరా వంటి విభాగాలని కలిగి ఉంది.యాంత్రిక పరంగా చూస్తే ఇది 25.47 bhp (19 kW) పవర్ ని / 53.9 Nm టార్క్ ని అందిస్తూ 120 కి.మీ వేగంతో వెళ్ళగలుగుతుంది. ఈ కారు యొక్క అత్యధిక వేగం 81కి మీ/గం గా ఉంటుంది. ఈ 4-డోర్ వెర్షన్ బహుశా ఇంతకంటే మంచి బ్యాటరీ చార్జింగ్ కలిగి ఉండి ఎక్కువ బరువులు మోయటానికి వీలైనదిగా మార్పులు చేసి ఉండవచ్చు .
Dr. Pawan Goenka మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్సీక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ 4 -డోర్ వెర్షన్ యురోపియన్ మార్కెట్లోకి ఏగుమతి చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా దీనిగురించి వాణిజ్య పరమయిన ప్రకటనలు రాలేదు. కాని పెరుగుతున్న గాలి కాల్ష్యం మరియు వేగవంతమయిన అడాప్షన్ మరియు విద్యుత్ వాహనాల తయారీ (ఫమె) వంటిప్రభుథ్వ పథకాలయిన ( హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ,అన్ని రకాల బస్సులు ద్విచక్ర వాహనాలు - వాటి ధర దాదాపు 1,800 నుండి రూ. 66లక్ష )వలన బహుషా ఈ 4-డోర్ EV కూడా ఒక మంచి ఎంపిక అయి ఉండవచ్చు.
ఇది కూడ వీక్షించండి.