కియా సెల్టోస్ యొక్క కార్దేఖో విశ్లేషణ: కొనుగోలుదారుల యొక్క గైడ్
కియా సెల్తోస్ 2019-2023 కోసం cardekho ద్వారా సెప్టెంబర్ 18, 2019 02:53 pm ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కియా సెల్టోస్ కొనుగోలు చేసుకోడానికి సంతకం చేయడానికి ముందు మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది
కియా సెల్టోస్ ఆగస్టు 22 న ప్రారంభించబడింది మరియు ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తుఫానులాగా దూసుకెళ్ళింది. ఇది హ్యుందాయ్ క్రెటాను వెనక్కి నెట్టేస్తూ ఆగస్టులో తన తొలి నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. కియా సెల్టోస్ విస్తృత శ్రేణి వేరియంట్లు, ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ కాంబినేషన్లతో అందుబాటులో ఉంది. కాబట్టి, సరైనదాన్ని ఎంచుకోవడం కొంచెం కష్టమైన పని అవుతుంది. అందువల్ల సరైన ఎంపిక చేయడంలో మీకు సహాయపడే సమగ్ర వార్తా నివేదికలు మరియు కొనుగోలుదారు సలహాలను మేము మీకు అందిస్తున్నాము.
- ప్రారంభించడానికి, కియా సెల్టోస్ సమీక్షతో మనం మొదలుపెడదాము. మేము డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఎంపికలను వారి ఆటోమేటిక్ ఆప్షన్లతో నడిపించాము. కొత్త ఎస్‌యూవీ గురించి ఏమనుకుంటున్నాం అనేది ఇది మా సమీక్ష.
- ఒకవేళ కియా సెల్టోస్ ని తీసుకోవాలి అనుకుంటే, మీ బడ్జెట్ మరియు అవసరాలకు సరిగ్గా సరిపోయే వేరియంట్‌ను ఎంచుకోవడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ మా వేరియంట్ల యొక్క పూర్తి కధ ఉంది
- కియా సెల్టోస్ రద్దీగా ఉండే ఎస్‌యూవీ స్థలంలోకి ప్రవేశించింది, ఇందులో హ్యుందాయ్ క్రెటా, ఎంజి హెక్టర్, టాటా హారియర్, నిస్సాన్ కిక్స్ మరియు రెనాల్ట్ క్యాప్టూర్ మరియు జీప్ కంపాస్ వంటివి ఉన్నాయి. ఏది ఉత్తమ కిట్ మరియు ఉత్తమ ధర వద్ద అందుబాటులో ఉంది? దాన్ని కనుగొనడంలో మీకు సహాయపడటానికి మా ధర విశ్లేషణ ఇక్కడ ఉంది.
- ఒకవేళ విభిన్న స్థాయి దృశ్య నవీకరణలతో కూడిన మల్టిపుల్ వేరియంట్లు గానీ మిమ్మల్ని ఆకర్షించకపోతే, కియా సెల్టోస్ కోసం అనేక ఉపకరణాలను కూడా అందిస్తుంది. కష్టమైజేషన్ ఎంపికలలో బాడీ సైడ్ మోల్డింగ్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్, క్రోమ్ స్ట్రిప్‌తో డోర్ విజర్ మరియు మీరు వ్యక్తిగతీకరించాలనుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి.
- మీరు పూర్తిగా లోడ్ చేసిన జిటిఎక్స్ + ఆటోమేటిక్ సెల్టోస్‌పై దృష్టి పెడితే, ధరలు బయటకి వచ్చాయి, బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి మరియు దీనికోసం ఇంత వెయియిటింగ్ అనేది ఉంది.
- స్పేస్ పోలిక చేయడం ద్వారా ఏ ఎస్‌యూవీ మరింత ప్రాక్టికాలిటీని ఇస్తుందో తెలుసుకోవడం కూడా మేము మీకు సులభతరం చేసాము.
కాబట్టి, ఇప్పటికి, మీరు సెల్టోస్ కొనాలని నిర్ణయించుకుంటే, మీరు దానిని అందుకొనేందుకు ఎంతసేపు వేచి ఉండాల్సి వస్తుంది.
మరింత చదవండి: కియా సెల్టోస్ ఆన్ రోడ్ ప్రైజ్