భారతదేశంలో జీప్ రేనీగ్రేడ్ దిగుమతి;త్వరలో ప్రారంభ అవకాశాలు
జీప్ గ్రాండ్ చెరోకీ 2016-2020 కోసం manish ద్వారా డిసెంబర్ 09, 2015 06:45 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా గౌరవించే ప్రీమియం ఎస్యూవీ బ్రాండ్ జీప్ ని ప్రారంభించేందుకు సిద్ధపడుతుంది. ఇదే విధంగా, వాహన తయారీసంస్థ దేశంలో కాంపాక్ట్ suv 'రెనెగేడ్' ని దిగుమతి చేసింది. ఈ దిగుమతి దాని పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాల్లో కంపెనీ కి సహాయంగా ఉంటుంది. జీప్ రాంగ్లర్ యొక్క ప్రారంభాన్ని అనుసరిస్తూ దాని చెరోకీ suv ప్రారంభంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి లో భారతదేశం లో దాని కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.
నేవిధికల ప్రకారం మొత్తం నాలుగు రేనీగ్రేడ్ కాంపాక్ట్ SUVలు USA నుండి నేరుగా దిగుమతి చేయబడ్డాయి. వీటిలో రెండు మోడల్స్ 4X2 కాంఫిగరేషన్ ని కలిగి ఉన్నాయి, మిగిలిన రెండు 4X4 డ్రైవ్ టైప్ తో వస్తుంది. ఈ SUV లు ముంబై ప్రాంతాలకు దిగుమతి జరగబడి టాటా మోటార్స్ మరియు ఫియాట్ ల యొక్క సంయుక్త వేర్ హౌస్ అయిన రాజనాంగన్ ప్లాంట్ కు తీసుకురాబడవచ్చు. Zauba దిగుమతి డేటా, ఈ నమూనాలు ఒక్కొక్కటి రూ. 17.49 లక్షల ఖర్చు పై ప్రతిబింభిస్తుంది. ఈ ప్రత్యేక చర్య భారతదేశంలోనికి చెరోకి, రాంగ్లర్ SUV తో పాటూ జీప్ రేనీగ్రేడ్ కూడా ప్రారంభం అయ్యేందుకు సహకరిస్తుంది. రేనీగ్రేడ్ ఒక CKD మార్గం ద్వారా భారతదేశంలోనికి రావచ్చు మరియు బహుశా భారతదేశంలో అసెంబుల్ చేయబడవచ్చు. తద్వారా ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండి హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్ మరియు ఇతర కాంపాక్ట్ SUV లతో పోటీ పడవచ్చు.
ఇంకా చదవండి
2016 లో భారతదేశంలో రానున్న జీప్ - ఈ సారి ఇదే ఫైనల్!
జీప్ చెరోకీ హ్యాకింగ్ కారణంగా 1.4 మిలియన్ వాహనాలను వెనక్కి పిలిచిన ఫియాట్ క్రైస్లర్
భారతదేశంలో 2017 నుండి కొత్త జీప్ వాహన ఉత్పత్తికి 280 మిలియన్ డాలర్ పెట్టుబడి పెట్టిన ఫియాట్!