నవంబర్ 2016 లో బహుశా ఆవిష్కరించబడనున్న జీప్ సి ఎస్యూవీ
published on ఫిబ్రవరి 16, 2016 10:49 am by manish
- 11 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అమెరికన్ కార్ల తయారీ సంస్థ, జీప్ దాని రాబోయే సి ఎస్యూవీ ని బహుశా ప్రదర్శించవచ్చు, ఇది ప్రాజెక్ట్ 551 అను కోడ్ నేం తో రాబోయే 2016 సావో పాలో మోటార్ షోలో ప్రదర్శించబడవచ్చు. లాటిన్ అమెరికన్ ఆటో షో నవంబర్ 2016 లో జరుగుతుంది. ఈ అవకాశం utossegredos.com.brద్వారా వరించాయి మరియు కాంపాక్ట్ ఎస్యూవీ ప్రధానంగా బ్రెజిల్లో అభివృద్ధి చేయబడుతుంది అది కాకుండా కారు అమెరికా అంతటా ఆటో ప్రదర్శనలు చేయడానికి ముందు బ్రెజిల్ లో రాబోతుంది. జీప్ 551 చివరికి భారతదేశం రాబోతుంది మరియు 2017 లో ఏదో ఒక సమయంలో ప్రదర్శించబడుతుంది.
రాబోయే ఎస్యూవీ అభివృద్ధి చివరి దశలో ఉంది, ఈ కారు అనేక సందర్భాలలో పరీక్ష సమయంలో అనధికారికంగా కనిపించింది. ఇది రేనీగ్రేడ్ ఎస్యూవీ తో దాని పునాది పంచుకుంటుంది, ఇది కూడా బ్రెజిల్లో అత్యధికంగా ఉండే జీప్ తో అందించబడుతుంది, కానీ భారతదేశం యొక్క లైనప్ లో చేర్చబడలేదు. ఈ ఎస్యూవీ లాటిన్ అమెరికాలో ఇథనాల్ మరియు పెట్రోల్ వేరియంట్లలో అందించబడుతుంది. అయితే మోడళ్ళు భారతదేశం లో పెట్రోల్ మరియు డీజిల్ ఎంపికలలో అందించబడతాయి. ఈ SUV యొక్క వెనుక చక్రాల డ్రైవ్ వెర్షన్ FCA ఇండియా యొక్క రాజనాంగన్ ప్లాంట్ నుండి తయారు చేయబడుతుంది.
విలాసవంతమైన కాంపాక్ట్ ఎస్యూవీ, నాణ్యత మరియు శక్తి పరంగా దాని బ్రిటీష్ మరియు జర్మన్ వాటితో పోటీచ్ పడుతుంది. అంతే కాదు ఈ కారు పోటీతత్వ ధర ట్యాగ్ ని కలిగి ఉంది. జీప్ ఇండియా ఇటీవల 2016 భారత ఆటో ఎక్స్పోలో భారతీయ మార్కెట్ కోసం ఉద్దేశించిన ఉత్పత్తుల పరిధిని ప్రదర్శించింది.ఆటో సంస్థ కూడా తన కార్యకలాపాలను ప్రకటించింది ఇవి 2016 మధ్య కాలంలో ప్రారంభం అవుతాయి. జీప్ రాంగ్లర్ మరియు చెరోకీ ఎస్యూవీ పరిధిని ప్రదర్శించవచ్చు.
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
0 out of 0 found this helpful