జీప్ బ్రాండ్ - ఒరిజినల్స్ భారతదేశం లో ప్రభావం అవ్వబోతుందా?
డిసెంబర్ 21, 2015 09:43 am manish ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:ఇక్కడ ఈ వాహనం అత్యంత తరచు కానప్పటికీ, ఈ వాహనాన్ని అనుసరించడానికి తరాల కోసం పునాదులను సూచిస్తుంది మరియు ఈ జీప్ ఎస్యువి లకు చెందిన రాబోయే తరాల కోసం మరియు ఆఫ్-రోడ్ల కోసం అలాగే దీని పుట్టుక గురించి విషయం తెలుసుకుందాం. మొదటిసారి జీప్లు, భారతదేశంలో వచ్చినప్పుడు మరియు లగ్జరీ ఎస్యువి బ్రాండ్ కు ఒక సమయోచితమైన సమయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం కొనుగోలుదారులు, మార్కెట్ లో చిన్న కార్ల విభాగం నుండి ప్రీమియం మరియు పెద్ద కార్ల విభాగంలో కి తరలి పోతున్నారు. రెండు కార్లను ఉపయోగించే వారికి అలాగే కొత్త కార్ మార్కెట్ వారికి ఈ ట్రెండ్ ఒకేలా ఉంటుంది అని చెప్పవచ్చు. కాంపాక్ట్, ప్రీమియం మరియు లగ్జరీ ఎస్యువి లకు నిలకడగా పెరుగుతున్న డిమాండ్ కారణంచేత, ఆఫ్-రోడింగ్ బ్రాండ్ కూడా మార్కెట్ లో విజయాన్ని సాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆఫ్ రోడింగ్ బ్రాండ్ ల పోలికలను తనికీ చేద్దాం.
రినిగేడ్-ఉత్పన్న కాంపాక్ట్ ఎస్యువి
ఇటీవలి విడుదల అయిన కాంపాక్ట్ ఎసువి లు అయిన హ్యుందాయ్ క్రెటా, టియువి 300 మరియు ఇతర ఎస్యువి వాహనాల ద్వారా చిరస్మరణీయ విజయాన్ని పొందిన ఫలితంగా కాంపాక్ట్ ఎస్యూవి విభాగం, ప్రస్తుతం దేశంలో ఒక విజయాన్ని సాదించింది అంతేకాకుండా, ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించింది. జీప్ అనేది, ప్రస్తుతం అబివృద్ది చెందుతున్న మోడల్ అని చెప్పవచ్చు . జీప్ 501 అను కోడ్ నామాన్ని కలిగిన వాహనం, భారతదేశంలోకి దిగుమతి చేయబడింది. రాబోయే రోజుల్లో ఒక రినిగేడ్-ఉత్పన్న కాంపాక్ట్ ఎస్యువి, భారతదేశలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని బావిస్తున్నారు. ఈ జీప్ వాహనం, ఖచ్చితంగా జీప్ ప్రియులకు అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. మొదటిసారి ఈ వాహనం, స్థానికంగా తయారుచేయబడుతుంది మరియు అసెంబుల్ చేయబడదు. స్థానికంగా తయారైన ఈ జీప్లు, ఇతర దేశాలకు ఎగుమతి చేయబడబోతున్నాయి.
జీప్ గ్రాండ్ చెరోకీ
జీప్ యొక్క ప్రీమియం ఎస్యూవి అయిన గ్రాండ్ చెరోకీ , భారత ప్రీమియం ఎస్యూవి మార్కెట్ లో ఒక విప్లవాన్ని తీసుకురాబోతుంది. ఈ బ్రాండ్, శక్తివంతమైన కార్లను తీసుకురాబోతుంది. దీనిలో బాగంగా, 475 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే హెమి మోన్స్టర్ వాహనాన్ని పోటీ ధర వద్ద తీసుకురానుంది. యూరోపియన్ కార్ల తయారీదారుడుకి దీటుగా, చెదరగొట్టే ఫోర్డ్ ముస్టాంగ్ ను అమెరికన్ కార్ల తయారీదారుడు తీసుకొచ్చాడు.
జీప్ రాంగ్లర్
రాంగ్లర్ అనేది , జీప్ యొక్క సముచిత ఉత్పత్తిగా ఉంది మరియు చెరోకీ వంటి వాహనం, సిబియూ మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. థార్ వాహనం అనేది, రాంగ్లర్ యొక్క డైల్యూటెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు మరియు ఈ రాంగ్లర్ వాహనం, ఖచ్చితమైన అలాగే అఖండమైన ఉత్సాహంతో రానుంది.
ఇది కూడా చదవండి:
0 out of 0 found this helpful