హ్యుందాయి ముల్లింగ్ కొత్త టక్సన్ ని భారతదేశంలో ప్రదర్శించబోతుంది
హ్యుందాయ్ టక్సన్ 2016-2020 కోసం sumit ద్వారా నవంబర్ 25, 2015 05:39 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హ్యుందాయి ఇండియా భారతదేశానికి SUV, కొత్త టక్సన్ ని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఇది దక్షిణ కొరియా యొక్క ఒక్కగానొక్క ఎస్యువి. ఇది ఇంకా భారతదేశంలో ప్రారంభం కాలేదు మరియు మొదటిసారిగా దీనిని జెనీవా మోటార్ షో లో చూపించడం జరిగింది. ఈ కారు మూడో తరంలో ఉంది మరియు కొత్త నవీనమైన డిజైన్ తో హ్యుందాయ్ శాంటా ఫే తో పోల్చదగినదిగా ఉంటుంది. కొత్త టక్సన్ తాజా హెగ్జాగొనల్ గ్రిల్, ఫెండర్లు వరకు సాగదీసిన హెడ్ల్యాంప్స్ మరియు రెండు ప్రత్యేక లైటింగ్ అంశాలతో ఫాగ్లాంప్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
కొత్త టక్సన్ ఒక సాంప్రదాయ సువ్ ఆకారంతో క్రెటా కంటే భిన్నంగా ఉంటుంది. ఈ కారు బాహ్య భాగాలలో కర్వ్స్ ని కలిగియుండి ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం కంటే స్పోర్ట్స్ కూపే లా కనిపిస్తుంది. ఈ కారు యొక్క ప్రక్క ప్రొఫైల్ చూస్తే మనకి ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే కారు వెనుక వైపు చూస్తే శాంటా ఫే లా కనిపించించేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కొత్త టక్సన్ ఎస్యువి కూడా యొక్క రూపాన్ని కొనసాగించే ప్రత్నంగా కనిపిస్తుంది. ఈ కారు యొక్క కొత్త డిజైన్ ఆవిర్భవం పట్ల అధ్యక్షుడు మరియు చీఫ్ డిజైన్ అధికారి పీటర్ స్కెరెయర్ ఎలా ఆనారు." ఈ కొత్త టక్సన్ గ్రిల్ మరియు హెడ్లైట్స్ పరంగా నవీకరణలతోటి భవిషత్తు తరం ఎస్యువి లా ఉండబోతున్నది. " అని తెలిపారు.
ఇంకా చదవండి