విపరీతమైన డిమాండ్ ని తట్టుకోవడానికి గాను హ్యుండై వారు వారి క్రేటా ఉత్పత్తిని 7000 యూనిట్ లకు పెంచారు
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా సెప్టెంబర్ 03, 2015 11:02 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: హ్యుండై వారు వారి తాజా కాంపాక్ట్ ఎస్యూవీ అయిన క్రేటా యొక్క ఉత్పత్తిని విపరీత స్పందన కి జవాబుగా పెంచడం జరిగింది. విడుదలకు పూర్వం, హ్యుండై వారు దాదాపుగా 15,000 యూనిట్ ల క్రేటా లు బుక్ అయ్యాయి అనీ అని అన్నారు, కాని ప్రస్థుతం ఆ బుకింగ్స్ 40,000 కు చేరాయి. ఈ డిమాండ్ కారణంగా కంపెనీ వారు ఎగుమతులను వాయిదా వేశారు.
హెచెమైఎల్ (హ్యుండై మోటర్ ఇండియా లిమిటెడ్) కి సేల్స్ మరియూ మార్కెటింగ్ విభాగానికి సీనియర్ వై-ప్రెసిడెంట్ అయిన రాకేష్ శ్రీవాస్తవ పీటీఐ వారికి," మేము క్రేటా ని విడుదల చేసినప్పుడు నెలకి 6,000 యూనిట్లను జులై నెల నుండి మొదలుకొని డిసెంబర్ వరకి ఉత్పత్తి చేయాలని అనుకున్నాము. కానీ స్పందన చూసి ఈ శాతాన్ని 1,000 యూనిట్లకు పెంచి సెప్టెంబరు నుండి మా సప్లయర్స్ తో కలసి తయారు చేయనున్నాము," అని అన్నారు.
"డిసెంబర్ వరకు మా వాహనాలు అమ్ముడుపోయాయి ఇప్పటికే. ఆ తరువాతి వారికి వేచి ఉండే సమయం తగ్గించేందుకు గానూ మేము మా ఉత్పత్తిని పెంచదలచాము,"అని అన్నారు.
ఈ సానుకూల ఫలితం ఆధారంగా, హ్యుండై ఇండియా వారి మొత్తం డొమెస్టిక్ మార్కెట్ లో అథ్యధికంగా 40,505 యూనిట్ల అమ్మకాలను గత నెలలో చేసింది. ఇది గత ఏడాది ఆగస్ట్ 2014 లో జరిగిన 33,750 యూనిట్ల తో పోలిస్తే 20.01 శాతం ఎక్కువ. క్రేటా యొక్క అమ్మకాల విషయానికి వస్తే, ఈ కొరియన్ ఆటోమేకర్ జులై లో 6,783 యూనిట్లను మరియూ ఆగస్ట్ నెలలో 7,473 యూనిట్లు అమ్మకాలు నమోదు అయ్యాయి.