• English
  • Login / Register

హ్యుండై ఎలీట్ ఐ20 మరియూ ఐ20 యాక్టివ్ టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ వేరియంట్స్ యొక్క ధర ఆవిష్కృతమైంది

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 కోసం manish ద్వారా ఆగష్టు 31, 2015 05:35 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారతదేశం యొక్క రెండవ పెద్ద కారు తయారీదారి అయిన హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్ వారు ప్రవేశ పెట్టిన 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఆడియో-వీడియో నావిగేషన్ సిస్టం ని వారి ఎలీట్ ఐ20 మరియూ ఐ20 ఆక్టివ్ మోడల్స్ లో ప్రవేశ పెట్టారు. హ్యుండై వారు "టెక్నాలజీ విత్ హ్యూమన్ టచ్" ఇంఫొటెయిన్మెంట్ సిస్టం ని అందిస్తున్నారు. రేపటి వాహనాలు డ్రైవింగ్ మాత్రమే కాకుండా ప్యాసెంజర్ల సౌకర్యం కూడా మెరుగ్గా ఉండేలా చుడాలని హ్యుండై వారి నమ్మకం. 

కొత్త 7 అంగుళాల టచ్స్క్రీన్ ఆడియో-వీడియో నావిగేషన్ సిస్టం ప్రీ-లోడెడ్ మ్యాప్స్ తో, శాటిలైట్ ఆధారిత వాయిస్ నావిగేషన్, రేర్ కామెరా డిస్ప్లే మరియూ పూర్తి ఎంటర్టెయిన్మెంట్ మరియూ కనెక్టివిటీ లక్షణాలతో కలిసి వస్తుంది. కారు లో బ్లూటూత్ కనెక్టివిటీ లో ఫోన్ ని కారు ఎంటర్టెయిన్మెంట్ సిస్టం కి సింక్ చేసి టచ్స్క్రీన్ కి సంబంధించిన పనులు, అంటే, డైలింగ్, ఆన్సరింగ్ మరియూ మ్యూజిక్ పెట్టుకోవడం వంటి పనులు నిర్వహించవచ్చు. ఈ నావిగేషన్ సిస్టం కి సజ్జెస్టివ్ కీబోర్డ్ వస్తుంది. దీని ద్వారా ప్రదేశాలను కనుగొనడం మరియూ గమ్యానికి సరిగ్గా చేరుకోవడం సులువు చేస్తుంది.

was this article helpful ?

Write your Comment on Hyundai ఎలైట్ ఐ20 2017-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience