హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 / యాక్టివ్ చిన్న నవీకరణలను మరియు ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని పొందనున్నది.
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 కోసం raunak ద్వారా జనవరి 06, 2016 11:03 am ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సుజుకి బాలెనో కి వస్తున్న అనూహ్య స్పందన చూసిన తరువాత ఎలైట్ ఐ 20 యొక్క ASTA అనే టాప్ ఎండ్ వేరియంట్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు డే టైం ఎల్ ఈ డి లైట్ లని జోడించుకుంది.!
2016 సంవత్సరం లో ఎలైట్ ఐ 20 మరియు ఐ 20 యాక్టివ్ యొక్క నమూనాలు ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి రాబోతున్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ తో పాటు కొరియన్ వాహన తయారీ సంస్థ ఎలైట్ ఐ 20 లైనప్ లో కొన్ని మార్పులు చేసింది. ఈ వాహనాలు అతి త్వరలో సమీపం లోని షో రూమ్ ల లోకి రాబోతున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్ ప్రకటించిన ప్రకారం దాని ధరలని కొద్దిగా పెంచబోతోందని అందరూ భావిస్తున్నారు. యాంత్రిక పరంగా చూసినట్లయితే ,రెండు వాహనాలు కుడా 6-స్పీడ్ MT 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ని మరియు 5-స్పీడ్MTకలిగిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ల తో కొనసాగుతాయి.
ఎలైట్ ఐ 20 ASTA (O) ఇప్పుడు ఎల్ ఈ డి ,డే టైం రన్నింగ్ లైట్ ల ని కలిగిన ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో రాబోతోంది. కొన్ని నెలల క్రితం ప్రారంభించిన మారుతి సుజుకి బాలెనోhttp://telugu.cardekho.com/new-car/maruti/baleno ,డే టైం రన్నింగ్ లైట్ ల ని కలిగిన బై-జినాన్ ప్రొజెక్టర్లు అందించే ఈ విభాగంలో మొదటి వాహనం.అంతేకాక, హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 యొక్క స్పోర్ట్స్ (O) వేరియంట్ ని ఇకమీదట ఆపివేశారు. స్పోర్త్జ్ Asta మరియు ASTA(O) ఎరా మరియు మాగన బేస్ తో పాటు అందుబాటులో ఉంటున్నాయి. పైన చెప్పినట్లుగా, ప్రామాణిక ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి ఉంటాయి ,అయితే ఎ బి ఎస్ స్పోర్త్జ్ వేరియంట్ నుండి మాత్రమే అందించబడుతుంది. అంతేకాకుండా, గత సంవత్సరం ASTA (O) ట్రిమ్ లో అందుబాటులో ఉన్నటువంటి టచ్స్క్రీన్ నావిగేషన్ కొనసాగించబడుతుంది. మునుపటి ఆటోమేటిక్ ఎలక్ట్రో క్రోమిక్ కెమెరా తెర కి బదులుగా మ్యానువల్ అందించబడుతుంది.