• English
  • Login / Register

ఏజియా పేరును ఈజియా గా మార్చిన ఫియాట్ సంస్థ

సెప్టెంబర్ 24, 2015 06:01 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:  ఫియట్ టర్కీ దాని మోడల్ ఏజియా యొక్క పేరు ని మరియు డిజైన్ ని మార్చింది. అయినప్పటికీ, దీని డిజైన్ లుక్స్  మే 21 న టర్కీ లో వర్ణించబడిన నమూనాను గణనీయంగా పోలి ఉంది. ఈ కారు ప్రస్తుతం "ఈజియా" గా నామకరణం చేయబడినది. కొలతలు మార్పు లేదు, దీని పొడవు 4500mm, వెడల్పు 1780mm, ఎత్తు 1480mm మరియు  వీల్బేస్ 2640mm ఉంటుంది.

బటన్స్ తో స్టీరింగ్ వీల్ మరియు  5-అంగుళాల రంగు టచ్స్క్రీన్ ప్రదర్శనతో కలిపి యు కనెక్ట్ సమాచారవ్యవస్థ వంటి లక్షణాలతో కారు చాలా క్లాసీ గా కనిపిస్తుంది. వాతావరణ నియంత్రణ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా సాంకేతిక సామర్థ్యం గల వినియోగదారులకు ఉత్సాహాన్ని అందిస్తుంది. దీని అంతర్భాగాలు జాగ్రత్తగా రూపొందించబడింది మరియు దీని డాష్బోర్డ్ సిల్వర్ చేరికలతో హెచ్విఎసి క్రింద బటన్లతో అందుబాటులో ఉంది.

ఈజియా వాహనం 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 95పిఎస్ శక్తిని, 1.6 ఇ .టార్క్యు ఇంజిన్ 110బిహెచ్పి శక్తిని, 1.3 మల్టీజెట్ ii 95పిఎస్ శక్తిని మరియు 1.6 మల్టీజెట్ ii 120హెచ్పి శక్తిని అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ మరియు ఆటోమెటిక్ తో అందించబడుతుందని సంస్థ నిర్ధారించింది.   

ఈ వాహనం భారతదేశంలో ప్రారంభించబడుతుందా లేదా అనే విషయం ఇంకా నిర్ధారించబడలేదు. కానీ, ఈజియా(టర్కీ తయారయ్యింది) ఆఫ్రికన్ మరియు మధ్య ప్రాచ్య ప్రాంతంలతో సహా 40 దేశాలకు ఎగుమతి కానున్నది. కారు భారతదేశం లో పరిచయం చేయకపోయినా ఫియాట్ సంస్థ ఒక విజయవంతమైన  ఫియట్ లీనియా కోసం పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉండే అవకాశం వచ్చింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience