Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

అబార్త్ పుంటో ఈవో Vsపోటీగా నిలుస్తున్నహ్యాచ్బ్యాక్ లతో పోలిక

ఫియట్ పుంటో అబార్ట్ కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 20, 2015 10:55 am ప్రచురించబడింది

జైపూర్:

హ్యాచ్బ్యాక్ లేదా తక్కువ బడ్జెట్ గల కార్లు అంతకు ముందు చాలా సార్లు వచ్చాయి. కానీ తక్కువ మంది ప్రజలు వాటిని ధైర్యంగా సొంతం చేసుకోగలిగారు. దానికి కారణం ఎక్కువ ప్రారంభ ధర మరియు తక్కువ ఇంధన సామర్ధ్యం. అవి చాలా అరుదుగా ఉండడం వలన కొంత మంది వాహన ఔత్సాహికులు మాత్రమే దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఫియట్ పాలియో 1.6 మరియు ఫోర్డ్ ఫియస్టా 1.6 ఎస్, ఈ రెండు మాత్రమే పోటీ కి విరుద్ధంగా బిహెచ్పి ని అందించేవి.

కానీ ఈ రోజు వేరు, ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భారత ఆటోమోటివ్ స్పేస్ లో జరుగుతున్న విషయాలను గురించి తెలుసుకోగలుగుతున్నారు. అబార్త్ పుంటో రూ.9.95 లక్షల ధర వద్ద ప్రారంభం అయిన దగ్గర నుండి ఆన్లైన్ ఫోరమ్ లో భారీ చర్చలు జరుగుతున్నాయి. ఇది మాత్రమే కాదు, దాని భారీ బాహ్య సెటప్ ఆ ప్రస్తుత హ్యాచ్బ్యాక్ కి సరైన స్థానం అందిస్తుంది. పొలో జిటి టిఎస్ ఐ ఈ విభాగంలో సౌందర్య పరంగా కొంచెం తక్కువగా ఉంది. ఈ ఇటాలియన్ వాహనం నిర్దేశాల విషయంలో ఏ విధంగా పోటీ పడుతుందో చూద్దాం.

ఇంజిన్:

ఒక 1.4-లీటర్ T-జెట్ మోటార్ 145bhp శక్తిని మరియు 210Nm టార్క్ ని అందించి మార్కెట్ లో ఇతర హ్యాచ్బ్యాక్ లను చిన్నబుచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా, దీని సస్పెన్షన్ విధానం అధిక ఆక్సిలరేషన్ మరియు వేగం సమయంలో వాహనం పై నియంత్రణను పెంచుతుంది. విషయాలను నియంత్రణలో ఉంచేందుకు అన్ని చక్రాలు ప్రమాణంగా డిస్క్ బ్రేక్లు తో అమర్చబడతాయి.

గణాంకాలు:

పనితీరు ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే, ఈ వాహనం 0 నుండి 100 కిలోమీటర్లు చేరుకొనేందుకు 8.8 సెకెన్ల సమయం తీసుకుంటుంది మరియు గరిష్టంగా 190Kmph వేగాన్ని చేరుకుంటుంది. పోటీ పరంగా చూసుకుంటే, ఎక్కడో 10 సెకెన్లు వద్ద నిలిపివేయబడినది.

బాహ్య స్వరూపాలు:

అబార్త్ పుంటో బాహ్య స్వరూపాలు స్పోర్టి ఎరుపు డికేల్స్ ద్వారా గుర్తించబడతాయి. అంతేకాకుండా 16 అంగుళాల డైమండ్ కట్ తేలు ఆకారపు అలాయ్ వీల్స్, బోనెట్ నుండి బూట్ లిడ్ వరకూ రేస్ స్ట్రిప్స్ మరియు స్కార్పియన్ చిహ్నం ఉద్దేశపూర్వకంగా రూఫ్ వంటి ప్రాంతాలలో ఉపయోగించడం జరిగింది. పోలో జిటి మరియు ఫోర్డ్ ఫిగో గురించి మాట్లాడుకుంటే, వారి తక్కువ శక్తివంతమైన వెర్షన్లు నుండి ఎటువంటి ప్రత్యేకత లేదు.

అంతర్భాగాలు:

దీని అంతర్భాగాలు విరుద్ధ కుట్లు, నలుపు రంగు స్కీమ్ మరియు స్టీరింగ్ వీల్ మీద చిహ్నం తప్ప మిగతావన్నీ ప్రామాణిక పుంటో ఈవో ని ఎక్కువగా పోలి ఉంటాయి. వివరణాత్మక రహదారి పరీక్ష కోసం కాస్త వేచి ఉండాల్సిందే.

ద్వారా ప్రచురించబడినది

అభిజీత్

  • 17 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన ఫియట్ పుంటో అబార్ట్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర