• English
  • Login / Register

ఎక్స్ క్లూజివ్: ఏఆర్ఏఐ వద్ద ఫోర్డ్ మస్టాంగ్, జిటి 5.0 లీటర్ వి8 ఇంజిన్ తో త్వరలోనే ప్రారంభం

ఫోర్డ్ ముస్తాంగ్ 2016-2020 కోసం raunak ద్వారా జూలై 03, 2015 12:16 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మనకి తెలిసిన విషయం ఏమిటంటే , ఫోర్డ్ ప్రపంచ వ్యాప్తంగా టూర్ లో ఆదరణ పొందుతుంది. మరియు దీని 6 వ తరం మోడల్ ను ఈ సంవత్సరం మన దేశంలో ప్రవేశ పెడతామని యాజమాన్యం మాట ఇచ్చింది. మస్టాంగ్ ఒకటే కాదు ఫోర్డ్ వోయిలాను కూడా ఈ సంవత్సరం తీసుకొస్తామని వారు చెప్పారు.

జైపూర్: మస్టాంగ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది మరియు ఇది 50 సంవత్సరాల నేం ప్లేట్ తో మొదటి సారిగా రైట్ హ్యాండ్ డ్రైవ్ లే ఔట్ తో రాబోతోంది. ఈ వాహనం ప్రభుత్వ అనుమతి కోసం ఏఆర్ఏఐ కేంద్రం వద్ద గుర్తించినట్లు తెలుస్తోంది. మస్టాంగ్ ను ఈ సంవత్సరం దీపావళి దగ్గర సమయంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫోర్డ్ సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం అనుసరించి వెళుతుంది మరియు ఈ టాప్ ఎండ్ జిటి 5.0-లీటరు వి8 ధర దాదాపు రూ. 60-65 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాక, ఫోర్డ్ మస్టాంగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా రెండు ఇంజన్ ఎంపికల తో వస్తుంది అవి ఒక 2.3-లీటర్ 4-సిలిండర్ ఎకోబూస్ట్ మరియు ఒక 3.7-లీటర్ టి-విసిటి వి6. భారతదేశంలో 5.0-లీటరు వి8 శ్రేణి టాపింగ్ ను తీసుకోవడానికే మొగ్గు చూపుతారని అంటున్నారు. 

మనం మాట్లాడుకుంటున్న ఈ భారీ 5.0-లీటరు వి8 ఇంజిన్, 6500 ఆర్ పి ఎమ్ వద్ద 418 పిఎస్ శక్తిని విడుదల చేస్తుంది మరియు గరిష్టంగా ఒక భారీ 524 నానోమీటర్ ఉత్పత్తిని అందిస్తుంది. ఈ కారు ఫోర్డ్ 6-స్పీడ్ సెలెక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్ అను ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో వస్తుంది మరియు మస్టాంగ్ ఒక 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో కూడా వస్తుంది. దీని ఇంజన్ కి ఒక నాణ్యమైన . ఎక్జాస్ట్ పైప్ బిగించబడి ఉంటుంది, దీనివలన ఎక్కువగా ధ్వని బయటకు వినిపించదు అందువలన ఇది ఎక్కువ మందికి నచ్చే అవకాశాలున్నాయి. 

ఒకవేళ మీరు గమనించక పోయినట్లయితే, మీరు చింతించవద్దు. ఎందుకంటే, ఈ సంవత్సరం ఫోర్డ్ లాంచ్ చేస్తున్న 4 కార్లు, ఎండీవర్ తో సహా రాబోతున్నాయి. కొత్త డిజైన్ ను పక్కన పెడితే, ఎండీవర్ రెండు కొత్త ఇంజిన్ లతో రాబోతోంది. ఒకటి చిన్న 4-సిలిండర్ 2.2 లీటర్ టర్బో డీజిల్, 158.2 bhp మరియు మాక్స్ 385 నానో మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు మరింత శక్తివంతమైన 5-సిలిండర్ 3.2 లీటర్ డీజిల్, 197.1 bhp మరియు 470 నానో మీటర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Ford ముస్తాంగ్ 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience