J.D. Power Study ప్రకా రంఎలీట్ ఐ 20, వెంటో అండ్ XUV50 అనే కంపనీలు చాలా బెస్ట్ డిసైన్స్ కలిగి ఉన్నాయి.
డిసెంబర్ 22, 2015 04:53 pm manish ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
JD పవర్ 2015 భారతదేశం ఆటోమోటివ్ ప్రదర్శన, ఎగ్జిక్యూషన్ మరియు లేఅవుట్ ( APEAL ) స్టడీ ప్రకారం హ్యుందై ఇలైట్ ఐ20/ఐ20 ఆక్టివ్,ఇయోన్ మరియు ఐ10 హ్యాచ్‌బ్యాకులు మోడల్స్ 8 మోడల్ సెగ్మెంట్ అవార్ద్స్ ని గెలుచుకున్నారు. టయోటా కార్స్ ఇన్నోవా తో పాటూ ఇటియోస్ లివా/క్రాస్ మరియు ఇటియోస్ కూడా తమ తమ విభాగంలో విన్ అయ్యారు. SUV విభాగంలో xuv500 అత్యున్నత హోదా పొందితే మధ్యతరహా కార్ల సెగ్మెంట్ లో ఫోక్స్వ్యాగన్ వెంటో అత్యున్నత హోదా పొందింది. ఒక సర్వే ప్రకారం బారతదే శానికి సంబందించిన కస్టమర్స్ వెహికల్ లుక్ మరియు స్టయిలింగ్ ముఖ్యమైనవిగా భావిస్తున్నారని తెలిసింది.
మోహిత్ అరోరా (executive director at J.D. Power) ఏం చెప్పాడంటే,భారతదేశం లో కొత్త వాహనం కొనుగోలుదారులు గతంలో కంటే ఎంచుకోవడానికి మంచి వాహనాలు కలిగి ఉన్నారు. వాహన తయారీ దారులు ప్రతి సంవత్సరం కొత్త మోడల్స్ ని లాంచ్ చేస్తున్నారు,కార్ బయట లుక్ ని చేంజ్ చేయడమే కాకుండా వినియోగదారులకి ఎక్కువ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తూ వినియోగ దారులు ఆచర్యపడేలా చేస్తున్నారు.
స్టడీ suv వాహనం యొక్క లుక్ దాని వాల్యూ పెరిగేలా చేసిందని భావిస్తున్నారు. బాహ్య డిజైన్ ఒక వినియోగదారు యొక్క కొనుగోలు నిర్ణయం ప్రోత్సహించే ఒక ముఖ్యమైన అంశం.వినియోగదారులు కూడా తాజా డిజైన్లను కొత్త నమూనాలు కొనుగోలు వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు .
ఇతర లక్షణాలు మరియు స్టీరింగ్ వీల్ పై బిగించిన నియంత్రణలు వంటివి మిశ్రమ లోహ చక్రాలు , రివర్స్ పార్కింగ్ సహాయం,హ్యాండ్స్ ఫ్రీ - కమ్యూనికేషన్ , ఎయిర్బ్యాగ్స్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఎక్కువ ప్రాముఖ్యత పొందాయి. అధ్యయనం కూడా భారత రోడ్లపై ప్రతి రెండూ కార్ల లో ఒకతి usbకనెక్టివిటీ ఫీచర్ మరియు మూడు కార్ల లో ఒకటి స్టీరింగ్ నియంత్రణలు మౌంట్ ఫీచర్ ఉన్నట్టు వెల్లడించారు.
శంతనునంది మజుందార్,(director, JD Power), ఏం చెప్పాడంటే ఫీచర్ ఫిట్మెంట్ రేట్లు కొత్త వాహనాలు పెరుగుతూ ఉండగా కారు తయారీదారులు గుర్తుంచుకొవలసింది క్రమం తప్పకుండా కస్టమర్ ప్రాధాన్యతలను మరియు సౌకర్యాన్ని విశ్లేషిస్తూ ధర ప్రయోజనం నిష్పత్తి పెంచడానికి ప్రయత్నించాలి అని చెప్పారు."