• English
  • Login / Register

మారుతి సుజుకి సెలెరియో డీజిల్ వర్సెస్ బీట్ వర్సెస్ గ్రాండ్ ఐ10 వర్సెస్ ఫిగో : పోటీ పరిశీలన

మారుతి సెలెరియో 2017-2021 కోసం raunak ద్వారా జూన్ 04, 2015 12:25 pm సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రపంచంలోనే తొలిసారిగా మారుతి సుజుకి తన యొక్క డీజిల్ ఇంజెన్ ను ప్రవేశపెట్టింది. ఈ డీజిల్ ఇంజన్ నేడు మరియు మారుతి సుజుకి సెలెరియో కు అమర్చారు. ఇప్పటి వరకు మారుతి సుజుకి పోర్ట్ఫోలియో లో మొట్టమొదటి డీజిల్ ఇంజెన్. డీజిల్ ఇంజెన్ పోటీదారులకు ఈ సిలిరియో డీజిల్ ఇంజెన్ ను ప్రత్యర్ధి గా ప్రవేశపెట్టారు- దీని స్థానబ్రంశం 793cc. దీనితో పోటీ పడే వాహనాల యొక్క నిర్దేశాల పోలికలు చూద్దాం రండి.

మారుతి సుజుకి, మరో డీజిల్ ఇంజెన్ ను ప్రవేశపెట్టబోతుంది. మొదటి సారిగా 2007 వ మోడల్ అయిన స్విఫ్ట్ కు ఫియాట్ మూలం అయిన  1.3 లీటర్ మల్టీ జెట్ మోటార్ ను అమర్చారు. ఇప్పుడు మారుతి సుజుకి మొట్టమొదటి సారిగా డీజిల్ ఇంజెన్ ను ప్రవేశపెట్టింది మరియు అది ఒక చిన్న 2-సిలిండర్ టర్బో ఛార్జ్ యూనిట్ తో జత చేయబడి ఉంటుంది. చేవ్రొలెట్ బీట్, హ్యుందాయ్ గ్రాండ్ ఈ10 మరియు ఫోర్డ్ ఫిగో వాహనాలతో పోటీ పడేలా సెలెరియో డిడి ఐఎస్125 మోడల్ ను ప్రవేశపెట్టారు.   

సెలెరియో వర్సెస్ బీట్ వర్సెస్ గ్రాండ్ ఐ10 వర్సెస్ ఫిగో- షీట్ లో నిర్దేశాల పోలిక

ఇంజిన్

సెలిరియో ఇక్కడ ఉన్న వాటితో పోలిస్తే, తక్కువ శక్తివంతమైన వాహనం. అంతేకాదు, సెలిరియో అన్నింటితో పోలిస్తే అత్యల్ప చిన్న ఇంజెన్ ఈ విషయాల్ని మనం షీట్లో కూడా గమనించవచ్చు. చిన్నదైన ఈ సెలిరియో ఇంజెన్ 793cc స్థానబ్రంశాన్ని కలిగి ఉంటుంది మరియు  2-సిలిండర్లు అమర్చబడి ఉంటాయి. ఈ డీజిల్ ఇంజెన్ 3500rpm వద్ద 47bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 2000rpm వద్ద అత్యధికంగా 125Nm గల టార్క్ విడుదల అవుతుంది. చెవ్రోలెట్ బీట్ విషయానికి వస్తే, 4000rpm వద్ద 56.3bhp పవర్ ను ఉత్పత్తి చేయగా అత్యధికంగా ఈ ఇంజెన్ 142.5Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  గ్రాండ్ ఐ10 మరియు ఫిగో విషయానికి వస్తే, ఈ రెండు ఇంజెన్లు సుమారు ఒకే విధంగా ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఇంజెన్లు వరుసగా 4000rpm వద్ద 70bhp మరియు 67bhp పవర్ లు ఉత్పత్తి చేయగా 1500 నుండి 2750rpm వద్ద 160Nm టార్క్ మరియు 2000rpm వద్ద 160Nm టార్క్ లను వరుసగా ఉత్పత్తి చేస్తాయి.     

సెలిరియో ఇక్కడ ఉన్న వాటితో పోలిస్తే, తక్కువ శక్తివంతమైన వాహనం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఈ వాహనం అన్నింటికంటే, చాలా చాలా తేలికగా మరియు దీని బరువు సుమారు 140 కిలోలు కంటే ఎక్కువ. మరియు ఫిగో తో పోలిస్తే గ్రాండ్ ఐ10 మరియు బీట్ వాహనాలు తక్కువ బరువు లను కలిగి ఉంటాయి. సుమారు వీటి బరువు 200 కిలోలు పైన ఉంటాయి.  

సౌకర్యం మరియు సౌలభ్యం

ఇక్కడ ఉన్న వాటితో పోలిస్తే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వాహనం అత్యంత ఫీచర్స్ ఉన్న కారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాటితో పోలిస్తే అత్యంత ధర ఉన్న కారు. వీటిలో ఉన్న లక్షణాలు వరుసగా, ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్-స్టాప్ వ్యవస్థ తో పాటు పాసివ్ కీ లెస్ ఎంట్రీ, వెనుక ఏసి వెంట్స్, ఆడియో వ్యవస్థ తో పాటు 1 గిగాబైట్ స్పేస్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రానికల్లీ ఫోల్దబిల్ వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్.

దీని తరువాత ఎక్కువ ఫీచర్స్ ఉన్న కారు ఫొర్డ్ ఫిగో. ఈ వాహనం విషయానికి వస్తే, స్మార్ట్ ప్రోగ్రామబుల్ కీలెస్ ఎంట్రీ, తిపెద్ద ఏసి కంప్రెసర్ (154 సిసి) మిగిలిన మూడింటితో పోలిస్తే, స్ప్పెడ్ సెన్సింగ్ ఆడియో సిస్టమ్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, రేపిడ్ డిసెలెరేషన్ వార్నింగ్ మరియు అంతర్నిర్మిత వైఫై ఎంపిక.     

చేవ్రొలెట్ బీట్ తప్ప, మిగిలిన మూడు బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ మరియు స్టీరింగ్ వీల్ విత్ ఆడియో కంట్రోల్స్. బ్లుటూత్ తప్ప మిగిలిన ఏవియూ కూడా సెలిరియో కలిగి ఉండదు. బీట్ లో డిజిటల్ అనలాగ్ క్లస్టర్ మరియు నైస్ క్యాబిన్ ను కలిగి ఉంటుంది.

భద్రతా లక్షణాలు  

ఈ నాలుగు వాహనాలు ఒకే విధమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, తో పాటు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్). ఫోర్డ్ ఫిగో, మారుతి సుజుకి సెలిరియో లో మాత్రం రెండవ చివరి వేరియంట్ నుండి డ్రైవర్ వైపు ఏయిర్బాగ్, ఏబిఎస్ మరియు ఈబిడి విషయానికి వస్తే, ఈ వాహనాల యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో మాత్రమే ఉంటాయి. గ్రాండ్ ఐ10 మరియు బీట్ ల విషయానికి వస్తే, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ఏబిడి ఈబిడి లు రెండు కూడా వీటి అగ్ర శ్రేణి వేరియంట్లలో మాత్రమే కలిగి ఉంటాయి.

ధరలు

సెలిరియో వాహనాల యొక్క ధర, చెవ్రోలెట్ బీట్ మరియు ఫిగో వాహనాలతో పోలిస్తే 40,000 రూపాయిలు తక్కువ. అదే గ్రాండ్ ఐ10 వాహనం విషయానికి వస్తే, సెలిరియో కంటే 90,000 ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగో మరియు చెవ్రోలెట్ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ల ధర 6 లక్షల కంటే ఎక్కువ. అదే, సెలిరియో అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే కూడా 6 లక్షల కంటే తక్కువ.   

was this article helpful ?

Write your Comment on Maruti Cele రియో 2017-2021

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience