పోలిక: రెనాల్ట్ క్విడ్ వర్సెస్ ఆల్టో 800 వర్సెస్ ఆల్టో K10 వర్సెస్ ఈయాన్
సెప్టెంబర్ 25, 2015 12:02 pm raunak ద్వారా సవరించబడింది
- 15 Views
- 39 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెనాల్ట్ వారు అధికారికంగా క్విడ్ యొక్క ధరలను ఆవిష్కరించారు మరియూ ఇది కారు కొద్ది నెలల క్రితం మొదట బహిర్గతం అయిన దాని కంటే కూడా ఆషర్య ఆశ్చర్యపరిచేట్టుగా ఉంది!
జైపూర్: పోటీదారి అయిన ఆల్టో 800 కంటే మరియూ ఇతర A-సెగ్మెంట్ కార్ల ఇది ఎంతో చవక. టాటా నానో తరువాత రూ. 2.56 లక్షల (ఎక్స్-షోరూం ఢిల్లీ) వద్ద అత్యంత ఆర్థికమైనది. కాకపోతే, ధరలు అ-సెగ్మెంట్ లో పొపటీగా ఉన్నా, దీనిలో ఉన్న లక్షణాలు మరియూ పరికరాలు B-సెగ్మెంట్ ని మరియూ B+ - సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్ లను కూడా సిగ్గుకి గురి చేస్తాయి. రెనాల్ట్ వారు ఈరోజు దేశం యొక్క దిగువ శ్రేని సెగ్మెంట్ ని విస్థుపోయేట్టూ చేశారు మరియూ మేము ఈ కారు ని ప్రతి యొక్క సెగ్మెంట్ కార్లతో పోలుస్తున్నాము. పదండి చూద్దాము!
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?