చేవ్రొలెట్ 100 గంటల అమ్మకాలు నేడే ప్రారంభం
జూన్ 18, 2015 06:11 pm arun ద్వారా సవరించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: 'చేవ్రొలెట్ 100 గంటల అమ్మకాలు" 18 జూన్ నుండి 21 జూన్, 2015 వరకు కొనసాగుతాయని జనరల్ మోటార్స్ ఇండియా ప్రకటించింది.
"చేవ్రొలెట్ కార్ల "100 గంట అమ్మకాల ప్రతిపాదన" కింద, క్రింద పేర్కొన్న ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
Model | Benefits upto |
Chevrolet Cruze | Rs. 100,999 |
Chevrolet Beat | Rs. 70,499 |
Chevrolet Sail | Rs. 64,499 |
Chevrolet Enjoy | Rs. 62,500 |
ఈ ప్రతిపాదనలో 2 గ్రాముల బంగారు నాణెం, రూ 10,000 విలువ గల ఉచిత పరికరాలు, రెండేళ్లు పొడిగించిన వారంటీ పత్రం, మరియు ఒక ఉచిత ఎల్ ఈ డి టెలివిజన్, ఈ మూడు రోజుల కాలంలో ప్రతి కొనుగోలు మీద అప్ టు రూ. 34,000 వరకు మోడల్ మరియు ప్రాంతాన్ని బట్టి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.
"మార్కెట్ లో ఉత్సాహం తీసుకురావడానికి ,మనీ ప్యాకేజీల విలువ అందరికి అందించటం ద్వారా మరియు చేవ్రొలెట్ ఫోల్డ్ ఎక్కువ మందిని ఆకర్షించడానికి జనరల్ మోటార్స్ ఇండియా వద్ద చేస్తున్న మా నిరంతర ప్రయత్నం ఇది" అని జనరల్ మోటార్స్ ఇండియా మార్కెటింగ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ సింగ్ చెప్పారు.
"ఈ ప్రయత్నాలను కొనసాగించడం లో, దాని గౌరవనీయ వినియోగదారులకు చేరుకునేందుకు ఒక మల్టీ-మీడియా సమాచార ప్రచార వ్యవస్థను, బ్రాండ్ పట్ల అవగాహన సృష్టించడానికి మరియు అదనపు ఉత్పాతులను తయారు చేయడంలో ముందడుగు వేయడానికి కంపెనీ కూడా ప్రణాళిక సిద్ధం చేసిందని, ఔత్సాహికులకు ఇది ఒక పరిమిత కాలపు ఆఫర్ అని" సింగ్ తెలిపారు.