కార్‌దేఖో.కాం మరియు వాటి అనుబంధ సంస్థలు అక్టోబర్ నెలలో 33 మిలియన్ సందర్శకులతో రికార్డు సృష్టించాయి!

published on nov 10, 2015 02:00 pm by cardekho

  • 8 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూఢిల్లీ:

పేరుపొందిన ఆన్లైన్ మొబైల్ మార్కెట్ లో అత్యధిక ట్రాఫిక్ నమోదు

భారీ ట్రాఫిక్ సాధారణంగా కార్లకు ఉండడం అనేది అసహజం . భారతదేశంలో కార్ల వెబ్‌సైట్ పట్ల వినియోగదారులు అంత ఆశక్తి చూపించరు అనిపించినప్పటికీ, కార్‌దేఖో.కాం వెబ్‌సైట్ చూస్తే గనుక అలా అనిపించదు. మాతృసంస్థ అయిన గిర్నార్‌సాఫ్ట్ కంపెనీ నుండి వచ్చిన నివేధిక ప్రకారం కార్‌ధేకో.కాం మరియు అనుబంధ పోర్టల్స్ అయిన జిగ్‌వీల్స్.కాం, బైక్ దేఖో.కాం మరియు గాడీ దేఖో.కాం ఈ అక్టోబర్ నెలలో దాదాపు 33 మిలియన్ వినియోగదారుల సెషన్లు నమోదు చేసుకొని అన్ని రికార్డులు కొల్లగొట్టాయి. ఎవరైతే వ్యక్తీకరించిన ఆటోమొబైల్ పరిష్కారాలను కావాలి అనుకుంటారో అటువంటి 22 మిలియన్ల ప్రత్యేక వినియోగదారులచే ఈ సెషన్లు ప్రారంభించబడ్డాయి. 


ఈ సంఖ్యలు గిర్నార్‌సాఫ్ట్ యొక్క ఆటోమోటివ్ పోర్టల్ లో పెరిగిన వీక్షకుల ట్రాఫిక్ లో ప్రతిబింబిస్తాయి. ఇది గత సంవత్సరం ఉన్న ట్రాఫిక్ కంటే సుమారు 50 శాతం వృద్ధిని సాధించింది. కార్‌దేఖో.కాం గత నెలతో పోలిస్తే 25.37% ఒక అద్వితీయమైన వృద్ధిని సాధించింది. క్రిందటి సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 48 శాతం అధిగమించడం ద్వారా ఈ కార్ల విభాగంపైన భారతీయ కొనుగోలుదారుల యొక్క ఆశక్తిని బలపరుస్తుంది.

కార్‌దేఖో.కాం సిఇఒ మరియు సహ వ్యవస్థాపకుడైన అమిత్ జైన్ మాట్లాడుతూ" నివేదిక ప్రకారం కార్‌దేఖో.కాం దేశంలో ఆధిపత్యంలో ఉన్న ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్. భారతీయ వినియోగదారులు మా సేవల సమర్పణలు లో విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసమే మా పోర్టల్ సందర్శిస్తున్న వారి సంఖ్యలలో ప్రతిభింభిస్తుంది. ఆ అసాధారణ విశ్వాశం మాత్రమే మా నిబద్ధతను మరింత బలోపెతనం చేస్తుంది మరియు మా వినియోగదారులకు అత్యధిక నాణ్యత సేవను అందించడానికి సాయపడుతుందని చెప్పనవసరం లేదు."అని తెలిపారు. 

స్మార్ట్‌ఫోన్ లు వాడడం మరియు మొబైల్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా పెరిగే ట్రాఫిక్ కి కారణాలు. కార్‌దేఖో.కాం మొబైల్ యాప్ బ్రౌజింగ్ ద్వారా 8.7 మిలియన్ వినియోగదారుల కంటే ఎక్కువ ట్రాఫిక్ నమోదయ్యింది. వాప్ అనుసరించి 6 మిలియన్ల వినియోగదారులతో అత్యధిక ట్రాఫిక్ చూసింది. ఈ గ్రూప్ మొత్తం అక్టోబర్ 2014 ట్రాఫిక్ తో పోలిస్తే 212 శాతం పెరుగుదలను చూసింది. 

కార్‌దేఖో.కాం సేవ నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు మరియు ఒక పరిశ్రమ నాయకుడుగా తన స్థనాన్ని బలోపేతనం చేసుకునేందుకు ఈ నివేధిక ద్వారా కృషి చేస్తోంది  .

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

trendingకార్లు

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience