• English
  • Login / Register

డెట్రాయిట్ లో ప్రపంచ ప్రదర్శన చేయబోతున్న BMW M2 మరియు X4 M40i

డిసెంబర్ 22, 2015 12:39 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

2016 లో సెంటెనరీ సంవత్సరం వేడుకలలో BMWసంస్థ M2 మరియు X4 M40i వాహనాలు నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షో (NAIAS) డెట్రాయిట్ లో ప్రదర్శింపబడతాయి. BMW i మోడల్స్, ఇన్నోవేటివ్ సిరీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు లేటెస్ట్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్లు మరియు రిమోట్ కంట్రోల్ పార్కింగ్ వంటి BMW ConnectedDrive నుండి సిస్టమ్లను కూడా ప్రదర్శిస్తుంది.

కొత్త BMW M2 అధిక పనితీరు ఆరు సిలిండర్ల ఇన్-లైన్ ఇంజిన్, వెనుక చక్రాల డ్రైవ్ ఎజిలిటి, లైట్ వెయిట్ అల్యూమినియం M స్పోర్ట్ సస్పెన్షన్ మరియు ఎక్స్ట్రోవెర్ట్ స్టయిలింగ్ వంటి అంశాలతో వస్తుంది. 3.0 లీటర్ V6 యూనిట్ 6,500rpm వద్ద 370ps శక్తిని మరియు 465Nm (ఇది ఓవర్బూస్ట్ కింద 500Nm కి కూడా పెరగవచ్చు) టార్క్ ని అందిస్తుంది. ఇది 7 స్పీడ్ డబుల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మరియు లాంచ్ కంట్రోల్ తో జత చేయబడి ఉంటుంది. M2 0 నుండి 100 km/h చేరుకోడానికి 4.3 సెకన్లలో చేరుకుంటుంది మరియు M డ్రైవర్ యొక్క ప్యాకేజీ తో గరిష్టంగా 270 km/h చేరుకుంటుంది.

BMW X4 M40i అనేది పదును డైనమిక్స్, విలక్షణమైన లుక్స్ మరియు ప్రత్యేక పరికరాలు వివరాలతో X4 శ్రేణిలో కొత్త ప్రధాన మోడల్. కొత్తగా అభివృద్ధి చేయబడిన M పెర్ఫార్మెన్స్ ట్విన్ పవర్ టర్బో ఆరు సిలిండర్ల ఇన్ లైన్ పెట్రోల్ ఇంజిన్ MW X4 M40i తో తన మొదటి ప్రపంచ ప్రదర్శన చేస్తుంది. 3.0 లీటర్ యూనిట్ 5,800 మరియు 6,000rpm మధ్యలో 360ps శక్తిని మరియు 465Nm టార్క్ ని అందిస్తుంది. BMW X4 M40i 0 నుండి 100 km/h చేరుకొనేందుకు 4.9 సెకెన్ల సమయం తీసుకుంటుంది మరియు గరిష్టంగా 250 km/h వేగాన్ని చేరుకోగలదు.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience