Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

గతస్మృతిలో 2015 యొక్క ఆటో షో.

నవంబర్ 16, 2015 11:01 am sumit ద్వారా సవరించబడింది

జైపూర్:

మనిపాల్ యూనివర్సిటీ వారు వారి మొదటి ఆటో షో ని 2015 ఏడాదిన అక్టోబర్ 29 నుండి 31 అక్టోబర్ కాలంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ నాలుగు ఏళ్ళ యూనివర్శిటీ ఎన్నో రకాల ఆటోమొబైల్స్, వింటేజ్ కార్ల నుండి టెర్రెయిన్ వెహికల్స్ వరకు ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ షో ని మారుతీ సుజుకి వారు సమర్పించారు. స్కోడా, రెనాల్ట్, హోండా, హ్యుండై, ట్రయంఫ్, బెనెల్లీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ వగైరా కంపెనీ వాహనాలు ప్రదర్శితమయ్యాయి. స్కోడా వారు ర్యాపిడ్ మరియూ యెతి లను ప్రదర్శించగా, మారుతి వారు స్విఫ్ట్, ఎర్టిగా, సియాజ్ మరియూ స్విఫ్ట్ డిజైర్ లను ప్రదర్శించారు. ఇవి కాకుండా, రెనాల్ట్ వారు క్విడ్ మరియూ లాడ్జీ తో పాటుగా జాజ్ మరియూ సిటీ కార్లు ప్రదర్శించడం జరిగింది.

ఈ సాంప్రదాయ వాహనాలు వాటి అభిమానులను ఆకర్షించినప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం రెండు వింటేజ్ కార్లు. వాటిలో ఒకటి 4.9-లీటర్ ఇంజినుతో ఉన్న ఫోర్డ్ జీటీ టోరినో.

పాల్గొనేవారు ఆల్ షోలో ఉన్న టెర్రెయిన్ వెహికల్స్ (ఏటీవీ) ని నడిపే అవకాశం అందించారు. కార్ల ప్రదర్శన మినహా, బ్యాండ్ ప్రదర్శన మరియూ సరదా గేంస్ వంటివి సర్దర్శకుల కోశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్నిఎంఎన్ఐటీ డైరెక్టర్ అయిన డా.ఐ.కే.భట్ట్ గారు ఆవిష్కరించారు. ఇదిఎమ్యూజే కారు టీం అయిన "టీం వోర్టెక్స్" యొక్క ఆలోచనల నుండి ఉద్భవించింది. ఇది ఫార్ములా స్టుడెంట్ ఇండియా లో పోటీ చేయుటకై ఆకాంక్షిస్తోంది.

s
ద్వారా ప్రచురించబడినది

sumit

  • 17 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.1.20 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.11.70 - 20 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర