• English
  • Login / Register

నూర్బర్గింగ్ లో పరీక్షిస్తుండగా పక్కకి ఒరిగిన (క్రింద వీడియో లో) ఆడి ఎస్ క్యూ7

జూన్ 19, 2015 07:22 pm అభిజీత్ ద్వారా సవరించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఆడి ఎస్ క్యూ7 వాహనాన్ని నూర్బుర్గ్రింగ్ రోడ్ పై టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా, ఈ వాహనం క్రాష్ కు గురైయ్యింది. రాబోయే ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ఈ సూపర్ ఎస్యువి ను బహిర్గతం చేయనున్నారు. ఈ సంస్థ వారు, ఈ నమూనాను చాలా రహస్యంగా ఉంచారు. కానీ, దురదృష్టవసాత్తూ ఈ క్రాష్ సంఘటన జరిగింది.



టెస్ట్ డ్రైవర్ కారును చాలా హార్డ్ గా ముందుకు పోనివ్వడం వలన గాలులతో మరియు శీతలమైన రేఖను అనుసరించి వెల్తున్న కారు 2 టన్నులకు పైగా ఉన్నఎస్యూవి నియంత్రణ తప్పి దూసుకెళ్లింది. అవరోధాన్ని దూసుకెళ్ళడానికి ముందు మరియు అప్పుడు దాని ఫ్రంట్ ఎండ్ గాలిలోకి ప్రయాణించింది. లోపాన్ని గ్రహించిన డ్రైవర్ కారును చిన్న క్షణం పాటు నెమ్మదిగా నడపడం ప్రారంభించాడు మరియు తరువాత ఇదే విధమైన వేగంతో తిరిగి ట్రాక్ పైకి తరలించారు. ఆశ్చర్యకరంగా, కారు ఎక్కువగా చెడిపోలేదు. ఒకవేళ మీరు వీడియోను చూసినట్లయితే, తర్వాత ప్రమాదం గురించి ఆలోచించండి.

ఈ ఆడి ఎస్క్యూ7 యొక్క ఇంజన్ వి8 టర్బోడీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ మరింత ఎక్కువ పవర్ ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రిక్ టర్బోచార్జర్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 400bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం 4.0 లీటర్ లేదా 4.2 లీటర్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఎస్యువి 0 నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 5.5 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనాలు 300 kmph వేగాన్ని చేరుకోగలవు.


భారతదేశం విషయానికొస్తే, ప్రస్తుత క్యూ7 ను నవీకరణ చేయవలసి ఉంది, బహుశా ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుంది. ఆడి చాసిస్, బాహ్య స్వరూపాలు, అంతర్గత విభాగాలు , బరువు తగ్గింపు, మంచి రైడ్ మరియు నిర్వహణ లక్షణాల మీద ముఖ్యంగా పని చేస్తుంది. అలాగే ఇవి ఎస్ క్యూ7 ను కూడా ప్రభావితం చేస్తాయి కాని ఆడి  దీనిని భారతదేశం ముందుకు తీసుకువస్తుందో లేదో ఇప్పటికీ స్పష్టం కాలేదు. అయినప్పటికీ, ఆడి ఈ సంవత్సరం రెండు పరిధుల విజయవంతమైన ఆర్ ఎస్6 అవంత్ మరియు ఆర్ ఎస్7 స్పోర్ట్ బ్యాక్ ప్రదర్శన కార్లను పరిచయం చేసింది, వారు అలాగే ఎస్ క్యూ7 ని కూడా తీసుకు రావచ్చు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience