• English
  • Login / Register

ASDC వారు నైపుణ్యం అభివృద్దికై ప్రణాళిక ప్రకటించారు

సెప్టెంబర్ 28, 2015 06:03 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఆటోమోటివ్ స్కిల్స్ డెవెలప్మెంట్ కౌన్సిల్ (ASDC) సంస్థ వారి 4వ ఆనువల్ కన్వెన్షన్ వేడుక సెప్టెంబర్ 25, 2015 వేడుక ఢిల్లీ లో యాదృచ్చికంగా వారి ఆనువల్ జెనెరల్ మీటింగ్ కూడా చోటు చేసుకుంది. ASDC అనేది SIAM, ACMA, FADA మరియూ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ యొక్క సమైఖ్య చొరవ మరియూ న్యాషనల్ స్కిల్స్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) లోకి వస్తుంది.

ఈ కన్వెన్షన్ ని మిస్టర్ అంబుజ్ శర్మ గారు ప్రారంభం చేశారు మరియూ వచ్చే 2016-26 దశ యొక్క ఆటో మిషను ప్లాను ఏ విధంగా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తాయో తెలిపారు. ఆయన ASDC స్టేక్ హోల్డర్స్ వారిని ఉద్యోగుల పనితనం మెరుగైయేట్టుగా చూడమని కోరారు. మిలియన్ల కొద్దీ ఉద్యోగులను పోషించాలి అంటే ASDC వారు వారి సామర్ధ్యం పెంచాలి అని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం, ASDC వారు 75000 మందికి ఈ ఏడాది ట్రైనింగ్ అందించారు.

ఆయన ప్రస్తుతం ఉన్న సంస్థల, అనగా గవర్నమెంటు కు చెందిన ITI లు సాయంత్రం మరియూ వారాంతం ట్రైనింగ్ కి ఉపయోగ పడతాయి అని అభిప్రాయపడ్డారు.

సధర్ టెక్నాలజీస్ లిమిటెడ్, ASDC మరియూ కో-చైర్మెన్ & మ్యానేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అయిన మిస్టర్ జయంత్ దవర్ గారు," ముందున్న ఆశయం ఎంతో పెద్దది మరియూ కేవలం OEM లో స్టేక్ హోల్డర్స్, కాంపొనెంట్ ఇండస్ట్రీ మరియూ ఆఫ్టర్-సేల్స్ ఇంకా సర్వీసు సెక్టర్లలో అందరి సహకారంతోనే సాధ్యపడుతుంది," అని అన్నారు.

ఆటోమోటివ్ ఇండస్ట్రీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు  మూడు అవగాహనా ఒప్పందాలను కూడా ఈ సందర్భంగా సంతకం చేశారు. హీరో మోటోకార్ప్ లిమిటెడ్ యొక్క హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, ముఖ్యమంత్రి మిస్టర్ సంజయ్ జోరపూర్  ఎఎస్డిసి తో ఒక ఒప్పందానికి సంతకం చేసి హీరో మోటోకార్ప్, ఎఎస్డిసి  విద్యాప్రణాళిక మేరకు వాటి శిక్షణ ద్వారా ఆటో పరిశ్రమలో విద్యార్థులకు ఉపాధి కల్పిస్తాయని ప్రకటించారు.

ఉబర్, గవర్నమెంట్ అఫైర్స్ బిజినెస్ డవలపర్ మిస్టర్ అక్షయ్ గుప్తా కూడా  అవగాహనా ఒప్పందం పత్రంపై సంతకం చేసి వారు తదుపరి 3 సంవత్సరాల కాలంలో, 100,000 మందికి పైగా తీసుకొని అభ్యర్థులు  డ్రైవర్లకు ఎఎస్డిఎస్ సర్టిఫికేట్ కలిగి ఉంటే వారికి ఫినాన్షియల్ సహాయాన్ని అందిస్తామని తెలిపారు.

సురక్షిత రోడ్స్ కోసం, మేక్ ఇన్ ఇండియా మరియు ఆటో ఇండస్ట్రీ యొక్క స్వంత సర్టిఫికెట్ వంటి మూడు ప్యానెల్ చర్చలు జరిగాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience