• English
  • Login / Register

అబార్త్ 595 కాంపిటిజన్ Vs మినీ కూపర్ ఎస్

ఆగష్టు 05, 2015 11:55 am raunak ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కరల్ అబార్త్ రూపొందించిన ఫియాట్ 500 యొక్క సరికొత్త వెర్షన్ అబార్త్595 కాంపిటిజన్ మరియు జాన్ కూపర్ చే రూపొందించబడిన మినీ 2015 కూపర్ ఎస్ ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. 

జైపూర్ : ఫియాట్ అబార్త్ 595 కాంపిటిజన్ భారతదేశంలో రూ 29.85 లక్షలు ధర వద్ద (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) లో ప్రారంభమయ్యింది. ఇది భారతదేశంలో 500 తిరిగి ప్రారంభించబడింది. అంతకు ముందు 2009లో ఇది 1.3 లీటర్ మల్టీ జెట్ ఇంజిన్ తో ప్రారంభమయ్యింది. ఈ ఖరీదైన ఫియాట్ 2015 మినీ కూపర్ ఎస్ తో పోటీ పడుతున్నది. ఈ మినీ కూపర్ ఎస్ ఈ సంవత్సరం మార్చి లో ప్రారంభించబడింది. వీటి మధ్యలో పోటీ ఎలా ఉందో చూద్దాం. 

ధర పరిగణలోనికి తీసుకుంటే గనుక ఫియాట్, మినీ కంటే దాదాపు 5 లక్షలు చవకగా ఉంది. కానీ మినీ, ఫియట్ లో ఎ.ఎం.టి తో పోలిస్తే మరింత శక్తివంతమైన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో వస్తుంది. ఈ మినీ కూపర్ ఎస్ బేస్ వేరియంట్ లో ఎటువంటి ఆకర్షణీయమైన లక్షణాలు లేవు మరియు లక్షలన్నీ కూడా ఆప్ష్నల్ గా అందుబాటులో ఉన్నాయి.ఆప్ష్నల్ అంటే, ఇకానిక్ మినీ స్ట్రైప్స్ మరియు సన్రూఫ్ కూడా. అయితే అబార్త్ కాంపిటిజన్ కంటే మినీ ధర ఎక్కువైనప్పటికీ మినీ 3వ తరం వాహనం మరియు అబార్త్ కంటే సైజ్ లో పెద్దది కనుక ధర ఎక్కువగా ఉంది. 

మరోపక్క అబార్త్ 595 కాంపిటిజన్ టిటిసి (టార్క్ ట్రాన్స్ఫర్ కంట్రోల్), కోపఫ్ ఫ్రంట్ సస్పెన్షన్స్, ఎఫ్ ఎస్ డి(ఫ్రీక్వెన్సీ ఎంచుకొన్న డంపింగ్) టెక్నాలజీతో కోనీ రేర్ సస్పెన్షన్స్, సీట్ బెల్ట్ తో సహా ఫాబ్రిక్ రేసింగ్ సీట్లు వంటి వాటితో అందించబడుతున్నది. ఈరెండిటి పోలిక కారణంగా మీకు నచ్చినది ఏదినా తక్కువగా ఉంటే మీరు నిరాశ చెందవద్దు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience