• English
  • Login / Register

బిఎండబ్ల్యూ 530డి ఎం స్పోర్ట్ వాహనాన్ని కొనడానికి గల 5 కారణాలు

బిఎండబ్ల్యూ 5 సిరీస్ 2017-2021 కోసం bala subramaniam ద్వారా డిసెంబర్ 21, 2015 09:30 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై:

తదుపరి తరం బిఎండబ్ల్యూ 5 సిరీస్ కొన్ని నెలల క్రితం ఆవిష్కరించినప్పటికీ, భారతదేశంలోకి ప్రవేశించడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది. అప్పటివరకూ ఇది, ప్రస్తుత తరం 5 సిరీస్ కు కంటెంట్ గా ఉంటుంది, కానీ ఉత్తమమైన వాహనాన్ని పొందలేరు. ఈ బిఎండబ్ల్యూ 530డి ఎం వాహనం, రూ 59.90 లక్షల ఎక్స్ షోరూం డిల్లీ వద్ద ప్రవేశపెట్టబడింది మరియు ఇది, 520డి లగ్జరీ లైన్ వాహనం కంటే రూ 5.2 లక్షల ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. దీనిలో కేవలం కాస్మటిక్ నవీకరణలు మాత్రమే కాకుండా ఇంక్కా ఎక్కువ నవీకరణలను కలిగి ఉంటుంది. కొనుగోలుదారులు, ఈ బిఎండబ్ల్యూ 530డి ఎం వాహనాన్ని కొనుగోలు చేయడానికి గల 5 కారణాలు క్రింది ఇవ్వబడ్డాయి.

1. వాహనం గురించి నేరుగా చెప్పాలంటే, బిఎండబ్ల్యూ కొనుగోలుదారులకు వాహనం నడపటం గురించి ప్రదాన వివరాలు ఇవ్వబడతాయి. అంతేకాకుండా, 520 డి వాహనం లో ఉండే నాలుగు సిలండర్ల 2.0 లీటర్ ఇంజన్ కు బదులుగా 530 డి ఎం వాహనంలో, 3.0 లీటర్ వి6 ఇంజన్ అందించబడుతుంది.

2. ముఖ్యంగా ఇంజన్, అత్యధికంగా 258 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 560 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 5.8 సెకన్ల సమయం పడుతుంది. అదే 520 డి వాహనం లో ఉండే ఇంజన్ అయితే, అత్యధికంగా 184 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 380 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

3. మూడవ కారణం ఏమనగా, ఇంజన్ 8- స్పీడ్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు స్పోర్ట్ + డ్రైవింగ్ మోడ్ ను అలాగే లాంచ్ కంట్రోల్ ఫంక్షన్ ను, ఎం స్పోర్ట్ లెధర్ స్టీరింగ్ వీల్ ను మరియు 18 అంగుళాల్ ఎం డబుల్ స్పోక్ శైలి కలిగిన అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది.

4. బిఎండబ్ల్యూ వాహనం, బిఎండబ్ల్యూ హెడ్ లైనర్ ఎంత్రాసైట్, హై గ్లాస్ షాడో లైన్ మరియు శక్తివంతమైన ఎయిర్ ఇన్లెట్స్, సైడ్ స్కర్ట్ల తో పాటు అదనపు కంటోర్, లైన్లు, వెనుక ఆప్రాన్ తో పాటు డార్క్ క్రోం ఫినిషెడ్ ఎగ్జాస్ట్ పైపు, డార్క్ షాడో మెటాలిక్ డిఫ్యూజర్ లను కలిగిన ఎం ఎరోడైనమిక్ ప్యాకేజీ ను కలిగి ఉంటుంది.

5. వాహనం యొక్క అంతర్గత భాగం విషయానికి వస్తే, ముందు స్పోర్ట్ సీట్లు, పూర్తి కలర్ హెడ్ అప్ డిస్ప్లే, 25.9 సెంటీమీటర్ల కలర్ ప్రదర్శన తో పాటు డివిడి డ్రైవ్ మరియు నావిగేషన్ వ్యవస్థ తో పాటు 3డి మ్యాప్లు, మాప్లు మరియు ఆడియో ఫైళ్ళ కోసం ఇంటిగ్రేటెడ్ హార్డ్ డ్రైవ్ మరియు వెనుక సీటు వినోదం కోసం 23.3 సెంటీమీటర్ల స్క్రీన్లు వంటి పరికరాలను అందించడం జరిగింది.

బిఎండబ్లు 1-సిరీస్ కాంపాక్ట్ సెడాన్ బహిర్గతం[వివిడ్ చిత్రం గ్యాలరీ ఇన్సైడ్]

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on BMW 5 సిరీస్ 2017-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience