• English
  • Login / Register

కేవలం 2 రోజుల సమయంలో మారుతీ సుజుకీ బలెనో 4600 బుకింగ్స్ ని అందుకుంది :

మారుతి బాలెనో 2015-2022 కోసం raunak ద్వారా అక్టోబర్ 29, 2015 01:04 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

రెండు రోజుల క్రితం విడుదల అయిన  బలెనో కోసం దాదాపు 4600 బుకింగ్స్ ని అందుకున్నారు అని మారుతి సుజుకీ వారు తెలిపారు.  ఎస్-క్రాస్ విఫలమైనా, నెక్సా షోరూంల జోరును బలెనో పూరిస్తోంది. 80 నెక్సా షోరూంలు దేశ వ్యాప్తంగా ఉండగా, 600 బుకింగ్స్ ని అందుకున్నారు అని, దాదాపుగా 1500 బుకింగ్స్ ని మొదటి రోజే నమోదు చేయగా, పూర్తి సంఖ్య ఇప్పటికి 4,600 గా ఉంది అని తెలపడం జరిగింది.

అంతర్జాతీయంగా కేవలం భారతదేశంలఒనే బలెనో యొక్క నిర్మాణం జరుగుతుంది. 2016 లో మొదలు పెట్టి, దాదాపుగా 100 దేశాలకు పైగా మారుతీ వారు ఈ కారుని ఎగుమతి చేస్తారు.  ఈ మూడు దశాబ్దాలలో మొదటి సారిగా కంపెనీ మాఋభూమి అయిన జపాన్ కి కూడా ఇక్కడ నుండే ఎగుమతులు జరగడం ఇదే మొదటిసారి. పైగా, నెలకు 10 వేల పైగా అమ్మకాలను నమోదు చేస్తున్న హ్యుండై ఎలీట్ ఐ20 కి ధీటుగా ఈ బలెనోని  ప్రవేశ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా, హోండా జాజ్, వోక్స్వాగెన్ పోలో మరియూ ఫియట్ పుంటో లకు కూడా ఇది పోటీగా నిలువనుంది.

బలేనోని ఎంత బాగా తయారు చేశారో దీనికి వస్తున్న అనూహ్య స్పందనే ఉదాహరణ. ఇంతకు మునుపు ఎన్నడూ ఈ విభాగంలో అందించనటువంటి ఎన్నో మొట్టమొదటి లక్షణాలను వీరు బలెనోలో అందిస్తున్నారు. ప్రామాణిక ఫ్రంట్ ఎయిర్-బ్యాగ్స్ తో ఏబీఎస్ మరియూ ఈబీడీ ఈ స్పందన వెనుక ఉన్న మరొక కారణం.

was this article helpful ?

Write your Comment on Maruti బాలెనో 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience