• English
  • Login / Register

మారుతి వైఆరే ఆక బాలెనో గురించి తెలుసుకోవలసిన మూడు విషయాలు

మారుతి వైఆరే కోసం manish ద్వారా ఆగష్టు 31, 2015 11:06 am సవరించబడింది

జైపుర్: రోజులు గడిచేకొద్ది మారుతీ యొక్క ఉత్సహబరితమైన లాంచ్లు దగ్గరకు వస్తున్నాయి మరియు వాటి గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అంతగా రానించని మొడెల్స్ అనగా SX4 మరియు బాలెనో యొక్క పేర్లను తొలగించి, వాటి స్థానం లో  కొత్తగా S Cross మరియు వైఆరే లను తీసుకు వచ్చేందుకు స్వికారం చుట్టింది.

వైఆరే కొత్త విటారా బ్రెజ్జా తో పాటుగా కొత్త నెక్సా డీలర్షిప్ లలో షోరూంలలో అమ్మబడుతుంది. ఈ కారు యూకే లో త్వరలో 2016 వేసవి లో విడుదల అయ్యే అవకాశం ఉంది మరియూ భారతదేశం లో ఇదే సమయంలో విడుదల అవొచ్చు. కాబట్టి, ఇక్కడ మీ నిర్ణయానికి ముందు మీరు మూడు విషయాలు తెలుసుకోవాలి.

బాహ్య రూపం

ఈ కారు లో వెయిట్ రిడక్షన్ టెక్నీక్స్ నే లక్షణం ఉండటం కారణంగా ఇది దీని యొక్క భారీతనాన్ని మరియూ బరువు ని సులువుగా నిర్వహిస్తుంది. ఈ కారు కి డీఆరెల్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫ్లోటింగ్ రూఫ్లైన్ మరియూ వెనుక వైపు ఎలీడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ అమర్చబడి ఉన్నాయి. బలెనో కి ప్రస్థుత కే-సీరీస్ మరియూ మల్టీజెట్/డీడీఐఎస్ డీజిల్ ఇంజిను తో పాటు అందించే అవకాశం ఉంది.

అంతర్ఘతాలు

వైఆరే కి ఒక సొగసైన క్యాబిన్, ఖాళీగా ఉండే అంతర్ఘతాలు మరియూ కొత్త టెక్నాలజీ కలిగి ఉంది. ఈమధ్యే విడుదల అయిన ఎస్-క్రాస్ కి వచ్చినటువంటి 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టము, క్రూయిజ్ కంట్రోల్ వగైరా వంటి ఉపకరణాలు ఇందులో ఉండే అవకాశం ఉంది.

ఇంజిను

మరుతీ వారు మారుతీ వైఆరే కి సుజుకీ వారు అభివృద్ధి చేసిన 1.0-లీటర్ బూస్టర్-జెట్ డైరెక్ట్ ఇంజిను టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిను అమర్చే అవకాశం ఉంది. ఇది సమర్ధవంతంగా ఉండటమే కాక గొప్ప మైలేజీ ని కూడా అందిస్తుందని ఆశిస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి వైఆరే

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience