2020 హ్యుందాయ్ క్రెటా ఆశించిన ధరలు: ఇది కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్ కంటే తక్కువ ఉంటుందా?

published on మార్చి 07, 2020 03:25 pm by dhruv attri కోసం హ్యుందాయ్ క్రెటా

 • 70 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సెల్టోస్ కంటే మెరుగైన లక్షణాలతో, ఇది దాని కంటే ఖరీదైనదిగా ఉండాలి కదా?

Second-gen Hyundai Creta

హ్యుందాయ్ 2020 క్రెటా కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను రూ .25 వేల టోకెన్ మొత్తానికి స్వీకరించడం ప్రారంభించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మీకు సమీపంలో ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా మీరు మీదే రిజర్వు చేసుకోవచ్చు. మీరు కొనసాగడానికి ముందు, వేరియంట్ల సంఖ్య మరియు ఆశించిన ధరలను పరిశీలించండి.     

కియా సెల్టోస్ BS 6-కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ మరియు 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ వంటి ఇంజిన్ల ద్వారా ఇది పవర్ ని అందుకుంటుంది. చక్కటి వివరాల కోసం పట్టికను చూడండి.

పెట్రోల్

1.5-లీటర్ పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

1.4-లీటర్ టర్బో పెట్రోల్

పవర్

115PS

115PS

140PS

టార్క్

144Nm

250Nm

242Nm

ట్రాన్స్మిషన్

6-స్పీడ్ MT/ CVT

6-స్పీడ్ MT/ AT

7-స్పీడ్ DCT

Second-gen Hyundai Creta front

మీకు ఐదు వేరియంట్ల ఎంపిక ఉంటుంది: E, EX, S, SX మరియు SX (O). ఇంకేమీ ఆలోచించకుండా, మీకు నచ్చిన క్రెటా కోసం మీరు ఎంత మొత్తం పెట్టాలో చూద్దాం.   

Variant

1.5-లీటర్ పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

1.4-లీటర్ పెట్రోల్

E

 

రూ.9.99 లక్షలు

 

EX

రూ. 9.99 లక్షలు

రూ. 11.29 లక్షలు

 

S

రూ.10.99 లక్షలు

రూ. 12.69 లక్షలు

 

SX (AT)

రూ. 12.29 లక్షలు (రూ. 13.49లక్షలు)

రూ. 14.35లక్షలు (రూ.15.69 లక్షలు)

రూ. 15.99 లక్షలు

SX(O) (AT)

రూ. 13.49 లక్షలు (రూ.14.49 లక్షలు

రూ. 15.69 లక్షలు (రూ.16.99లక్షలు)

రూ. 16.99 లక్షలు

గమనిక: ఈ ధరలు అంచనాలు మాత్రమే మరియు చివరిగా వచ్చే జాబితా నుండి మారే అవకాశం ఉంది

Second-gen Hyundai Creta cabin

హ్యుందాయ్ క్రెటా అవుట్గోయింగ్ కారుపై పూర్తిగా రీ-డిజైన్ చేయబడిన నలుపు మరియు లేత గోధుమరంగు డాష్బోర్డ్ లేఅవుట్ ని పొందుతుంది. అదనంగా, ఇది కొత్త 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 7-ఇంచ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, e-SIM తో నడిచే  బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్, కనెక్ట్ చేయబడిన టెక్ కోసం హాట్‌కీ లతో అప్‌డేట్ చేయబడిన IRVM (అంతర్గత రియర్‌వ్యూ మిర్రర్),డ్రైవ్ మోడ్ సెలెక్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్.   

హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రత్యర్థుల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము.

Second-gen Hyundai Creta rear

మోడల్

హ్యుందాయ్ క్రెటా

Tata Harrier టాటా హారియర్

నిస్సాన్ కిక్స్

MG హెక్టర్

Kia Seltos కియా సెల్టోస్

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)  

రూ. 10 లక్షల నుండి రూ. 17 లక్షలు (అంచనా)

రూ. 13.69 లక్షల నుండి రూ. 20.25 లక్షలు

రూ. 9.55 లక్షల నుండి రూ.13.69 లక్షలు

రూ. 12.73 లక్షల నుండి రూ. 17.43 లక్షలు

రూ. 9.89 లక్షల నుండి రూ. 17.29 లక్షలు

మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా

2 వ్యాఖ్యలు
1
S
sharatgamez 1
Mar 8, 2020 9:15:44 PM

As engine cap reduced to the existing old creta price has to be kept around 15L for new top end creta to compete with kia

Read More...
  సమాధానం
  Write a Reply
  1
  N
  neeraj
  Mar 5, 2020 11:15:29 PM

  Nice interior and feature

  Read More...
   సమాధానం
   Write a Reply
   Read Full News
   ఎక్కువ మొత్తంలో పొదుపు!!
   % ! find best deals on used హ్యుందాయ్ cars వరకు సేవ్ చేయండి
   వీక్షించండి ఉపయోగించిన <modelname> లో {0}

   సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

   *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

   trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

   • లేటెస్ట్
   • ఉపకమింగ్
   • పాపులర్
   ×
   We need your సిటీ to customize your experience