• English
  • Login / Register

2019 ఫోర్డ్ ఎండీవర్ వేరియంట్ల వివరాలు: ఏది కొనదగిన వాహనం?

ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం dhruv attri ద్వారా మార్చి 25, 2019 11:29 am ప్రచురించబడింది

  • 18 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోర్డ్, 2019 సంవత్సరానికి కొన్ని తేలికపాటి నవీకరణలను అందించింది. ఈ ప్రక్రియలో, ఇది వేరియంట్ లైనప్, ధరలు, ఫీచర్లు మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలతో ముందుకు వచ్చింది. వీటి ధర రూ 28.19 లక్షల నుంచి 32.97 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ), 2019 ఫోర్డ్ ఎండీవర్ రెండు వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది అవి వరుసగా, టైటానియం, టైటానియం + ఎంపికలు. కానీ మీ కోసం ఏ వేరియంట్ సరిపోతుందె? కనుగొనండి. వాటి వివరాలు తెలియజేసే ముందు రంగు ఎంపికలు మరియు ప్రామాణిక భద్రతా లక్షణాలను చూద్దాం.

  • డిఫ్యూస్డ్ సిల్వర్
  •  మూన్డస్ట్ వెండి
  •  డైమండ్ వైట్
  •  అబ్సల్యూట్ బ్లాక్
  •  సన్సెట్ ఎరుపు

ప్రామాణిక భద్రతా కిట్

  • ఆరు ఎయిర్బాగ్లు
  •  ఏబిఎస్ తో ఈబిడి
  •  ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ, రోల్ ఓవర్ మరియు ట్రాక్షన్ కంట్రోల్
  •  హిల్ స్టార్ట్ అసిస్ట్
  •  అత్యవసర సహాయం
  •  రిమోట్ కీ లెస్ ఎంట్రీతో పవర్ డోర్ లాక్లు
  •  డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుల సీటు బెల్ట్ రిమైండర్
  •  ముందు మరియు వెనుక ఫాగ్ ల్యాంప్లు
  •  ఎలక్ట్రిక్ డిఫోగ్గర్ తో వెనుక వాషర్ వైప్
  •  సెన్సార్లతో రేర్ పార్కింగ్ కెమెరా

 2019 Ford Endeavour

ఫోర్డ్ ఎండీవర్ టైటానియం: అత్యంత సరసమైన ఎండీవర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే లభిస్తుంది. మీ కోసం మీరే డ్రైవ్ చేయకపోతే అనుకూలం.

టైటానియం ఎంటి

రూ 28.19 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఎక్స్టీరియర్లు: ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ లతో హెచ్ఐడి హెడ్ ల్యాంప్లు, టర్న్ ఇండికేటర్లు మరియు పుడిల్ ల్యాంప్ లతో కూడిన పవర్ అడ్జస్టబుల్ మరియు మడత వేయగల ఓఆర్విఎం లు, క్రోమ్ రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ ఫెండర్, డోర్ హ్యాండిల్స్, 18- అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు మరియు వెనుక స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రైల్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్లతో పాటు వెనుక స్పాయిలర్.

ఇంటీరియర్స్: లెదర్ తో చుట్టబడిన సీట్లు, స్టీరింగ్ మరియు గేర్ నాబ్, ముందు స్టీల్ ప్లేట్లు, నిల్వ స్థలంతో కూడిన ముందు ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్లతో కూడిన వెనుక ఆర్మ్ రెస్ట్, ప్రకాశవంతమైన మరియు లాక్ చేయగల గ్లోవ్ బాక్స్, స్లైడ్ మరియు రిక్లైనింగ్ ఫంక్షన్ తో కూడిన రెండవ వరుసలో 60:40 స్ప్లిట్ సీట్లు, మూడవ వరుసలో 50:50 ఫ్లాట్ ఫోల్డబుల్ సీట్లు వంటివి అందించబడతాయి.

సౌకర్యవంతమైన అంశాలు: ఆటో హెడ్ల్యాంప్స్ మరియు వైపర్స్, పుష్- బటన్ స్టార్ట్ / స్టాప్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ వ్యవస్థ, 8- వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్యూయల్ జోన్ కైమేట్ కంట్రోల్, బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ మరియు అన్ని పవర్ విండోస్.

ఆడియో: ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన 8 అంగుళాల సింక్రనైజ్ 3 టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్, సబ్ వూఫర్ మరియు యాంప్లిఫైయర్ తో కూడిన వాయిస్ కమాండ్ మరియు 10 స్పీకర్ సిస్టమ్.

మీరు ఒకదాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

టైటానియం ఒక దిగువ శ్రేణి వేరియంట్ అయినప్పటికీ, అది లక్షణాలు మరియు నాణ్యతపై అస్సలు రాజీపడదు. ఇది విలువకు తగిన వాహనం ముఖ్యంగా, కొనుగోలుదారులకు డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రెండవ వరుసను ఉపయోగించడం ద్వారా ముగుస్తుంది. ఇది కూడా ఆటో- డిమ్మింగ్ ఐవిఆర్ఎం మరియు టెలీస్కోపిక్ స్టీరింగ్ సర్దుబాటు వంటి లక్షణాలు లేకపోవడం వలన కొనుగోలుదారులు బాధపడుతున్నారని అర్థం అవుతుంది. కానీ మీరు ఒక సన్ రూఫ్ ని పొందలేరని గమనించండి, మీరు గనుక అటువంటి క్యాబిన్ కోసం చూస్తున్నట్లయితే మీరు మీ తదుపరి కారు కోసం రూ. 30 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

ఎండీవర్ 2.2 టైటానియం ఎంటి, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించడానికి ఒక చిన్న ఇంజిన్ను కలిగి ఉంది మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే తో ఇది సాద్య పడుతుంది. అయితే, ఎక్కువగా తాము కారుని కొనుగోలు చేసే కొనుగోలుదారులు టైటానియం + వేరియంట్ను కొనుగోలు చేయాలని భావిస్తారు.

2019 Ford Endeavour

ఫోర్డ్ ఎండీవర్ టైటానియం +: లక్షణాలు కోసం ఎండీవర్ 2.2 ను కొనండి లేదా మీరు సామర్ధ్యం కావాలంటే 3.2 కోసం వెళ్ళండి

 

టైటానియం + ఏటి 4X2 2.2 (ప్రీమియం ఓవర్ టైటానియం ఎంటి 2.2)

రూ 30.60 లక్షలు (రూ 2.41 లక్షలు)

టైటానియం + ఏటి 4X4 3.2 (ప్రీమియం ఓవర్ టైటానియం + ఏటి 2.2)

రూ 32.97 లక్షలు (రూ 2.37 లక్షలు)

 

రెండు కూడా ఎక్స్ షోరూం ఢిల్లీ ధరలు

 

ఇంటీరియర్స్: యాంబియంట్ లైటింగ్ తో కూడిన సాఫ్ట్- టచ్ డాష్బోర్డ్, పనరోమిక్ సన్రూఫ్.

సౌకర్యవంతమైన అంశాలు: 8- వే శక్తి సర్దుబాటు ముందు ప్రయాణీకుల సీటు, పవర్ తో మడవగలిగే మూడవ వరుస సీటు, సెమీ ఆటో పార్లెల్ పార్కింగ్ అసిస్ట్, అన్ని విండోల కోసం యాంటీ పించ్ తో ఒక టచ్ అప్ / డౌన్.

సేఫ్టీ: మోకాలి ఎయిర్బాగ్, ముందు పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రోక్రోమిక్ ఐవి ఆర్ ఎం మరియు హిల్ డిసెంట్ కంట్రోల్.

ఆఫ్ రోడ్: టెర్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్.

మీరు ఒకదాన్ని కొనుగోలు చేయాలా?

మీరు కారు కోసం రూ 30 నుండి రూ. 35 లక్షలు ఖర్చు చేస్తున్నప్పుడు మీకు కావలసిన అన్ని లగ్జరీలను ఈ వేరియంట్ కలిగి ఉంది. అంతేకాకుండా ఈ కారులో, పేర్లెల్ పార్కింగ్ అసిస్ట్ మరియు పనరోమిక్ సన్రూఫ్ వంటి కావలసిన అన్ని అద్భుతమైన అంశాలు అందించబడతాయి.

మీరు అదనపు రూపాయలు 2.41 లక్షల రూపాయలు (టైటానియం వేరియంట్ పై) చెల్లించినట్లయితే, మీరు వీటిని మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సౌకర్యం పొందుతారు, కాని చిన్న 2.2-లీటర్ ఇంజన్తో మాత్రమే. నగరం మరియు రహదారి పై తక్కువ వేగంతో ఎక్కువగా డ్రైవింగ్ చేయకపోతే అలాగే మీరు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తున్నట్లైతే, ఈ వేరియంట్ తో మీరు ముందుకు వెళ్ళవచ్చు మరియు 2.2 లీటర్, 4-సిలిండర్ యూనిట్ ఈ విధులను నిర్వర్తిస్తుంది.

కేవలం పరిమాణాన్ని మరియు సామర్ధ్యం కోరుకునే వారికి, ఫోర్డ్ ఎండీవర్ 3.2 4X4 ఏటి ఉత్తమమైనది అని చెప్పవచ్చు. పెద్ద 3.2 లీటర్, 5- సిలిండర్ డీజిల్ ఇంజిన్ 40 పిఎస్ మరింత శక్తిని మరియు 85 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. ఇది 4X4 టెక్ (టెరైన్ మేనేజ్మెంట్ సిస్టమ్) మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి అంశాలతో వస్తుంది. టైటానియం + 2.2 వేరియంట్ తో పోలిస్టే, ఈ వెర్షన్ కు అధనంగా రూ 2.37 లక్షలు ఖర్చవుతుంది మరియు పెరుగుతున్న వ్యయం గణనీయంగా ఉండటంతో, దాని సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటానికి రహదారి పై ఎక్కువ డ్రైవింగ్ కలిగి ఉన్నవారు మాత్రమే తీసుకునేందుకు విలువైనదిగా ఉంటుంది.

ఎండీవర్ యొక్క ప్రతి వేరియంట్ ఇంజన్ల కలయిక- వివిద కొనుగోలుదారుకు ఉద్దేశించి అందించబడుతుంది వీటిని గమనించాలి. ఎటువంటి ఎండీవర్ ను కొనుగోలు చేయదలిచారు? క్రింద వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి.

 

• 2019 ఫోర్డ్ ఎండీవర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

• 2019 ఫోర్డ్ ఎండీవర్ వర్సెస్ మహీంద్రా ఆల్టూరస్ జి4: చిత్రాలలో

మరింత చదవండి: ఎండీవర్ డీజిల్

 

was this article helpful ?

Write your Comment on Ford ఎండీవర్ 2015-2020

explore మరిన్ని on ఫోర్డ్ ఎండీవర్ 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • టాటా సియర్రా
    టాటా సియర్రా
    Rs.10.50 లక్షలుఅంచనా ధర
    సెపటెంబర్, 2025: అంచనా ప్రారంభం
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • బివైడి sealion 7
    బివైడి sealion 7
    Rs.45 - 49 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • నిస్సాన్ పెట్రోల్
    నిస్సాన్ పెట్రోల్
    Rs.2 సి ఆర్అంచనా ధర
    అక్ోబర్, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience