• English
  • Login / Register

ధర తో పోలిస్తే, పోటీతత్వం కన్నా రెండు రెట్లు ఎక్కువ టార్క్ ను విడుదల చేస్తున్న 2015 టాటా సఫారీ ఎస్యువి

టాటా సఫారి స్టార్మ్ కోసం raunak ద్వారా నవంబర్ 30, 2015 06:15 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టయోటా ఫార్చ్యూనర్ మరియు మిత్సుబిషి పజెరో స్పోర్ట్ తో సమంగా ఉండటానికి ఈ సఫారి స్టోర్మ్ వాహనం 400 ఎన్ ఎం గల అధిక టార్క్ ను అందించే హెక్సా యొక్క వరికార్ 400 డీజిల్ ఇంజన్ తో, భారతదేశం లో ప్రవేశపెట్టబడింది. అదే సమయంలో, ఈ వాహనం దాని విభాగంలో ముందంజలో ఉంది!

ఈ ఎస్యువి లు ఒక సానుకూల స్పందనను అందించాయి, కానీ ఇది నిజం కాదు! నిజానికి, సఫారీ స్టోర్మ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కొత్త వరికార్ 400, వాహనాలలో ఒక పోటీతత్వాన్ని సృష్టించింది. పైన పేర్కొన్న ఎస్యువి లు సఫారి యొక్క విభాగంలోకి రావు, ఎందుకంటే, టాటా వరికార్ 400 వేరియంట్ యొక్క ధర కంటే రెండు రెట్లు ఎక్కువ టార్క్ ను విడుదల చేస్తుంది. దీని యొక్క ధర రూపాయలు. 13.52 లక్షలు. 2015 జెనీవా మోటార్ షో వద్ద హెక్సా కాన్సెప్ట్ తో ఈ ఇంజన్ బహిర్గతం అయ్యింది మరియు ఈ వాహనం ఇదే ఇంజిన్ తో కనిపిస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపబడుతుంది అని భావిస్తున్నారు.


మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పైన పేర్కొన్న అన్ని ఖరీదైన ఎస్యువి లకు 5- స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ఎంపిక కూడా అందించబడుతుంది. అయితే సఫారీ విషయానికి వస్తే, ఈ వాహనం ఒక కొత్త 6- స్పీడ్ మాన్యువల్ మరియు 4 డబ్ల్యూడి తో వస్తుంది. వీటి యొక్క ఇంజన్లు మరియు విడుదల చేసే పవర్ ఉత్పత్తుల గురించి మాట్లాడటానికి వస్తే, ఫార్చ్యూనర్ 2.5 లీటర్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 144 పి ఎస్ పవర్ ను అదే విధంగా 343 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పజీరో స్పోర్ట్ వాహనం, అత్యధికంగా, 178 పి ఎస్ పవర్ ను అదే విధంగా 400 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు సఫారీ కొత్త ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 156 పి ఎస్ పవర్ ను అదే విధంగా 400 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.  

ఈ కొత్త ఇంజన్, ఈ వాహన సిరీస్ యొక్క విఎక్స్ వేరియంట్ లో మాత్రమే అందించబడింది. మిగిలిన వేరియంట్ లు అన్నియూ పాత వెర్షన్ లో ఉండే అదే ఇంజన్ లతో కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఈ మోడల్ యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్, 5- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో ఈ సంవత్సరం జూన్ లో ప్రవేశపెట్టబడింది. ఫేస్లిఫ్ట్ గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వాహనంలో యొక్క అంతర్గత భాగం కాస్మటిక్ అంశాలతో మెరుగుపరచబడింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Tata Safar i Storme

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience