ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
టాటా ఆల్ట్రోజ్ EV మొదటిసారిగా పబ్లిక్ రోడ్లపై కనిపించింది
టైగర్ EV మరియు రాబోయే నెక్సాన్ EV తరువాత ఆల్ట్రోజ్ EV భారతదేశానికి టాటా యొక్క మూడవ ఎలక్ట్రిక్ వాహనం అవుతుంది
రెనాల్ట్ ట్రైబర్ ధరలు పెరిగాయి. రూ .4.95 లక్షల నుండి ప్రారంభం అవుతున్నాయి
ట్రైబర్ ఇప్పటికీ అదే లక్షణాలను, BS4 పెట్రోల్ యూనిట్ తో పాటు అదే ట్రాన్స్మిషన్ సెటప్ ని పొందుతుంది. కాబట్టి ధరల పెరుగుదలకు కారణం ఏమిటి?
ఫాస్ట్ ట్యాగ్ ఇప్పుడు తప్పనిసరి!
నాల్గవ వంతు టోల్ లేన్లు జనవరి 15 వరకు క్యాష్ ని స్వీకరించడం కొనసాగిస్తాయి
హ్యుందాయ్ ఆరా డిసెంబర్ 19 ముందే మనల్ని ఊరిస్తుంది
ఊహించిన విధంగానే, ఇది గ్రాండ్ i10 నియోస్తో చాలా పోలికను కలిగి ఉంది
స్కోడా రాపిడ్, సూపర్బ్ మరియు కోడియాక్ నోరూరించే ధరల వద్ద అందించబడుతున్నాయి
మేము 2019 చివరికి చేరుకుంటున్నప్పటికీ, స్కోడా ఇండియా తమ మోడళ్లపై లాభదాయకమైన డిస్కౌంట్లను అందించడంలో తన ప్రత్యర్థులతో చేరింది