ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
MG ZS EV e షీల్డ్ ప్లాన్ 5 సంవత్సరాల అపరిమిత వారంటీ, RSA ను అందిస్తుంది
ZS EV యొక్క బ్యాటరీ ప్యాక్‌పై MG మోటార్ 8 సంవత్సరాల / 1.50 లక్షల కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తుంది
2019 లో మా చేత పరీక్షించబడిన ఆరు అత్యంత ఫ్యుయల్ ఎఫిషియంట్ డీజిల్ కార్లు
2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్న కార్లు కూడా ఈ జాబితాలో చేరడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది
మేము 2019 లో పరీక్షించిన ఐదు అత్యంత ఇంధన సమర్థ పెట్రోల్ కార్లు
మా జాబితాలోని ఐదు కార్లలో రెండు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను ఉపయోగిస్తాయి, అది కూడా AMT లు, దీనిబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు ఎంత దూరం వచ్చాయి అనేది హైలైట్ అవుతుంది
వారంలోని టాప్ 5 కార్ వార్తలు: హ్యుందాయ్ ఆరా, మహీంద్రా థార్ 2020, ఆటో ఎక్స్పో లైనప్‌లు మరియు తాజా స్పై షాట్లు
గత వారంలో కారు ప్రపంచ ంలో జరిగిన ఆసక్తికరమైన ప్రతిదీ ఇక్కడ ఉంది
2019 లో కార్డెఖోలో అత్యధికంగా శోధించిన కార్లు: మారుతి స్విఫ్ట్, మహీంద్రా ఎక్స్యువి 300, కియా సెల్టోస్ & మరిన్ని
భారతీయ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించిన మరియు 2019 లో కార్‌దేఖోలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 కార్లను పరిశీలిద్దాం
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కవరింగ్ తో కంటపడింది. నెక్సాన్ EV లాగా ఉంది
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ దాని డిజైన్ లో నెక్సాన్ EV ని చాలా పోలి ఉంటుంది మరియు ఇది BS6- కంప్లైంట్ ఇంజిన్లతో అందించబడుతుంది
ప్రొడక్షన్-రెడీ 2020 మహీంద్రా థార్ మొత్తంగా మా కంటపడింది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని పొందనున్నది
మహీంద్రా థార్ మొదటిసారిగా పెట్రోల్ ఇంజిన్ తో అందించబడుతుంది మరియు ఆటో ఎక్స్పో 2020 లో ప్రదర్శించబడుతుందని భావిస్తున్నారు
MG యొక్క 6-సీటర్ హెక్టర్ మళ్ళీ మా కంటపడింది
ఇది చైనాలో విక్రయించే బాజున్ 530 ఫేస్‌లిఫ్ట్ ఆధారంగా ఉంటుంది
MG ZS EV యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ దక్కించుకుంది
పూర్తి మార్కులు సాధించిన యూరో-స్పెక్ ZS EV లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తో సహా అదనపు భద్రతా లక్షణాలను పొందుతుంది
పూర్తిగా లోడ్ చేయబడిన 2020 మహీంద్రా థార్ మా కంటపడింది, ప్రారంభానికి సిద్ధంగా ఉంది
మహీంద్రా 2020 ఆటో ఎక్స్‌పోలో కొత్త థార్‌ను ప్రవేశపెట్టనుంది
ధృవీకరించబడింది: హ్యుందాయ్ ఆరా జనవరి 21 న ప్రారంభించబడుతుంది
మార ుతి డిజైర్-ప్రత్యర్థి లాంచ్ లో మూడు BS6-కంప్లైంట్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది
మేము 2020 లో కియా సెల్టోస్ EV ని చూడవచ్చు!
ఇది తన పవర్‌ట్రెయిన్‌ను హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ తో పంచుకొనే అవకాశం ఉంది
కియా కార్నివాల్ జనవరి 2020 ప్రారంభానికి ముందే ఆన్లైన్లో లిస్ట్ చేయబడింది
50- సెకన్ల టీజర్ వెనుక ఎంటర్నైమెంట్ ప్యాకేజీ మరియు డ్యూయల్ సన్‌రూఫ్‌లతో సహా కార్నివాల్ యొక్క లక్షణాల ఓవర్వ్యూ ఇస్తుంది
2020 హ్యుందాయ్ ఎలైట్ i20 ఆటో ఎక్స్పో లో పాల్గొనడం లేదు
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 2020 మధ్యలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు
పెట్రోల్, డీజిల్ ధరలు BS 6 ఎరాలో పెరగవచ్చు
ధరల పెంపు పెట్రోల్ పై లీటరుకు రూ .0.80, డీజిల్ కు రూ .1.50 నిర్ణయించబడింది
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaq ప్రెస్టిజ్ ఎటిRs.14.40 లక్షలు*
- టాటా నెక్సన్ ఫియర్లెస్ ప్లస్ పిఎస్ డార్క్ డీజిల్ ఏఎంటిRs.15.80 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.99.90 లక్షలు*
తాజా కార్లు
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- మారుతి స్విఫ్ట్Rs.6.49 - 9.59 లక్షలు*