
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ టాప్-స్పెక్ ఆస్టా వేరియంట్ లో AMT ఎంపికను పొందుతుంది
బేస్-స్పెక్ ఎరా వేరియంట్ మినహా, అన్ని ఇతర 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్లు ఇప్పుడు AMT ఎంపికతో వస్తాయి

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్’ యొక్క హాట్-హాచ్ వేరియంట్ మన ముందుకు వచ్చింది!
గ్రాండ్ i10 నియోస్ యొక్క స్పోర్టియర్ వెర్షన్ భారతదేశంలో హాట్-హాచ్ విభాగంలో హ్యుందాయ్ నుండి వచ్చిన ఎంట్రీ గా నిలిచింది

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ టర్బో వేరియంట్ ఆటో ఎక్స్పో 2020 లో ఆవిష్కరించబడింది
హ్యుందాయ్ యొక్క మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 100 పిఎస్ టర్బో-పెట్రోల్‌ను పొందుతుంది

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఆరా లాగా టర్బో పెట్రోల్ వేరియంట్ ని పొందనున్నది
హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ ట్రిపుల్ ఫిగర్ పవర్ అవుట్‌పుట్‌ను త్వరలో అందించబోతుంది

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ vs ఫోర్డ్ ఫిగో డీజిల్-మాన్యువల్: రియల్-వరల్డ్ పనితీరు & మైలేజ్ పోలిక
వాస్తవ ప్రపంచంలో ఫోర్డ్ ఫిగో తో హ్యుందాయ్ యొక్క తాజా హ్యాచ్‌బ్యాక్ ఎలా పోటీ పడుతుందో ఇక్కడ చూద్దాము

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ vs మారుతి స్విఫ్ట్: రియల్ వరల్డ్ పెట్రోల్ పనితీరు పోలిక
గ్రాండ్ i10 నియోస్ మరియు స్విఫ్ట్ యొక్క పెట్రోల్ ఇంజన్లు వాటి అవుట్‌పుట్ లో చాలా సమానంగా ఉన్నాయి, కాని వాస్తవ ప్రపంచంలో ఇది ఒకేలా ఉందా? మేము కనుగొన్నాము

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ Vs మారుతి స్విఫ్ట్: రియల్ వరల్డ్ మైలేజ్ పోలిక
ఒక లీటరు ఫ్యుయల్ పై మీరు నిజంగా గ్రాండ్ ఐ 10 నియోస్ లేదా స్విఫ్ట్‌లో ఎంత దూరం వెళ్లగలుగుతారు? మేము కనుగొన్నాము