Hyundai Elite i20 2017-2020

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020

కారు మార్చండి
Rs.5.43 - 9.41 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1197 సిసి - 1396 సిసి
పవర్81.83 - 98.63 బి హెచ్ పి
torque224 Nm - 114.73 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజీ17.4 నుండి 22.54 kmpl
ఫ్యూయల్పెట్రోల్ / డీజిల్
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు
  • ప్రత్యేక లక్షణాలు

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 ధర జాబితా (వైవిధ్యాలు)

  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • డీజిల్ వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
ఎలైట్ ఐ20 2017-2020 పెట్రోల్ ఎరా(Base Model)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.5.43 లక్షలు*
ఎలైట్ ఐ20 2017-2020 1.2 ఎరా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.5.50 లక్షలు*
ఎలైట్ ఐ20 2017-2020 ఎరా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.5.60 లక్షలు*
ఎలైట్ ఐ20 2017-2020 ఎరా bsiv1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.5.60 లక్షలు*
1.2 మాగ్నా ఎగ్జిక్యూటివ్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.6 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 సమీక్ష

ఇప్పుడు నవీకరించబడిన ఈ హాచ్బాక్ మోడల్, దేశంలో అత్యుత్తమంగా అమ్ముడుపోయిన ప్రీమియం హాచ్బాక్స్లో ఒక మోడల్ గా కొనసాగుతుంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • సంగీత వ్యవస్థ: నవీకరించబడిన 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇప్పుడు ఆర్కమీస్ ధ్వనిని అందిస్తుంది, ఇది సంగీతం వినాలనిపించే అనుభవాన్ని పెంచుతుంది
    • హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ముందు అదే ఇంజిన్లను ఉపయోగించడం కొనసాగిస్తున్నప్పటికీ, ఇంధన సామర్ధ్యం పరంగా 9 శాతం పెరిగింది
    • ఎలైట్ ఐ 20 వెనుక ఆర్మ్ రెస్ట్. సాధారణంగా ఈ లక్షణం ఖరీదైన సెడాన్ లలో కనిపిస్తుంది
    • రేర్ పార్కింగ్ కెమెరా డైనమిక్ మార్గదర్శకాలతో వస్తుంది, ఇది ట్రాఫిక్ ఎక్కువ సమయంలో మరియు పార్కింగ్ చేయడంలో డ్రైవర్ కు సహాయపడుతుంది
    • ఎలైట్ ఐ 20 వాహనంలో హ్యుందాయ్ ఆటో లింకు అందించబడుతుంది. ఇది వాహనం యొక్క ఇంజన్ పరిస్థితి మరియు డ్రైవింగ్ నమూనాలను రిమోట్ ద్వారా వినియోగదారులు మోనిటోరింగ్ యాక్సెస్ కు అనుమతి లభిస్తుంది
  • మనకు నచ్చని విషయాలు

    • భద్రత: ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్ అంశాన్ని, అగ్ర శ్రేణి వేరియంట్ అయిన అస్టా (ఓ) వేరియంట్లో మాత్రమే అందిస్తారు. ఇదే అంశం బాలెనోలో ప్రామాణికంగా అందించబడింది
    • పుష్ బటన్ స్టార్ట్, వెనుక డిఫోగ్గర్ మరియు వైపర్ మరియు ఎత్తు సర్దుబాటు సీటు బెల్ట్లు వంటి ఫీచర్లు అగ్ర శ్రేణి వేరియంట్లో మాత్రమే ఇవ్వబడతాయి
    • ఎలైట్ ఐ 20 వాహనంలో ఇప్పటికీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించబడలేదు. దాని సెగ్మెంట్లో అన్ని ఇతర కార్లలో ఒక్కదానికైనాఆటోమేటిక్వెర్షన్అందించబడింది. నిజానికి, వోక్స్వాగన్ పోలో వాహనం, ద్వంద్వ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది!

ఏఆర్ఏఐ మైలేజీ22.54 kmpl
ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం1396 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి88.76bhp@4000rpm
గరిష్ట టార్క్224nm@1500-2750rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeమాన్యువల్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం40 litres
శరీర తత్వంహాచ్బ్యాక్
గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్170 (ఎంఎం)

    హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 వినియోగదారు సమీక్షలు

    ఎలైట్ ఐ20 2017-2020 తాజా నవీకరణ

    హ్యుందాయ్ సంస్థ, ఆటో ఎక్స్పో లో 2018 ఎలైట్ ఐ 20 వాహనాన్ని, 2018 రూ .5.35 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఈ హాచ్బాక్ వాహనం, ముందు మరియు వెనుక భాగాలు పునః రూపకల్పన చేయబడ్డాయి, వీటితో పాటు కొన్ని అదనపు అంశాలతో విడుదల చేయబడింది. ఈ వాహనంలో ఏ ఏ కొత్త అంశాలు అందించబడ్డాయో ఇక్కడ చూద్దాం.

    2018 ఎలైట్ ఐ20 వాహనం, రెండు ఇంజిన్లు మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలతో అంధుబాటులో ఉంది - అవి వరుసగా  1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.4 లీటర్ యూ2 డీజిల్ ఇంజన్. ముందుగా పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 83 పిఎస్ పవర్ ను అలాగే 115 ఎన్ఎం గల టార్క్ లను అందిస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు 1.4-లీటర్ యూ2 సీఅర్డిఐ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే అత్యధికంగా 90 పిఎస్ పవర్ ను అలాగే 220 ఎన్ ఎం గల టార్క్ లను అందిస్తుంది మరియు ఈ ఇంజన్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. హ్యుందాయ్ సంస్థ, 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను నిలిపివేసింది, ఇది 4- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉండేది. అయినప్పటికీ, మే 2018 లో 1.2 లీటర్ పెట్రోల్ సివిటి ఇంజన్యొక్క ఆటో ఎంపికను ప్రవేశపెడుతుందని కంపెనీ ప్రకటించింది. 2018 ఎలైట్ ఐ 20 కొనుగోలుదారుల గైడ్: వేరియంట్స్ వివరాలువివరించబడ్డాయి.

    ఈ వాహనం యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 2018 ఎలైట్ ఐ20 తాజా వాహనంలో, ఒక 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో కూడిన యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ కంపాటిబిలిటీ, వెనుక పార్కింగ్ కెమెరా (ఇన్ఫోటైన్మెంట్ తెరపై ప్రదర్శిస్తుంది), రేర్ ఎసి వెంట్ల తో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, విధ్యుత్ తో సర్ధుబాటయ్యే ఫోల్డబుల్ మరియు రిమోట్ తో సర్ధుబాటయ్యే ఓ ఆర్ వి ఎం లు తో వెల్కం ఫంక్షన్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో పాటు ఎల్ఈడిడిఆర్ ఎల్ ఎస్ లు మరియు పొజిషనింగ్ ల్యాంప్స్, శీతలీకరణ గ్లోవ్ బాక్స్ తో పాటు ఇతర అంశాలు అందించబడ్డాయి.

    ఈ వాహనం యొక్క భద్రత విషయానికి వస్తే, కొత్త ఎలైట్ ఐ 20 వాహనంలో, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు ఎబిఎస్ వంటి అంశాలు ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లలో ప్రామాణికంగా అందించబడుతుంది. ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వాహనం అయిన ఆస్టా (ఓ) వేరియంట్ లో, నాలుగు ఎయిర్బాగ్లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటెడ్ యాంకర్స్ వంటి అదనపు అంశాలు ప్రామాణికంగా అందించబడతాయి.

    కొత్త 2018 ఎలైట్ ఐ 20 వాహనం, మారుతి సుజుకి బాలెనో, హోండా జాజ్, ఫోర్డ్ ఫ్రీస్టైల్ మరియు వోక్స్వ్యాగన్ పోలో వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.

    ఇంకా చదవండి

    హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 Car News & Updates

    • తాజా వార్తలు
    • Must Read Articles

    హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 వీడియోలు

    • 8:34
      2018 Hyundai Elite i20 - Which Variant To Buy?
      6 years ago | 40.8K Views
    • 5:16
      2018 Hyundai Elite i20 | Hits & Misses
      6 years ago | 504 Views
    • 7:40
      2018 Hyundai Elite i20 CVT (Automatic) Review In Hindi
      5 years ago | 7.3K Views
    • 4:44
      2018 Hyundai Elite i20 Facelift - 5 Things you need to know | Road Test Review
      6 years ago | 20.1K Views

    హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 మైలేజ్

    ఈ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 మైలేజ్ లీటరుకు 17.4 నుండి 22.54 kmpl ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 22.54 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 18.6 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 18.6 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్22.54 kmpl
    పెట్రోల్మాన్యువల్18.6 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్18.6 kmpl

    హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 Road Test

    2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 సివిటి: రివ్యూ

    ఎలైట్ ఐ20 కు సివిటి ఎంపిక, నగర ప్రయాణాలకు స్నేహపూర్వక స్వభావాన్ని జోడించనుందా? లేదా అదే పాత గు...

    By arunMay 11, 2019
    హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 వర్సెస్ ఫియట్ పుంటో ఈవో: పోలిక పరీక్ష

    విలువకు తగినట్టు మంచి డిజైన్ ను మాత్రమే నిర్ణయించగలం లేదా దానికి ఏదైనా చెప్పాల్సింది ఉందా?

    By prithviMay 11, 2019
    ఇంకా చదవండి

    ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    Can I buy i20 2018 from Hyundai showroom?

    What about the crash test and score?

    I am planning to buy Elite i20 Sportz plus, should I buy today (14 Oct 2020) or ...

    Which colour bought in Elite i20. Confused between polar white and dust.

    Does Elite i20 CVt have hill hold control?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర