హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 వర్సెస్ ఫియట్ పుంటో ఈవో: పోలిక పరీక్ష

Published On మే 11, 2019 By prithvi for హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020

విలువకు తగినట్టు మంచి డిజైన్ ను మాత్రమే నిర్ణయించగలం లేదా దానికి ఏదైనా చెప్పాల్సింది ఉందా?

మా తర్వాతి పోలిక పరీక్షలో మేము ఈ డీజిల్ ఇంజన్ లలో ఏ డీజిల్ తగినదిగా ఉందో చెప్పడానికి ఫియట్ యొక్క 'పుంటో ఈవో' హ్యుండాయ్ యొక్క తాజా 'ఎలైట్ ఐ 20' లను పోల్చాము.

Fiat Punto Evo vs Hyundai Elite i20

ఫియట్ పుంటో ఈవో వర్సెస్ హ్యుందాయ్ ఎలైట్ ఐ 20

ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఈ జాబితా అంతులేనిది. ప్రస్తుత సందర్భంలో వాటి ప్రజాదరణను బట్టి మొదటి రెండు పోటీదారులను ఎంపిక చేసాము మరియు వ్యక్తిగత వినియోగదారులను తాము వైపు ఆకర్షించడం కోసం ఇటీవల మరింత అప్పీల్ను అందించడానికి ఇటీవల పునర్నిర్మించబడిన వాహనాలను తెలియజేసాము. అందువల్ల ఈ ధర రూ. 5.5 - 8.5 లక్షలు (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ) ధరలో బాగా పెరిగిపోయింది. ఏ వాహనం కోసం వెళ్ళాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి, "ఎలైట్ ఐ 20 దాని రాడికల్ లుక్ ను అందిస్తుంది లేదా పుంటో ఈవో స్పోర్ట్స్ లుక్ ను అందిస్తుంది.

ఎక్స్టీరియర్స్

Hyundai Elite i20

బాహ్య భాగం విషయానికి వస్తే, ఈ ప్రత్యేక పోలికలో రెండు వాహనాల గురించి క్లుప్త వివరణ ఇచ్చిన తరువాత మేము ఎలైట్ ఐ 20 గురించి తెలియజేస్తాము. దాని ముందు  తరంతో పోలిస్తే, ప్రస్తుత వెర్షన్- ఫ్లూయిడిక్ సక్లెప్చర్ ఖచ్చితంగా ఒక పెద్ద వాహనంలా కనపడేలా చేస్తుంది. ఇది హెక్సాగోనల్ గ్రిల్ తో, పూర్తీ క్రోమ్ తో అందించబడుతుంది అంతేకాకుండా దానిలో ఎయిర్ డాంలు అందంగా పొందుపరచబడి ఉన్నాయి. దానికి ఇరువైపులా హెడ్ల్యాంప్స్ మరియు ఫాగ్ లాంప్స్ చుట్టుకొని ఉండే ప్రత్యేకంగా కోణాల ఆకారం లాంటి ముందు భాగం మరియు చెక్కబడిన బోనెట్ వంటివి మరింత అందంగా కనిపిస్తాయి, ఈ అంశాలు అన్నీ వాహనం అద్భుతంగా కనిపించేలా చేస్తాయి.

Fiat Punto Evo vs Hyundai Elite i20

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, నల్లగా ఉండే సి పిల్లర్ లను మినహాయిస్తే మిగిలిన భాగం మొత్తం అంతా ముందు వెర్షన్ వలే అదే విధంగా కొనసాగుతుంది. తరువాత వెనుక భాగం విషయానికి వస్తే, కొద్దిగా ప్రత్యేకమైన టైల్ గేట్ ఈ భాగంలో కొత్త టైల్ లైట్లు, ఇండికేటర్ ఇన్సర్ట్స్ మరియు రివర్స్ కెమెరా లతో పునఃరూపకల్పన చేయబడిన బంపర్ వంటివి అందించబడ్డాయి. అంతేకాకుండా ఈ బంపర్ క్రింది భాగం మధ్యలో హ్యుందాయ్ లోగో అద్భుతంగా పొందుపరచబడింది.

Fiat Punto Evo

దీనికి విరుద్ధంగా, ఫియట్ పుంటో- మాస్కులార్ రూపకల్పన మరియు స్పోర్టి లుక్ తో కనిపిస్తుంది. ఇది రూపకల్పన చేయబడిన పద్ధతిలో అద్భుతంగా ఉంది, అంతేకాకుండా ఇది ముందు లేదా వెనుక పునఃరూపకల్పన చేయబడింది. రహదారిపై ముఖ్యంగా ఇది అందరి కన్నులను ఆకర్షిస్తుందని చెప్పాలి. ముందు భాగంలో ముందుకు పొడిగించినట్టుగా ఉండే హెడ్ లాంప్లు అద్భుతంగా కనిపిస్తాయి, అంతేకాకుండా క్రోమ్ వంటి ఇతర అంశాలతో ఫాగ్ లాంప్ల చుట్టూ మరియు క్రీజ్డ్ బోనెట్ లో ఎక్కువ మొత్తంలో క్రోమ్ ను అందించబడం జరిగింది. దీని ప్రక్క భాగాలు- క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ చక్రాలు కలయికలను మినహాయిస్తే మిగిలిన భాగం ఏ మాత్రం మారలేదు, ఈ రెండు అంశాలు ఈ హాచ్ యొక్క పూర్తి రూపాన్ని మెరుగుపరుస్తాయి.

Fiat Punto Evo

ఇప్పుడు టైల్ గేట్ కు ఎల్ఈడి తో కూడిన క్లిస్టర్ క్లియర్ లాంప్లు స్పోర్టీ లుక్ ను అందిస్తాయి. పెట్రోలు మరియు డీజిల్ వేరియంట్ ల మధ్య తేడాను గుర్తించగలిగినట్లయితే, ఒకే ఒక అంశం మినహాయిస్తే గుర్తించడానికి ఏ ప్రత్యేకమైన బ్యాచినింగ్ మార్గం లేదు. వెనుక బంపర్లో కనిపించే రిఫ్లెస్టర్ ఇన్సర్ట్ లను హైలైట్ చేస్తూ క్రోమ్ రూపకల్పనను మరింత మెరుగుపరుస్తుంది.

ఇంటీరియర్స్

అంతర్భాగం విషయానికి వస్తే, ఈ రెండింటి మధ్య అయోమయం పొందడం చాలా సులభం కనుక ఇది నిజంగా ఆసక్తికరమైన విషయాలను కలిగి ఉన్న కారణంగా గందరగోళం అనేది సహజం. లక్షణాల గురించి చెప్పడానికి వస్తే, ఎలైట్ ఐ 20 ఖచ్చితంగా- పుంటో ఈవో ను పోల్చి చుస్తే ఒక మంచి విలువ ప్రతిపాదనను కలిగి ఉంది.

Hyundai Elite i20

ఈవో తో పోలిస్తే, ఎలైట్ ఐ 20 లో, ప్లాస్టిక్, నాణ్యమైన మరియు ఫిట్ అండ్ ఫినిషింగ్ వంటివి మెరుగైనవిగా ఉన్నాయి, ఇది వాస్తవానికి భారత మార్కెట్లో పుంటో యొక్క ఆవిర్భావం నుండి ఫియట్ యొక్క లోటును కలిగి ఉంది. పుంటో యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో 90 బిహెచ్పి పవర్ ను అందించడం మాత్రేమే కాకుండా టాప్ వేరియంట్ లో అన్ని నలుపు లోపలి భాగాలు అందించబడతాయి. అయితే ఐ 20 లోపలి భాగంలో, ద్వంద్వ టోన్ (లేత గోధుమరంగు మరియు నలుపు) అందించబడింది. ఎలైట్ ఐ 20 వాహనంలోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 మాదిరిగానే ఉంటుంది, అందువల్ల ఎటువంటి మార్పు ఉండదు. అయితే ఈవో లో స్పోర్ట్స్ డయల్స్ లభ్యత దాని సంస్థ వినియోగదారుని గుర్తుకు తెస్తుంది.

Fiat Punto Evo

ఈ రెండింటిలో అందించబడుతున్న సెంట్రల్ కన్సోల్ ఒకదాని నుండి మరొకటి చాలా భిన్నంగా ఉంటాయి. ఈ విషయంలో పుంటో ఈవో, దాని పియానో ​​బ్లాక్' కారణంగా ఎలైట్ ఐ 20 కన్నా కొంచెం ఆకర్షణీయంగా ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లూ & మి టెక్నాలజీ గ్రేస్ వంటి అంశాలు అందించబడతాయి. పుంటో ఈవో లో అయితే, ముందు తెలిపిన అంశాలతో పాటు సిడి / ఎంపి3, ఆక్స్ ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా అందించబడతాయి.

Hyundai Elite i20 V/S Fiat Punto Evo: Comparison Test

మరో వైపు ఎలైట్ ఐ 20- ఆక్స్ ఇన్, యుఎస్బి పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి అంశాలతో కూడిన ఒక 2 దిన్ ఎంపి3 మ్యూజిక్ సిస్టం తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇది ఒక టికెట్ హోల్డర్తో పాటుగా, ఈ హాచ్ లో ఈ అంశం మొదటిసారిగా అందించబడింది మరియు ఒక ఎయిర్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ కూడా అందించబడింది. రెండు వాహనాల యొక్క క్యాబిన్లలో ఎక్కువ వినియోగానికి ఒక సన్గ్లాస్ హోల్డర్ లేదా కప్పు హోల్డర్లను తో ఎక్కువ నిల్వ స్థలాన్ని కలిగి ఉంటాయి.

Hyundai Elite i20 V/S Fiat Punto Evo: Comparison Test

సౌలభ్యం గురించి తెలియజేసే ముందు, రెండు కార్లు కీ లెస్ ఎంట్రీ తో ప్రవేశించవచ్చని తెలియ జేస్తున్నాము, అయినప్పటికీ ఎలైట్ ఐ 20 ఒక ప్రారంభ స్టార్ట్ బటన్ ను అందిస్తుంది, ఇది ఇప్పటికీ పుంటో ఈవోలో ఉనికిలో లేదు. ఫియట్లో ఈ లక్షణాన్ని చూడడానికి నిజంగా మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. అప్హోలిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది, ఐ 20 డ్యూయల్ టోన్ ఫాబ్రిక్ తో అందించబడుతుంది, అయితే ఈవో లో బ్లాక్ ఫ్యాబ్రిక్ తో ఎరుపు లైనింగ్ చూడటానికి నిజంగా స్పోర్టి లుక్ తో కనిపిస్తుంది.

Hyundai Elite i20 V/S Fiat Punto Evo: Comparison Test

తల, భుజం మరియు లెగ్ రూం ల విషయానికి వస్తే రెండు వాహనాలలో ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి, అయినప్పటికీ తొడల మద్దతు ఆధారంగా ఈ రెండు వాహనాలు వేరు చేయబడ్డాయి, కానీ రెండు వాహనాలు ఒకదానిని ఒకటి చాలా వరకూ పోలి ఉంటాయి. కొంతమంది హ్యుందాయ్ యొక్క వెనుక సీటు ఫియట్తో పోల్చితే కొంచెం మభ్యపెట్టేలా ఉంటుందని తెలియజేసారు.

ఇంజన్ & పెర్ఫామెన్స్

నెంబర్ గేమ్ మొదలవుతుంది మరియు ముఖ్యమైన పాయింట్లన్నీ పరిగణించబడి, ఈ విభాగం నుంచి బయటకు వస్తాయి. మేము ఆరంభించడానికి ముందు, ఈ రెండు కూడా ఎటువంటి నవీకరణలను చెందలేదు కాబట్టి ఏవ్ ఇంజన్ లతో ఈ వాహనాలు కొనసాగుతున్నాయి. ముందుగా హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 విషయానికి వస్తే, ఈ వాహనానికి 1.4 యు2 సిఆర్డిఐ పవర్ ప్లాంట్ ను ఇవ్వడం జరిగింది, మరోవైపు ఫియట్ పుంటో ఈవో విషయాన్ని వస్తే, ప్రపంచ ప్రఖ్యాత 1.3 లీటర్ మల్టీ- జెట్ డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తి విడుదల చేయబడుతుంది. ముందుగా ఎలైట్ ఐ 20 యొక్క డీజిల్ ఇంజన్ శక్తి సామర్ధ్యాల విషయానికి వస్తే, గరిష్టంగా- 89 బిహెచ్పి పవర్ ను అదే విధంగా 220 ఎన్ఎమ్ గల గరిష్ట తార్క్ లను విడుదల చేసే  ఉంటుంది. మరోవైపు ఫియట్ పుంటో ఈవో డీజిల్ ఇంజన్ గరిష్టంగా 92 బిహెచ్పి పవర్ ను అలాగే 209 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Fiat Punto Evo vs Hyundai Elite i20

ఈవో ఇంజన్ పోలిస్తే ఐ 20 కొద్దిగా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయితే ఇది చాలా శక్తివంతమైనది కూడా, అయితే టార్క్ విషయంలో 11 ఎన్ఎమ్ గల వ్యత్యాసాన్ని రహదారిలో కలిగి ఉంది.

Hyundai Elite i20

అందువల్ల కొత్త ఐ 20 ను డ్రైవ్ చేస్తున్నప్పుడు దాని సరళ త్వరణం కారణంగా రెండిటిలో ఈ ఇంజన్ మరింత శుద్ధి చేయబడినట్లుగా కనిపిస్తోంది, అయితే కొత్త పుంటో మాత్రం ముఖ్యంగా రివర్స్లో తక్కువగా ఉంటుంది. ఉన్నతస్థాయితో పోల్చితే ఈవో ఎన్విహెచ్ హెడ్స్ విషయంలో ఎక్కువ వైపు ఉంటాయి.

Fiat Punto Evo

ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ఈ రెండింటి మధ్య ఒక విస్తారమైన వ్యత్యాసం ఉన్న ఇంకొక విభాగం. ఆ విషయానికి ఎలైట్ ఐ 20, ఒక 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ద్వారా జత చేయబడుతుంది, అదే పుంటో ఈవో విషయానికి వస్తే, కేవలం 5- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది, ఇది కేవలం మంచి షిఫ్ట్లను అందిస్తుంది. మేము ఈ విధంగా చెపుతున్నాము ఎందుకనగా గేర్ స్టిక్ సమయాల్లో సరిగా అసమర్థమైన మార్పులకు కారణమవుతుంది. పుంటోలో ఉన్న కఠినమైన రైడ్ నాణ్యత మరియు వెన్నెముకకు అసౌకర్యం అలాగే ప్రయాణం సమయంలో గతుకులను అనుమతిస్తుంది కానీ ఇది హ్యాండ్లింగ్ విషయంలో నిర్లక్ష్యం చేయబడుతుంది.

Hyundai Elite i20

ఈ వాహనాన్ని మలుపు తిప్పడం, మూలలో లేదా వంపులో డ్రైవ్ చేయడం వంటివి పుంటో ఈవో లో డ్రైవర్లోనే విశ్వాసాన్ని మరింత బపరచడానికి అద్భుతంగా రూపొందించడం జరిగింది. మరొక వైపు, దాని మృదువైన రైడ్ తో ఎలైట్ దాని యజమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ ఏదో మలుపులు, మూలలు మరియు వక్రరేఖలు వద్ద విసిరేసినట్టుగా డ్రైవ్ అనుభూతి అందించబడుతుంది ముఖ్యంగా దాని తేలికైన వెనుక ముగింపు కారణంగా నిర్వహణ కొంచెం కోల్పోతుంది.

Fiat Punto Evo

తీర్పు

తిరిగి మా ముందు ప్రశ్నకు వస్తే, విలువకు తగినట్టు మంచి రూపకల్పన ను కలిగి ఉంది లేదా మరి ఏమైనా విషయం తెలియజేయవలసి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును, కాదు. దీనికి కారణమేమిటంటే, నేటి పరిస్థితిలో కనిపించే చక్రాల సమితిని ఎంచుకోవడానికి ఒక ముఖ్యమైన నిర్ణయాధికారం ఉంది కానీ పనితీరు కూడా విశ్లేషణాత్మక పద్ధతిలో ఒక వంతు అవసరం.

Fiat Punto Evo vs Hyundai Elite i20

అందుచేత వారి బాహ్య రూపకల్పనను పరిశీలిస్తే, హ్యుందాయ్ యొక్క ఎలైట్ ఐ 20 అనేది కొంచెం ఎక్కువ రాడికల్ను అందిస్తుంది మరియు వాస్తవానికి సగటు వినియోగదారుడి యొక్క ఇష్టాల్ని తాకినప్పుడు మాత్రేమే; అయితే ఫియట్ యొక్క పుంటో ఈవోకు మాస్కులార్ లోడ్లు బాగా లభిస్తాయి, ఔత్సాహికులు ఈవో యొక్క కొన్ని ఆధునిక నవీకరణలకు మాత్రమే పరిమితం కాగా, ఐ 20 లో లక్షణాలు జాబితా అపరిమితంగా ఉంది.

Fiat Punto Evo vs Hyundai Elite i20

పవర్ అవుట్పుట్ కొంతవరకు పోలి ఉంటుంది కానీ అది రహదారి పనితీరు మీద వచ్చినప్పుడు, ఎలైట్ ఐ 20 శుద్ధీకరణ యొక్క ఆదర్శ పిక్ ఉంది, అంతేకాకుండా ఉత్పత్తుల పరంగా ఉత్తమంగా అందిస్తుంది. ఈవో వాహనము అందంగా కనిపిస్తుండటం వలన మీరు దీనిని వదలలేక పోతున్నారు కదా అయితే మీరు ఎక్కువ ఆసక్తి చుపిస్తున్నట్లైతే ఈ వాహనాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

 

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020

వేరియంట్లు*Ex-Showroom Price New Delhi
ఎరా డీజిల్ (డీజిల్)Rs.*
1.4 ఎరా (డీజిల్)Rs.*
1.4 మాగ్నా ఎగ్జిక్యూటివ్ (డీజిల్)Rs.*
మాగ్నా ప్లస్ డీజిల్ (డీజిల్)Rs.*
1.4 స్పోర్ట్జ్ (డీజిల్)Rs.*
డీజిల్ ఎరా (డీజిల్)Rs.*
స్పోర్ట్జ్ ప్లస్ డీజిల్ (డీజిల్)Rs.*
1.4 ఆస్టా (డీజిల్)Rs.*
డీజిల్ మాగ్నా ఎరా (డీజిల్)Rs.*
స్పోర్ట్జ్ ప్లస్ డ్యూయల్ టోన్ డీజిల్ (డీజిల్)Rs.*
1.4 ఆస్టా డ్యుయల్ టోన్ (డీజిల్)Rs.*
డీజిల్ స్పోర్ట్జ్ (డీజిల్)Rs.*
ఆస్టా ఆప్షన్ డీజిల్ (డీజిల్)Rs.*
డీజిల్ ఆస్టా (డీజిల్)Rs.*
1.4 ఆస్టా ఆప్షన్ (డీజిల్)Rs.*
డీజిల్ ఆస్టా డ్యుయల్ టోన్ (డీజిల్)Rs.*
డీజిల్ ఆస్టా ఆప్షన్ (డీజిల్)Rs.*
1.2 ఎరా (పెట్రోల్)Rs.*
ఎరా (పెట్రోల్)Rs.*
ఎరా bsiv (పెట్రోల్)Rs.*
మాగ్నా ప్లస్ (పెట్రోల్)Rs.*
పెట్రోల్ ఎరా (పెట్రోల్)Rs.*
1.2 మాగ్నా ఎగ్జిక్యూటివ్ (పెట్రోల్)Rs.*
మాగ్నా ప్లస్ bsiv (పెట్రోల్)Rs.*
పెట్రోల్ మాగ్నా ఎరా (పెట్రోల్)Rs.*
స్పోర్ట్జ్ ప్లస్ (పెట్రోల్)Rs.*
1.2 స్పోర్ట్జ్ (పెట్రోల్)Rs.*
పెట్రోల్ స్పోర్ట్జ్ (పెట్రోల్)Rs.*
స్పోర్ట్జ్ ప్లస్ డ్యూయల్ టోన్ (పెట్రోల్)Rs.*
ఆస్టా ఆప్షన్ (పెట్రోల్)Rs.*
పెట్రోల్ సివిటి మాగ్నా ఎగ్జిక్యూటివ్ (పెట్రోల్)Rs.*
స్పోర్ట్జ్ ప్లస్ bsiv (పెట్రోల్)Rs.*
1.2 ఆస్టా (పెట్రోల్)Rs.*
పెట్రోల్ ఆస్టా (పెట్రోల్)Rs.*
స్పోర్ట్జ్ ప్లస్ dual tone bsiv (పెట్రోల్) Rs.*
పెట్రోల్ సివిటి ఆస్టా (పెట్రోల్)Rs.*
1.2 ఆస్టా డ్యుయల్ టోన్ (పెట్రోల్)Rs.*
ఆస్టా option bsiv (పెట్రోల్)Rs.*
పెట్రోల్ ఆస్టా డ్యుయల్ టోన్ (పెట్రోల్)Rs.*
పెట్రోల్ ఆస్టా ఆప్షన్ (పెట్రోల్)Rs.*
స్పోర్ట్జ్ ప్లస్ సివిటి (పెట్రోల్)Rs.*
స్పోర్ట్జ్ ప్లస్ సివిటి bsiv (పెట్రోల్)Rs.*
1.2 ఆస్టా ఆప్షన్ (పెట్రోల్)Rs.*
ఆస్టా ఆప్షన్ సివిటి (పెట్రోల్)Rs.*
ఆస్టా option సివిటి bsiv (పెట్రోల్)Rs.*
1.4 మాగ్నా ఎటి (పెట్రోల్)Rs.*

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

 • సిట్రోయెన్ c3
  సిట్రోయెన్ c3
  Rs.5.50 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: జూన, 2022
  అంచనా ప్రారంభం: జూన, 2022
 • ఎంజి 3
  ఎంజి 3
  Rs.6.00 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: జూల, 2022
  అంచనా ప్రారంభం: జూల, 2022
 • టాటా ఆల్ట్రోజ్ ఇవి
  టాటా ఆల్ట్రోజ్ ఇవి
  Rs.14.00 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: ఆగష, 2022
  అంచనా ప్రారంభం: ఆగష, 2022
 • మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్
  మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్
  Rs.10.00 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: సెపటెంబర్, 2022
  అంచనా ప్రారంభం: సెపటెంబర్, 2022
 • మారుతి ఆల్టో 2022
  మారుతి ఆల్టో 2022
  Rs.3.50 లక్షలుఅంచనా ధర
  అంచనా ప్రారంభం: అక్ోబర్, 2022
  అంచనా ప్రారంభం: అక్ోబర్, 2022

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience