Auto News India - Skoda వార్తలు

స్కోడా యొక్క 2020 ఆటో ఎక్స్పో లైనప్ వెల్లడి: కియా సెల్టోస్ ప్రత్యర్థి, BS6 రాపిడ్, ఆక్టేవియా RS 245 మరియు మరిన్ని
రాబోయే 2020 ఆటో ఎక్స్‌పోలో స్కోడా ఐదు మోడళ్లను ప్రదర్శించనుంది

BS6 ఎరాలో 1.5-లీటర్ డీజిల్‌ను నిలిపివేయనున్న స్కోడా
రాపిడ్‌కు బదులుగా కొత్త 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది

నెక్స్ట్-జెన్ స్కోడా రాపిడ్ ఒక ఆక్టేవియా లాంటి నాచ్‌బ్యాక్ అవుతుంది. 2021 లో ప్రారంభించబడుతుంది
ఇది పూర్తిగా స్థానికీకరించిన MQB-A0-IN ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది

భారతదేశంలో 2020 స్కోడా సూపర్బ్ టెస్టింగ్ కి గురవుతూ మా కంటపడింది
స్కోడా 2020 మధ్యలో దీనిని ఇక్కడ ప్రారంభించనుంది

స్కోడా కమిక్ భారతదేశంలో రహస్యంగా మా కంటపడింది; కియా సెల్టోస్ ప్రత్యర్థి 2021 లో ప్రారంభం కానున్నది
స్కోడా రాబోయే కాంపాక్ట్ SUV 2020 ఆటో ఎక్స్‌పోలో భారతీయ రంగ ప్రవేశం చేస్తుంది

2020 స్కోడా ఆక్టేవియా వివరాలు 11 నవంబర్ రిలీజ్ కి ముందే తొలిసారిగా బయటపడ్డాయి
నాల్గవ తరం ఆక్టేవియా 2020 ద్వితీయార్ధంలో భారతదేశంలో విడుదల కానుంది

స్కోడా ఫోర్త్- జనరేషన్ ఆక్టేవియాను అనుకోకుండా వెల్లడించింది
ప్రస్తుత-జెన్ లో ఉండే స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్ దీనిలో కూడా ఉంటుందని అందరూ ఆశించినప్పటికీ అది కొత్త మోడల్లో లేదు

నెక్స్ట్-జెన్ స్కోడా రాపిడ్ రష్యాలో మనల్ని ఊరించింది; 2022 లో ఇండియా లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది
డిజైన్‌లో స్కేలా మరియు సూపర్బ్‌లను పోలి ఉంటుంది

స్కోడా ఆక్టేవియా ఒనిక్స్ ప్రారంభించబడింది; ధర రూ .19.99 లక్షలు
ఆక్టేవియా ఒనిక్స్ స్పోర్టియర్ లుక్ కోసం బ్లాక్-అవుట్ డిజైన్ ఎలిమెంట్లను కలిగి ఉంది

స్కోడా, వోక్స్వ్యాగన్ కలసి కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా కి ప్రత్యర్థులని ఆటో ఎక్స్పో 2020 లో ప్రదర్శించనున్నాయి
ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద దేశంలో ఈ రెండు బ్రాండ్లు అధికారికంగా కలిసాయని ప్రకటించాయి

స్కోడా కోడియాక్ స్కౌట్ భారతదేశంలో రూ .34 లక్షలకు ప్రారంభమైంది
స్కోడా తన ప్రధాన SUV యొక్క ఆఫ్-రోడింగ్ ఓరియెంటెడ్ వేరియంట్‌ను జోడిస్తుంది

స్కోడా కోడియాక్ స్కౌట్ సెప్టెంబర్ 30 న ప్రారంభం
ప్రామాణిక వేరియంట్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో, కోడియాక్ స్కౌట్ మీ అన్ని ఆఫ్-రోడింగ్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది

స్కోడా సూపర్బ్ సెప్టెంబరులో రూ .1.8 లక్షల మేర మరింత సరసమైనదిగా రానున్నది
సూపర్బ్ కార్పొరేట్ ఎడిషన్ సెడాన్ యొక్క ప్రవేశ-స్థాయి స్టయిల్ AT వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది

స్కోడా కోడియాక్ 2019 సెప్టెంబర్ లో రూ .2.37 లక్షలు తగ్గనుంది
మునుపటి బేస్-స్పెక్ స్టైల్ వేరియంట్ కి కొంచెం మార్పులు చేసి మరింత సరసమైన కార్పొరేట్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది

రాబోయే వోక్స్వాగన్ - స్కోడా కార్లు ఒకదానికొకటి బిన్నమైనవి కనిపిస్తాయి, చూడండి
ప్రస్తుతం ఉన్న కొన్ని మోడళ్ళలో, కొన్ని కోణాలలో వెంటో & రాపిడ్ వంటివి ఒకదానిని ఒకటి పోలి ఉంటాయి
తాజా కార్లు
- మసెరటి గిబ్లి గ్రాన్స్పోర్ట్ పెట్రోల్Rs.1.44 కోటి*
- మసెరటి క్వాట్రాపోర్ట్Rs.1.63 - 2.51 కోటి*
- పోర్స్చే కయేన్ coupeRs.1.31 - 1.97 కోటి*
- మసెరటి లెవాంటెRs.1.41 - 1.53 కోటి*
- హోండా సిటీ జెడ్ఎక్స్ సివిటిRs.14.31 లక్ష*
రాబోయే కార్లు
నవీకరించబడిన దాని కోసం కార్దేకో వార్తలకు సబ్‌స్క్రైబ్ చెయండి