• English
    • Login / Register

    మిత్సుబిషి కార్లు

    4.4/537 సమీక్షల ఆధారంగా మిత్సుబిషి కార్ల కోసం సగటు రేటింగ్

    మిత్సుబిషి బ్రాండ్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా కాబోయే కొనుగోలుదారుల ఎంపికలకు జోడించాలని నిర్ణయించుకుంది. మిత్సుబిషి బ్రాండ్ దాని మిత్సుబిషి eclipse క్రాస్, మిత్సుబిషి evo xi, మిత్సుబిషి మిరాజ్, ఎక్స్పాండర్ కార్లకు ప్రసిద్ధి చెందింది. మిత్సుబిషి బ్రాండ్ నుండి వచ్చే మొదటి ఆఫర్ ఎస్యూవి విభాగంలో దానిని ఆకర్షించే అవకాశం ఉంది.

    మోడల్ధర
    మిత్సుబిషి ఎవో ఎక్సైRs. 50 లక్షలు*
    మిత్సుబిషి మిరాజ్Rs. 5 లక్షలు*
    మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాస్Rs. 18 లక్షలు*
    మిత్సుబిషి ఎక్స్పాండర్Rs. 10 లక్షలు*
    ఇంకా చదవండి

    Expired మిత్సుబిషి car models

    బ్రాండ్ మార్చండి

    Service Centers38

    మిత్సుబిషి వార్తలు

    • భారతదేశంలోకి తిరిగి ప్రవేశించనున్న Mitsubishi, కానీ మీరు అనుకున్న విధంగా కాదు

      జపనీస్ బ్రాండ్ భారతదేశంలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ డీలర్లలో ఒకటైన TVS VMSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

      By rohitఫిబ్రవరి 21, 2024
    •  మిత్సుబిషి ఇండియా పరిమిత ఎడిషన్ పజెరో స్పోర్ట్ ని పరిచయం చేసింది.

      అన్ని-కొత్త ఎండీవర్ ప్రారంభ నేపథ్యంలో, మిత్సుబిషి ఇండియాదేశంలో దాని పజెరో స్పోర్ట్ SUVhttp://telugu.cardekho.com/new-car/mitsubishi/pajero యొక్క పరిమిత ఎడిషన్ ని ప్రారంభించింది. ఈ పరిమితమయిన ఎడిషన్ ప్రత్యేకమైన యాంత్రిక నవీకరణలు మరియు సౌందర్య నవీకరణలను కలిగి రాబోతుంది. ఈSUVలోపల ఎటువంటి అంతర్గత మార్పులు చేయబడలేదు. అంతేకాక, ఈ పరిమిత ఎడిషన్ మోడల్ కి తయారీదారుడు రెండు కొత్త రంగు షేడ్స్ ని జోడించాడు. 

      By raunakజనవరి 27, 2016
    • # 2015LAAutoShow: 2016 మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ చిన్నపాటి ఫేస్లిఫ్ట్ ని పొందింది

      కొద్ది రోజులగా భారత మార్కెట్ లో పజేరో స్పోర్ట్ తప్ప మరే ఇతర వాహనాలతో మిత్సుబిషి తన ఉనికిని చాటుకోనప్పటికీ,ప్రపంచ మార్కెట్ లో మాత్రం తమ ఉనికిని బలంగానే చాటుకుంటోంది. సంస్థ 2016 ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ని స్టైలింగ్ మరియు ఇతర నవీకరించబడిన లక్షణాలతో బహిర్గతం చేసింది. మిత్సుబిషి యొక్క ఉత్తమ అమ్మకాల CUV ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ఇప్పుడు బోల్డ్ బాహ్య భాగాలను పొందింది. దీనికి గానూ బ్రాండ్ యొక్క "డైనమిక్ షీల్డ్" ఫ్రంట్ డిజైన్ కాన్సెప్ట్ కి కృతజ్ఞతలు చెప్పవచ్చు. అంతేకాకుండా, దీనిలో LED టర్న్ ఇండికేటర్స్ తో పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, వీల్ లిప్ మౌల్డింగ్స్, హోం లింక్ తో ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ మరియు కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్ డెజైన్ కూడా అందుబాటులో ఉంటాయి.

      By bala subramaniamనవంబర్ 20, 2015
    • మిత్సుబిషి ఫైనల్ ఎడిషన్ 2015 వివరాలను చూడండి

      మిత్సుబిషి వారు వారి ప్రపంచ ప్రఖ్యాత చెందిన లాన్సర్ ఈవో ని భారతదేశం లో 2015 మిత్సుబిషి లాన్సర్ ఈవొల్యూషన్ ఫైనల్ ఎడిషన్ గా విడుదల చేయనున్నారు. ప్రస్తుత GSR మోడల్ ఆధారితంగా దీనిలోని లక్షణాలు ఉంటాయి. 

      By manishఅక్టోబర్ 06, 2015

    మిత్సుబిషి కార్లు పై తాజా సమీక్షలు

    • S
      sagar soni on మార్చి 22, 2025
      3.8
      మిత్సుబిషి ఎఫ్టిఓ
      Osm Car And There Feature
      Osm car and there feature are good for daily travel it was simple riding provide and car seat fabric was good No any problem for daily maintenance easily connected to the repayment and it was so good it was good for family, comfortable inner material and engine sound was nice so can use easily and good for travel
      ఇంకా చదవండి
    • D
      darshan kotian on మార్చి 10, 2025
      4.3
      మిత్సుబిషి లాన్సర్
      Lancer Classic Review
      Recently I drove the mitsubishi lancer cedia.Thourughly enjoyed it. And even the Comfort was excellent and it was way better than today's Suzuki Dzire as well. Mitsubishi should launch the new model of lancer soon in Indian Market.
      ఇంకా చదవండి
    • H
      harsh kumar on జూలై 18, 2024
      5
      మిత్సుబిషి పజెరో 2002-2012
      Interiors are nice and comfortable
      Interiors are nice and comfortable. Leather seats and lots of space if rear two rows of seats are folded. Engine Performance, Fuel Economy and Gearbox Engine is smooth and gear box is very nice and shifting of gears is smooth. Steering is a bit heavy and needs improvement.
      ఇంకా చదవండి
    • S
      siva krishna p on జూన్ 28, 2024
      5
      మిత్సుబిషి ఎక్స్పాండర్
      Car Experience
      This car was very comfortable for Travels And Indian joint family's so please launch immediately thank u
      ఇంకా చదవండి
    • V
      vishal johni tigga on జూలై 24, 2023
      4.3
      మిత్సుబిషి ఛాలెంజర్
      One of the heaviest car for all conditions of roads
      One of the heaviest car for all conditions of roads. so much powerfull engine making him strong capabilities.
      ఇంకా చదవండి

    మిత్సుబిషి car videos

    Popular మిత్సుబిషి Used Cars

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
    ×
    We need your సిటీ to customize your experience