ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
![ఆటో ఎక్స్పో 2025లో Toyota, Lexus ల ఆవిష్కరణలు ఆటో ఎక్స్పో 2025లో Toyota, Lexus ల ఆవిష్కరణలు](https://stimg2.cardekho.com/images/carNewsimages/userimages/33928/1737457875985/ElectricCar.jpg?imwidth=320)
ఆటో ఎక్స్పో 2025లో Toyota, Lexus ల ఆవిష్కరణలు
టయోటా ఇప్పటికే ఉన్న పికప్ ట్రక్ యొక్క కొత్త ఎడిషన్‌ను ప్రదర్శించింది, లెక్సస్ రెండు కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది
![2024 Toyota Camry vs Skoda Superb: స్పెసిఫికేషన్స్ పోలిక 2024 Toyota Camry vs Skoda Superb: స్పెసిఫికేషన్స్ పోలిక](https://stimg2.cardekho.com/images/carNewsimages/userimages/33652/1733994065231/SpecComparison.jpg?imwidth=320)
2024 Toyota Camry vs Skoda Superb: స్పెసిఫికేషన్స్ పోలిక
మరింత సరసమైనది అయినప్పటికీ, క్యామ్రీ దాని సమీప ప్రత్యర్థి కంటే మరిన్ని ఫీచర్లను మరియు మరింత శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను అందిస్తుంది.
![రూ. 48 లక్షల ధరతో విడుదలైన 2024 Toyota Camry రూ. 48 లక్షల ధరతో విడుదలైన 2024 Toyota Camry](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
రూ. 48 లక్షల ధరతో విడుదలైన 2024 Toyota Camry
2024 టయోటా క్యామ్రీ ఒకే ఒక వేరియంట్లో అందుబాటులో ఉంది మరియు పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే వస్తుంది
![భారతదేశంలో 1 లక్ష అమ్మకాలను దాటిన Toyota Innova Hyrcross భారతదేశంలో 1 లక్ష అమ్మకాలను దాటిన Toyota Innova Hyrcross](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
భారతదేశంలో 1 లక్ష అమ్మకాలను దాటిన Toyota Innova Hyrcross
ఇన్నోవా హైక్రాస్ ఈ అ మ్మకాల మైలురాయిని చేరుకోవడానికి ప్రారంభించినప్పటి నుండి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది.
![భారతదేశంలో డిసెంబర్ 11న విడుదలకానున్న New Toyota Camry భారతదేశంలో డిసెంబర్ 11న విడుదలకానున్న New Toyota Camry](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
భారతదేశంలో డిసెంబర్ 11న విడుదలకానున్న New Toyota Camry
తొమ్మిదవ తరం అప్డేట్ తో, క్యామ్రీ డిజైన్- ఇంటీరియర్, ఫీచర్లు మరియు మరీ ముఖ్యంగా పవర్‌ట్రెయిన్‌లో స్మారక మార్పులను తీసుకొచ్చింది.
![Toyota Hyryder, Toyota Taisor, Toyota Glanza లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్‌పై సంవత్సరాంతపు డిస్కౌంట్లు Toyota Hyryder, Toyota Taisor, Toyota Glanza లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్‌పై సంవత్సరాంతపు డిస్కౌంట్లు](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
Toyota Hyryder, Toyota Taisor, Toyota Glanza లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్‌పై సంవత్సరాంతపు డిస్కౌంట్లు
టయోటా రుమియాన్, టైజర్ మరియు గ్లాంజా కోసం సంవత్సరాంతపు డిస్కౌంట్లు డిసెంబర్ 31, 2024 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
![రూ. 20,608 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీలతో విడుదలైన Toyota Rumion Limited Festival Edition రూ. 20,608 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీలతో విడుదలైన Toyota Rumion Limited Festival Edition](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
రూ. 20,608 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీలతో విడుదలైన Toyota Rumion Limited Festival Edition
రూమియన్ MPV యొక్క ఈ లిమిటెడ్ రన్ ఎడిషన్ అక్టోబర్ 2024 చివరి వరకు ఆఫర్లో ఉంది
![ఈ పండగ సీజన్లో రూ. 20,567 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీను పొందుతున్న Toyota Glanza లిమిటెడ్ ఎడిషన్ ఈ పండగ సీజన్లో రూ. 20,567 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీను పొందుతున్న Toyota Glanza లిమిటెడ్ ఎడిషన్](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
ఈ పండగ సీజన్లో రూ. 20,567 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీను పొందుతున్న Toyota Glanza లిమిటెడ్ ఎడిషన్
గ్లాంజా లిమిటెడ్ ఎడిషన్ 3D ఫ్లోర్ మ్యాట్స్ మరియు పుడిల్ ల్యాంప్స్ వంటి కొన్ని ఇంటీరియర్ యాక్సెసరీలతో పాటు బయట క్రోమ్ స్టైలింగ్ ఎలిమెంట్లను పొందుతుంది.
![ఈ పండుగ సీజన్లో టర్బో వేరియంట్లతో మాత్రమే పొందనున్న Toyota Urban Cruiser Taisor లిమిటెడ్ ఎడిషన్ ఈ పండుగ సీజన్లో టర్బో వేరియంట్లతో మాత్రమే పొందనున్న Toyota Urban Cruiser Taisor లిమిటెడ్ ఎడిషన్](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
ఈ పండుగ సీజన్లో టర్బో వేరియంట్లతో మాత్రమే పొందనున్న Toyota Urban Cruiser Taisor లిమిటెడ్ ఎడిషన్
లిమిటెడ్ ఎడిషన్ టైజర్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మెరుగైన స్టైలింగ్ కోసం బాహ్య మరియు అంతర్గత ఉపకరణాలతో వస్తుంది
![కాంప్లిమెంటరీ యాక్సెసరీలను అందిస్తున్న Toyota Hyryder Festival Limited Edition కాంప్లిమెంటరీ యాక్సెసరీలను అందిస్తున్న Toyota Hyryder Festival Limited Edition](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
కాంప్లిమెంటరీ యాక్సెసరీలను అందిస్తున్న Toyota Hyryder Festival Limited Edition
ఈ లిమిటెడ్ రన్ ప్రత్యేక ఎడిషన్ హైరైడర్ యొక్క G మరియు V వేరియంట్లకు 13 ఉపకరణాల శ్రేణిని జోడిస్తుంది
![కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న Toyota కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న Toyota](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న Toyota
టయోటా ఈ కొత్త ప్లాంట్‌తో భారతదేశంలో మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లను కలిగి ఉంటుంది.
![టాప్-ఎండ్ ZX మరియు ZX (O) వేరియంట్ల బుకింగ్‌లను తెరిచిన Toyota Innova Hycross టాప్-ఎండ్ ZX మరియు ZX (O) వేరియంట్ల బుకింగ్‌లను తెరిచిన Toyota Innova Hycross](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
టాప్-ఎండ్ ZX మరియు ZX (O) వేరియంట్ల బుకింగ్‌లను తెరిచిన Toyota Innova Hycross
అగ్ర శ్రేణి వేరియంట్ బుకింగ్‌లు గతంలో మే 2024లో నిలిపివేయబడ్డాయి
![జూన్‌లో కొనుగోలు చేసే Toyota డీజిల్ కార్ యొక్క వెయిటింగ్ పీరియడ్ 6 నెలలు జూన్‌లో కొనుగోలు చేసే Toyota డీజిల్ కార్ యొక్క వెయిటింగ్ పీరియడ్ 6 నెలలు](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
జూన్‌లో కొనుగోలు చేసే Toyota డీజిల్ కార్ యొక్క వెయిటింగ్ పీరియడ్ 6 నెలలు
కంపెనీకి చెందిన మూడు డీజిల్ మోడల్స్ మాత్రమే భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి: ఫార్చ్యూనర్, హైలక్స్ మరియు ఇన్నోవా క్రిస్టా.
![డెలివరీలు కొనసాగుతున్న Toyota Taisor డెలివరీలు కొనసాగుతున్న Toyota Taisor](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
డెలివరీలు కొనసాగుతున్న Toyota Taisor
SUV ఐదు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా E, S, S+, G, V, మరియు పెట్రోల్, CNG మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది.
![మళ్లీ ఆగిపోయిన Toyota Innova Hycross ZX మరియు ZX (O) హైబ్రిడ్ బుకింగ్‌లు మళ్లీ ఆగిపోయిన Toyota Innova Hycross ZX మరియు ZX (O) హైబ్రిడ్ బుకింగ్‌లు](https://stimg.cardekho.com/pwa/img/spacer3x2.png)
మళ్లీ ఆగిపోయిన Toyota Innova Hycross ZX మరియు ZX (O) హైబ్రిడ్ బుకింగ్‌లు
ఇన్నోవా హైక్రాస్ యొక్క అగ్ర శ్రేణి ZX మరియు ZX (O) హైబ్రిడ్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ఒక సంవత్సరం వరకు ఉంటుంది.