మారుతి సుజుకి డిజైర్ డీజిల్ ఎంటి: వివరణాత్మక రివ్యూ
Published On మే 13, 2019 By tushar for మారుతి డిజైర్ 2017-2020
- 0 Views
- Write a comment
దీని సామద్ధ్యంతో ముందున్న వెర్షన్ కంటే ఏ విధంగా పని చేస్తుందో చూద్దాం, పరీక్షల కోసం మారుతి డిజైర్ను ఉంచాము
ప్రతికూలతలు
- విశాలమైన క్యాబిన్. సాధారణ పరిమాణం ఉన్న 5గురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోగలుగుతారు .
- ద్వంద్వ ఎయిర్బ్యాగులు, ఎబిఎస్ మరియు ఐసోఫిక్స్ వంటి అంశాలను ప్రామాణికంగా అందించబడ్డాయి.
- ఫీచర్ లోడ్ - ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మరియు వెనుక ఏసి.
- డీజిల్ ఇంజిన్, మంచి డ్రైవింగ్ పనితీరును అందిస్తుంది మరియు తరగతి- లీడింగ్ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.
ప్రతికూలతలు
- నిర్మాణ నాణ్యత మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
- ఎటువంటి సంకేతాలు తగ్గింపులు లేకుండా దీర్ఘ కాలం వేచి ఉండాలి.
అత్య అద్భుతమైన ఫీచర్లు
- ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్లు.
- ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్ప్లే / మిర్రర్లింక్ లకు అనుమతించే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్.
- స్పోర్టి ఫ్లాట్- బేస్డ్ స్టీరింగ్ వీల్
- పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ రెండింటితో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.
మార్కెట్లో, అత్యంత బహుముఖ ఎంపికలలో మారుతి సుజుకి డిజైర్ ఒకటి, భారతదేశం యొక్క ఎక్కువగా అమ్ముడుపోతున్న సెడాన్ వాహనాల నుండి దూరంగా ఉంది. ఇది ముందు వెర్షన్ కంటే ఎక్కువ స్థలాన్ని మరియు సౌకర్యాన్ని అందిస్తుంది మరియు ఈ వాహనంలో అందుబాటులో ఉన్న ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటి) యొక్క ఎంపికలతో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇది అనేక అంశాలను ప్రామాణికంగా అందించింది మరియు దాని పెద్ద క్యాబిన్తో అత్యవసర భద్రతా లక్షణాలను కూడా పొందింది, ఇది దాని మునుపటి వెర్షన్ కంటే మెరుగైన ఫ్యామిలీ కారుగా అందుబాటులో ఉంది. డీజిల్ మాన్యువల్ వేరియంట్ ను 1,000 కిలోమీటర్ల తో పరీక్ష చేసాము అయితే, కొత్త మరియు ఖరీదైన డిజైర్ మంచిదా కాదా అని చూద్దాం మరియు మంచిది అయితే, ఎంత మంచిదో చూద్దాం?
ఎక్స్టీరియర్స్
కొత్త డిజైర్ (ఇకపై స్విఫ్ట్ డిజైర్ అని పిలుస్తారు). ఈ డిజైర్, సుజుకి యొక్క గ్లోబల్ హార్టెక్ట్ ఆధారిత ప్లాట్ఫామ్ పై నిర్మించబడింది మరియు ఇది రాబోయే స్విఫ్ట్ కు సంబంధించినది, కానీ ఇది ఒక బూట్ తో జోడించిన పొడవు లేని హాచ్బ్యాక్ గా ఉంది. డిజైర్ యొక్క డిజైన్ను మనకు ఇష్టం ఉన్నట్టు తయారుచేయించుకోవచ్చు, ఫలితంగా ఈ డిజైర్ వాహనం చాలా అనుగుణంగా మరియు చాలా సరళంగా ఉంటుంది, కారుకు ఉండే లైన్లు అద్భుతంగా కారులో కలిసినట్టు ఉండటం వలన ఇది ఒక ప్రయోజన- నిర్మిత సెడాన్ వలె కనిపిస్తుంది.
ఈ వాహనానికి అనేక ఫీచర్లను అందించడం జరిగింది. ఇవే కాకుండా, పాసివ్ కీలెస్ ఎంట్రీ తో స్మార్ట్ కీ మరియు 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఆధునిక అంశాలే కాకుండా, మీరు ఎల్ఈడి టైల్ లైట్లను మరియు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్లు వంటి విభాగపు మొదటి లక్షణాలను కూడా పొందుతుంది. అంతేకాకుండా ఈ వాహనం, డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడి లు అద్భుతంగా విలీనం చేయలేదు, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రకాశవంతమైన మరియు వెనుక వీక్షణ అద్దంతో గుర్తించడానికి డిజైర్ సులభతరం చేస్తుంది.
డిజైర్ యొక్క ఎక్స్టీరియర్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, మా వివరణాత్మక మొదటి డ్రైవ్ సమీక్ష ను తనిఖీ చేయండి.
ఇంటీరియర్స్
మారుతి మరింత ప్రీమియంగా కనిపించడానికి, క్యాబిన్ కొద్దిపాటి నవీకరణను కలిగి ఉంది, అంతా అర్థం చేసుకోవటానికి కూడా సులభమైనదిగా ఉంది. నియంత్రణా స్విచ్చులు కూడా ఆపరేట్ చేసేందుకు సులభంగా చేతికి అందుతాయి. క్యాబిన్లో ఉన్న అంసాలు చాలా వాస్తవమైనది మరియు బలవంతంగా ఉండవు. ఉదాహరణకు, డాష్బోర్డ్ పైన ఉన్న ఫాక్స్ వుడ్ ట్రిమ్ సరైనవిగా కనిపిస్తాయి మరియు సరైన అనుభూతిని అందిస్తాయి అలాగే డాష్బోర్డ్ ప్లాస్టిక్ గా లేదా జిగురుగా లేదు. మీరు ఇప్పటికీ మరింత ప్రీమియం లుక్ ను పొందటానికి, ఒక లేత గోధుమరంగు మరియు నలుపుతో కూడిన ద్వంద్వ టోన్ ఇంటీరియర్ అందించబడుతుంది.
లోపలి నాణ్యత ఖచ్చితంగా ముందు కంటే మెరుగైనది మరియు అది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇది వోక్స్వాగన్ అమియో వలె ఉన్నత మార్కెట్ అనుభవాన్ని ఇవ్వదు, లేదా హ్యుందాయ్ ఎక్సెంట్ వలె ఖరీదైన అనుభూతిని అందిస్తుంది.
ఫ్లాట్- బేస్డ్ స్టీరింగ్ వీల్ అనేది ఒక నైస్ టచ్ మరియు మంచి పటుత్వాన్ని కలిగి వస్తుంది. కాని సాధారణ మెరుగులు మమ్రింత అభివృద్ది పడాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, మేము చెక్క ట్రిం లను వదిలిపెట్టాము. అలాగే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై ఎంఐడి ని నియంత్రించడానికి రెండు పొడుచుకు వచ్చినట్టు ఉండే స్టాక్స్ ఉపయోగించకుండా, మారుతిలో ఉండే ఇన్స్త్రుమెంట్ క్లస్టర్ ఒక బటన్ తో పనిచేసే విధంగా స్టీరింగ్ వీల్ యొక్క కుడివైపు ఖాళీ స్థలాన్ని వీటి నియంత్రణలతో నింపింది.
క్యాబిన్ మొత్తం చాలా చక్కగా అమర్చబడింది. ముఖ్యంగా మిర్రర్లింక్ కాకుండా, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే లకు మద్దతిచ్చే స్మార్ట్ ప్లే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఈ పోలికలో ఈ యూనిట్ మాత్రమే ఇన్ బిల్ట్ నావిగేషన్ యూనిట్ తో వస్తుంది మరియు ఈ యూనిట్ ను ఇతర మారుతి కార్లలో చూసినట్లుగా, ఇది మృదువైన స్పర్శ ప్రతిస్పందనను అందిస్తుంది మరియు చాలా యూజర్ ఫ్రెండ్లీగా పనిచేయగలదు.
స్టీరింగ్ వీల్ పై నియంత్రణలు,ఫోన్ కాల్స్ నిర్వహించడానికి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేదా వాయిస్ ఆదేశాల కోసం ఉపయోగించుకోవచ్చు. 6 స్పీకర్ (4 స్పీకర్ + 2 ట్వీట్లు) సౌండ్ వ్యవస్థ, స్పష్టమైన ధ్వని నాణ్యతను అందిస్తుంది మరియు కొన్ని బేస్- హేవీ సౌండ్ట్రాక్లను బాగా నిర్వహిస్తుంది. అయితే, మీకు నిజంగా, సంగీతం ఎక్కువ శబ్దం కావాలనుకుంటే, ఒక నవీకరణ సిఫార్సు చేయబడింది. ఇది స్పీకర్ ఇన్సులేషన్ పూర్తిగా శబ్ద వైబ్లను నియంత్రించడానికి సరిపోదు అయితే ఇది నిజంగా అధిక వాల్యూమ్ వద్ద ఒక వంతు కటినంగా ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కాకుండా, మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను నియంత్రించడానికి వెనుక ఏసి వెంట్స్ మరియు మొబైల్ ఫోన్ యాప్ వంటి అంశాలను కూడా పొందవచ్చు, ఇది డ్రైవరు కోసం ఒక మెరుగైన కారుగా ఉంది.
కొత్త డిజైర్ లో ఒక పెద్ద మార్పు ఉంది మరింత విశాలమైన క్యాబిన్ ను కూడా కలిగి ఉంది. ఈ విభాగంలో పుష్కలమైన షోల్డర్ రూం మరియు పుష్కలమైన నీ రూం లు అందించబడ్డాయి వీటితో ఈ సెడాన్ యొక్క క్యాబిన్ లో 5 గురు పెద్దలకు ఉత్తమ కాంపాక్ట్ సెడాన్లలో సులభంగా కూర్చోగలుగుతారు. కారు ఎత్తులో 40 మి.మీ. తక్కువగా ఉండటంతో, వెనుక సీటు కొద్దిగా క్రిందికి ఉంటుంది. అయితే, ఇది 6 అడుగుల పొడవు ఉన్నవారికి ఇప్పటికీ సరిపోతుంది. కొత్త డిజైర్ లోయర్ రూఫ్ లైన్ ను కలిగి ఉండగా, క్యాబిన్ లో లోపలికి వెళ్ళడానికి మరియు బయటకు రావడానికి సౌకర్యవంతంగా రాగలుగుతారు. అంతేకాకుండా డోర్లు తెరుచి సులభంగా బయటకు రావడానికి తగినంత స్థలం ఉంది.
డిజైర్ యొక్క ఇంటీరియర్స్ మరియు లక్షణాలను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే, మా వివరణాత్మక మొదటి డ్రైవ్ సమీక్ష తనిఖీ చేయండి.
పెర్ఫామెన్స్
(డిస్క్లెయిమర్: అన్ని పరీక్షా ఫలితాలు తడి రహదారులపై ఉద్భవించాయి)
డిజైర్, బ్రాండ్ లేని కొత్త ఇంజన్లను కలిగి ఉంది. దాని డీజిల్ వెర్షన్ యొక్క మాన్యువల్ మరియు ఏ ఎం టి ట్రాన్స్మిషన్ రెండిటిలో, ఒక 1.3 లీటర్, 4- సిలెండర్ ఇంజిన్ను కలిగి ఉంది. ఈ ఇంజన్ యొక్క ఉత్పత్తుల విషయానికి వస్తే, ఈ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్ పవర్ ను అలాగే 190 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ పాతది కావచ్చు కానీ మారుతిలో మంచి పనితీరును అందిస్తుంది, అది ఎప్పటికీ నిరాశ చెందనివ్వదని నిర్ధారితమయ్యింది.
ప్రారంభంలో, బోనెట్ క్రింద డీజిల్ ఇంజిన్ ఉంది మరియు మీరు ఏసి ఆన్ చేసి ప్రయాణిస్తున్నప్పుడు మరియు మ్యూజిక్ సిస్టం ఆన్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని వినగల శబ్దాలు ఉన్నాయి. అయితే, ఇంజిన్ మంటలు వచ్చినప్పుడు కొన్ని కంపనాలు ఉన్నప్పుడు, అవి వేగంగా మృదువుగా అవుతాయి.
ఇప్పుడు, మేము నగరంలో నడపడానికి కొద్దిగా బాధించే అనుభూతి చెందడానికి డిజైర్ ను ఎదురుచూస్తూ, టర్బో- లాగ్ కోసం ఈ ఇంజిన్ యొక్క ఖ్యాతిని ఇచ్చారు.
అయినప్పటికీ, స్లో మూవింగ్ ట్రాఫిక్ ప్రయాణంలో కూడా చాలా ప్రశాంతత కలిగిన ప్రయాణం అందించబడుతుంది. అవును, హ్యుందాయ్ ఎక్సెంట్ యొక్క 1.2 లీటర్ డీజిల్ ఇంజన్, తక్కువ ఆర్పిఎం ల వద్ద ప్రతిస్పందించదు, కానీ మారుతిలో- దాని టర్బో, పూర్తి పంచ్ ఇవ్వకపోయినా కూడా మంచి ప్రతిస్పందనను అందించగలదు. అలాగే, మోటారు కారు యొక్క తేలికపాటి బరువుతో పాటు, ఇది 955- 990 కిలోల మధ్య ఉంటుంది. దాని ప్రత్యక్ష ప్రత్యర్ధి వాహనాలు అన్నీ, కనీసం 1 టన్ను కంటే కొంచెం ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. తక్కువ ఆర్పిఎం ల వద్ద టార్క్ లేకపోవడంలో సహాయపడుతుంది అయితే, మీరు ఆతురుతలో త్వరగా వెళ్ళాలనుకుంటే, తక్కువ వేగాన్ని అధిగమించి, మీరు డౌన్షిఫ్ట్ కు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు గమనిస్తే, డిజైర్ యొక్క 30- 80 కెఎంపిహెచ్ త్వరణం పరీక్షలో (మూడవ గేర్ లో) 11 సెకన్ల సమయం పట్టింది. అది సమానంగా శక్తివంతమైన మరియు టార్క్ హ్యుందాయ్ ఎక్స్సెంట్ కంటే దాదాపు 2 సెకన్లు నెమ్మదిగా ఉంటుంది.
మీరు పేస్ను ఎంచుకున్నప్పుడు, మోటారు అనేది ఫోర్డ్ అస్పైర్ లేదా వోక్స్వాగన్ అమీయో యొక్క 1.5 లీటర్ యూనిట్లు వలె షార్ప్ పనితీరును అందించలేదని మీరు గుర్తించవచ్చు, కానీ ఇది తక్కువ శక్తిని కలిగి ఉంది. కారులో రహదారి వేగంతో గరిష్ట వేగంతో ఎక్కువ ఎఫోర్ట్ పెట్టకుండా ప్రయాణించటానికి నిర్వహిస్తుంది, ఇది 0- 100 కిలోమీటర్లను చేరుకోవడానికి 13.03 సెకన్ల సమయం పడుతుంది. సూచన కోసం, ఈ విభాగంలో ఉన్న కార్లు మరింత తక్కువ సమయంలో 100 కిలోమీటర్లను చేరుకోగలుగుతాయి. ముందుగా అస్పైర్ విషయానికి వస్తే (10.75 సెకన్లు) మరియు అమియో (11.64 సెకన్లు) సమయాన్ని తీసుకుంటాయి, ఈ రెండు ఇంజన్లూ కూడా పెద్దవి మరియు మరింత శక్తివంతమైన ఇంజిన్లు.
డ్రైవరబిలిటీ మరియు ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, డిజైర్ ఇప్పటికీ మంచి అన్ని రౌండ్ డ్రైవరబిలిటీ ను అందిస్తుంది మరియు ఈ ఇంజన్ 28.4 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తుంది. ఇదే ఈ విభాగంలో అత్యధిక మైలేజ్ గా పేర్కొనబడింది ఇంధన సామర్ధ్యం ఫిగర్ లో, వాస్తవ ప్రపంచ పరీక్షలలో కూడా అగ్ర స్థానంలోనే నిలిచింది, రహధారులపై 28.09 కెఎంపిఎల్ మైలేజ్ ను అలాగే నగరంలో 19.05 కెఎంపిఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఎక్సెంట్ వాహనం, డిజైర్ కు దగ్గరగా ఉంది. దీని మైలేజ్ విషయానికి వస్తే నగరంలో 25.23 కెఎంపిఎల్ మైలేజ్ ను మరియు నగరంలో 19.04 కెఎంపిఎల్ మైలేజ్ ను ఇస్తుంది.
రైడ్ అండ్ హ్యాండ్లింగ్
డిజైర్ ఎల్లప్పుడూ సమర్థవంతమైన రైడ్ మరియు నిర్వహణ ప్యాకేజీతో మన ముందుకు వచ్చింది మరియు కొత్త కారును ఈ ప్యాకేజీ మెరుగుపరుస్తుంది. మృదువైన రహదారులపై, రైడ్ పట్టు మరియు సౌకర్యవంతమైన రైడ్ అనుభూతి అందించబడుతుంది అలాగే ఇది 120 కెఎంపిహెచ్ వద్ద స్థిరంగా ఉంటుంది. దీని యొక్క సస్పెన్షన్, గతుకైన రోడ్లపై సమస్యలను కలిగి ఉంది మరియు చాలా లోతైన గుంతలలో అలాగే మీరు ఏ కఠినమైన అనుభూతిని కలిగి లేదు. అసమాన ఉపరితలాల మీద, రైడ్ కి ఎటువంటి ఆనందాన్ని కలిగి లేదు మరియు మీరు నిజంగా చెడ్డ రహదారి నుండి బయటకు వచ్చినప్పుడు, వెంటనే కారు సంతృప్తికరమైన రైడ్ అనుభూతిని అందిస్తుంది. ఇది అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, సస్పెన్షన్ శబ్దాన్ని అందిస్తుంది, క్యాబిన్ మరింత సడలించిన అనుభూతిని కలిగి ఉండాల్సి ఉంది.
నిర్వహణ ప్యాకేజీ సహేతుకంగా ఉంది. ఇది తేలికైన అనుభూతిని కలిగి ఉంది మరియు మూలలు చురుకైన రైడ్ ను అందిస్తుంది మరియు స్టీరింగ్ చాలా ప్రతిస్పందిస్తుంది. అయితే, పాత కారు మరింత బాధ్యతాయుతంగా స్టీరింగ్ కలిగి ఉందని మరియు వ్యత్యాసం పూర్తి కాకపోతే, అది గుర్తించదగ్గదిగా ఉంటుంది.
ఇప్పుడు ఎబిఎస్ ను ప్రామాణికంగా అందించడమే కాకుండా, బ్రేకింగ్ పవర్ కూడా చాలా బలంగా ఉంది. 100- 0 కెఎంపిహెచ్ పానిక్ బ్రేకల్ టెస్ట్లో, కారు 45.79 మీటర్లలో కఠినంగా హల్ట్కు చేరుకుంది, అలాగే 3.74 సెకన్లను తీసుకుంది - ఇది సెగ్మెంట్లో అత్యల్ప బ్రేకింగ్ దూరాన్ని కలిగి ఉన్న వాటిలో ఇది ఒకటి!
సేఫ్టీ
కొత్త డిజైర్ యొక్క అన్ని వేరియంట్లు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్ లతో పాటు ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్ మరియు ఎబిఎస్ లను ప్రామాణికంగా కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క వి వేరియంట్లు, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్లు, ఒక డే / నైట్ అంతర్గత వెనుక వీక్షణ అద్దం మరియు ఒక యాంటీ థెఫ్ట్ అలారం వంటి అంశాలు దాని కిట్ లో జోడించబడ్డాయి. జెడ్ వేరియంట్ విషయానికి వస్తే, ముందు అందించబడిన అన్ని అంశాలతో పాటు వెనుక పార్కింగ్ సెన్సార్, ఒక వెనుక డిఫోగ్గర్, ముందు ఫాగ్ లాంప్లు మరియు యాంటీ పించ్ డ్రైవర్ వైపు విండో వంటి అంశాలు అగ్ర స్థాయిలో ఉండేలా చేస్తాయి. జెడ్ + వేరియంట్ విషయానికి వస్తే, ఒక వెనుక పార్కింగ్ కెమెరాని మాత్రమే కలిగి ఉంటాయి.
తీర్పు
మారుతి డిజైర్ కారు, ముందు కంటే మరింత సమర్ధవంతంగా మరియు అందరికి ఇష్టమైన ప్యాకేజీతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. అవును, దాని ఇంజిన్ ఎంపికలను మరియు కొన్ని అంతర్గత భాగాలను దాని వెర్షన్ లో అందించబడినట్టుగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు దాని విశాలమైన క్యాబిన్ మరియు మెరుగైన లక్షణాల జాబితాకు ఉత్తమమైన ఫ్యామిలీ సెడాన్ గా ఉంది దీనికి గాను కృతజ్ఞతలు. ఇది మా జాబితాలలో ప్రధాన విక్రయ వాహనంగా ఉన్న బేస్ వేరియంట్ నుండి అవసరమైన భద్రతా లక్షణాలను కూడా పొందుతుంది.
డీజిల్ ఇంజిన్ యొక్క టర్బో-లాగ్ తో మెరుగుపడింది మరియు ఇది ముందు కంటే చాలా సమర్థవంతమైనది కాని నిజ ప్రపంచంలో కూడా అలాగే ఉంది. మీరు ఆనందం కోసం చూస్తున్నా అలాగే తగినంత విశ్రాంతి మరియు నిమగ్నం మరియు సౌకర్యవంతమైన వాహనంగా ఈ కారు ఉండటమే కాకుండా అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. డిజైర్ ఎల్లప్పుడూ సెగ్మెంట్లో ఓడించగలిగిన కారు కాగా, మారుతి బ్యాడ్జ్ తన విజయంతో చాలా చేయగలిగింది. ఇప్పుడు అయితే, ఒంటరి ఉత్పత్తిగా నిలబడి, మీ షాపింగ్ జాబితాలో సరైన స్థానంలో అనుబాటులో ఉండేందుకు ఈ వాహనం అర్హత కలిగినది.