• English
    • Login / Register

    జనాదరణ పొందిన సెడాన్లలో వెయిటింగ్ పిరియడ్ - దీపావళికి మీరు దేనిని ఇంటికి తీసుకురాగలరు?

    అక్టోబర్ 21, 2019 11:54 am dhruv ద్వారా ప్రచురించబడింది

    • 26 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ పండుగ సీజన్ లో భిన్నంగా ఉండేలా సెడాన్ ఇంటికి తీసుకురావాలని చూస్తున్నారా? సరే, మీ నగరంలో ఏది ప్రాచుర్యం పొందిందో చూడండి, తద్వారా మీరు దీపావళికి ఒక దానిని ఇంటికి తీసుకెళ్లవచ్చు    

    Waiting Period On Popular Sedans - Which Ones Can You Bring Home In Time For Diwali?

    ప్రపంచం అంతా SUV పైకి దూసుకెళ్తుండగా, ఇంకా కొంతమంది సెడాన్ ని ఇష్టపడేవారు ఇప్పటికీ ఉన్నారు మరియు మీరు అటువంటి వ్యక్తులలో ఒకరు అయితే, ఈ పండుగ సీజన్ లో మీకు ఇష్టమైన సెడాన్ ఇంటిని తీసుకొద్దాం అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు దీపావళి సందర్భంగా సెడాన్ ని ఇంటికి తీసుకొని రాగలరా? ఈ ప్రశ్న కి  మేము క్రింద సమాధానం ఇవ్వడం జరిగింది.       

    సబ్ -4 మీటర్ సెడాన్స్

    సిటీ

    మారుతి డిజైర్

    హోండా అమేజ్

    న్యూఢిల్లీ

    15 రోజులు

    వెయిటింగ్ లేదు

    బెంగుళూర్

    20 రోజులు

    వెయిటింగ్ లేదు

    ముంబై

    వెయిటింగ్ లేదు

    1 వారం

    హైదరాబాద్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    పూనే

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    చెన్నై

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    జైపూర్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    అహ్మదాబాద్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    గుర్గావ్

    2-4 వారాలు

    వెయిటింగ్ లేదు

    లక్నో

    1 నెల

    వెయిటింగ్ లేదు

    కోలకతా

    3-4 వారాలు

    వెయిటింగ్ లేదు

    థానే

    వెయిటింగ్ లేదు

    1 వారం

    సూరత్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    ఘజియాబాద్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    చండీగఢ్

    వెయిటింగ్ లేదు

    1 వారం

    పాట్నా

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    కోయంబత్తూరు

    2-4 వారాలు

    వెయిటింగ్ లేదు

    ఫరీదాబాద్

    1 నెల

    వెయిటింగ్ లేదు

    ఇండోర్

    4-6 వారాలు

    15-20 రోజులు

    నోయిడా

    వెయిటింగ్ లేదు

    15-20 రోజులు

    మారుతి డిజైర్:

    సబ్ -4 మీటర్ విభాగాన్ని ప్రారంభించిన మొట్టమొదటి కార్లలో డిజైర్ ఒకటి మరియు దాని మూడవ తరం లో కూడా దాని డిమాండ్ బలంగా ఉంది. బెంగళూరు, లక్నో, కోల్‌కతా, ఫరీదాబాద్ మరియు ఇండోర్‌ల తప్ప మిగిలిన అన్ని నగరాలలో డిజైర్ ని దీపావళికి మీరు ఇంటికి తీసుకెళ్లవచ్చు.   

    Waiting Period On Popular Sedans - Which Ones Can You Bring Home In Time For Diwali?

    హోండా అమేజ్:

    అమేజ్ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది, అమ్మకాల చార్టులో డిజైర్ తరువాత రెండవ స్థానంలో నిలిచింది. మీరు ఈ కారు అభిమాని అయితే, దీపావళికి దీనిని ఇంటిని తీసుకెళ్లాలనుకుంటే జాబితాలోని మొత్తం 20 నగరాల్లో మీరు అలా చేయవచ్చు.  

    కాంపాక్ట్ సెడాన్లు

    నగరం

    హోండా సిటీ

    మారుతి సియాజ్

    హ్యుందాయ్ వెర్నా

    న్యూఢిల్లీ

    వెయిటింగ్ లేదు

    3-4 వారాలు

    15-20 రోజులు

    బెంగుళూర్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    ముంబై

    1 వారం

    4-6 వారాలు

    4 వారాలు

    హైదరాబాద్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    10 రోజులు

    పూనే

    వెయిటింగ్ లేదు

    4-6 వారాలు

    వెయిటింగ్ లేదు

    చెన్నై

    వెయిటింగ్ లేదు

    1 నెల

    10-15 రోజులు

    జైపూర్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    1 నెల

    అహ్మదాబాద్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    గుర్గావ్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    లక్నో

    వెయిటింగ్ లేదు

    1-2 వారాలు

    15-20 రోజులు

    కోలకతా

    వెయిటింగ్ లేదు

    4 వారాలు

    వెయిటింగ్ లేదు

    థానే

    1 వారం

    4-6 వారాలు

    4 వారాలు

    సూరత్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    15 రోజులు

    ఘజియాబాద్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    45 రోజులు

    చండీగఢ్

    1 వారం

    15 రోజులు

    వెయిటింగ్ లేదు

    పాట్నా

    వెయిటింగ్ లేదు

    40-60 రోజులు

    వెయిటింగ్ లేదు

    కోయంబత్తూరు

    వెయిటింగ్ లేదు

    15 రోజులు

    15 రోజులు

    ఫరీదాబాద్

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    45 రోజులు

    ఇండోర్

    15-20 రోజులు

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    నోయిడా

    15-20 రోజులు

    వెయిటింగ్ లేదు

    వెయిటింగ్ లేదు

    హోండా సిటీ:

    చిన్న తోబుట్టువుల మాదిరిగానే,  సిటీ కూడా దీపావళికి భారతదేశంలోని మొత్తం 20 నగరాల్లో కూడా కలిగి ఉండవచ్చు.

    మారుతి సియాజ్:

    ఇప్పుడు నెక్సా షోరూమ్‌ల నుండి అమ్ముడవుతున్న ఈ కారు  సియాజ్‌, కొన్ని నగరాలలో  ఒక నెల సగటు వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉంది. కాబట్టి, మీరు న్యూ ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, కోల్‌కతా, థానే మరియు పాట్నాలో నివసిస్తుంటే, దీపావళికి మీరు సియాజ్‌ను ఇంటికి తీసుకెళ్లడం సాధ్యం కాదు.  

    Waiting Period On Popular Sedans - Which Ones Can You Bring Home In Time For Diwali?

    హ్యుందాయ్ వెర్నా:

    హోండా సిటీ యొక్క అసలు పోటీదారు అయిన వెర్నాకి, చాలా నగరాల్లో ఎటువంటి నిరీక్షణ కాలం లేకుండా అందుబాటులో ఉంది. అయితే, మీరు ముంబై, జైపూర్, థానే, ఘజియాబాద్ లేదా ఫరీదాబాద్‌లో నివసిస్తుంటే, మీరు వెర్నాను దీపావళికి సమయానికి ఇంటికి తీసుకెళ్లడం కొంచెం కష్టం.     

    ప్రీమియం సెడాన్స్

    నగరం

    హోండా సివిక్

    సివిక్ స్కోడా ఆక్టేవియా

    న్యూఢిల్లీ

    వెయిటింగ్ పిరియడ్

    2-4 వారాలు

    బెంగుళూర్

    10-15 రోజులు    

    10-15 రోజులు    

    ముంబై

    3 వారాలు

    2-4 వారాలు

    హైదరాబాద్

    వెయిటింగ్ పిరియడ్

    NA

    పూనే

    10-15 రోజులు    

    2-4 వారాలు

    చెన్నై

    10 రోజులు    

    2-4 వారాలు

    జైపూర్

    10 రోజులు    

    2-4 వారాలు

    అహ్మదాబాద్

    వెయిటింగ్ పిరియడ్ 

    1 నెల

    గుర్గావ్

    వెయిటింగ్ పిరియడ్ 

    2-4 వారాలు

    లక్నో

    వెయిటింగ్ పిరియడ్ 

    2-4 వారాలు

    కోలకతా

    2 నెల

    1 నెల

    థానే

    3 వారాలు

    2-4 వారాలు

    సూరత్

    10-12 రోజులు  

    NA

    ఘజియాబాద్

    వెయిటింగ్ పిరియడ్

    NA

    చండీగఢ్

    15-20 రోజులు    

    2-4 వారాలు

    పాట్నా

    10-12 రోజులు    

    NA

    కోయంబత్తూరు

    వెయిటింగ్ పిరియడ్

    NA

    ఫరీదాబాద్

    2 వారాలు

    NA

    ఇండోర్

    20 రోజులు    

    2-4 వారాలు

    నోయిడా

    వెయిటింగ్ పిరియడ్

    NA

    హోండా సివిక్:

    మీరు ముంబై, కోల్‌కతా, థానే లేదా ఇండోర్‌లో నివసిస్తుంటే, దీపావళికి మీరు సివిక్ ని ఇంటికి తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఈ నగరాలు తప్ప, మిగిలిన వాటిలో మీరు వెంటనే ప్రీమియం హోండా సెడాన్ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

    Waiting Period On Popular Sedans - Which Ones Can You Bring Home In Time For Diwali?

    స్కోడా ఆక్టేవియా:

    హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, ఘజియాబాద్, పాట్నా, కోయంబత్తూర్, ఫరీదాబాద్ మరియు నోయిడా తప్ప, జాబితాలో ఉన్న మిగతా అన్ని నగరాల్లో దీపావళికి స్కోడా ఆక్టేవియాను ఇంటికి తీసుకురావచ్చు. మీరు ఒక్కసారిగా ఇంటికి తీసుకెళ్లలేని నగరాల విషయంలో కూడా, కొన్ని నగరాల కోసం వెయిటింగ్ పీరియడ్ డేటా (పట్టికలో NA గా గుర్తించబడింది) ప్రస్తుతం అందుబాటులో లేనందున డీలర్లను ఒకసారి సంప్రదించమని మేము సిఫార్సు చేస్తున్నాము.   

    నిర్ధారణ:

    పై పట్టికలలో ఇవ్వబడిన వెయిటింగ్ పీరియడ్ డేటా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల నుండి సమాచారాన్ని తీసుకొని లెక్కించబడుతుంది. వాస్తవ నిరీక్షణ కాలం భిన్నంగా ఉండవచ్చు.

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    1 వ్యాఖ్య
    1
    C
    choudhary s k
    Nov 1, 2019, 8:07:42 PM

    chennai waiting for 30day to 45 days

    Read More...
      సమాధానం
      Write a Reply

      ట్రెండింగ్‌లో ఉంది కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      ×
      We need your సిటీ to customize your experience