Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఏమియో ని మరళా వార్తలలోనికి తెచ్చిన వోక్స్వ్యాగన్ ఇండియా

వోక్స్వాగన్ అమియో కోసం raunak ద్వారా జనవరి 27, 2016 03:06 pm ప్రచురించబడింది

ఇది భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మొదటి వోక్స్వ్యాగన్ ఉత్పత్తి మరియు దేశం యొక్క మొత్తం కాంపాక్ట్ సెడాన్ విభాగంతో పోటీ పడనుంది

 attached

వోక్స్వ్యాగన్ ఇండియా వారి చకన్ తయారీ నుండి నేరుగా రాబోయే ఏమియో సెడాన్ యొక్క చిత్రాన్ని విడుదల చేసింది. చిత్రంలో చూసిన విధంగా ఈ వాహనం తయారీ చివరి విధానంలో నాణ్యత చెక్ దగ్గర ఉంది. మనందరికీ తెలిసిన విధంగా ఈ వాహనం ,రాబోయే 2016 ఆటో ఎక్స్పోలో తన మొదటి ప్రపంచ ప్రదర్శన చేస్తుంది మరియు దీని ప్రారంభం తరువాత జరుగుతుందని ఊహిస్తున్నాము. జర్మన్ వాహనతయారి సంస్థ కొన్ని రోజుల క్రితం ఈ సెడాన్ పేరు వెల్లడించింది. ఈ వోక్స్వ్యాగన్ సబ్ 4 మీటర్స్ సెడాన్ యొక్క వెనుక ప్రొఫైల్ వెబ్ లో కలకలం రేపింది.

పేరు మరియు ఈ సెడాన్ యొక్క రేర్ టెయిల్ ల్యాంప్స్ కాకుండా, వోక్స్వ్యాగన్ ఈ రాబోయే నమూనా గురించి ఏ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా నియంత్రణలోనే ఉంది. అయితే ఈ నమూనా యొక్క లక్షణాలు మరియు మెకానికల్స్ ని పోలో హ్యాచ్బ్యాక్ ని పోలి ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఆటోమేటిక్ ఎంపిక గురించి మాట్లాడుతూ, వోక్స్వ్యాగన్ దేశంలో పోలో మరియు వెంటో లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు రెండింటి తో ఆటోమేటిక్ 7-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ని అందిస్తుంది. ఈ కొత్త ఏమియో ఆటో ఎంపికలు పొందడానికి ఎక్కువగా ఉంది, కానీ అది రెండు ఇంజన్ ఆప్షన్లతో అందించబడుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

దాని పోటీదారుల గురించి మాట్లాడుతూ విభాగంలో తాజా ఉత్పత్తి మరియు ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, టాటా జెస్ట్, హ్యుందాయి ఎక్సెంట్, హోండా అమేజ్ మరియు మారుతి సుజికి స్విఫ్ట్ డిజైర్ వంటి వాటితో పోటీ పడుతుంది.

ఇంకా చదవండి స్కోడా ఒక బాడ్జ్ ఇంజనీర్డ్ వోక్స్వ్యాగన్ ఏమియో ని ఆవిష్కరించనుందా?

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 13 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన వోక్స్వాగన్ అమియో

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర