వోక్స్వాగన్ యొక్క ఉత్పత్తులు డిజైర్ ప్రత్యర్థి త్వరలో రాబోతున్నాయి.
మే 27, 2015 03:42 pm akshit ద్వారా సవరించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: దాదాపు ఒక సంవత్సరం క్రితం, భారతదేశంలో వోక్స్వాగన్ యొక్క ఉత్పత్తులు నిరుత్సాహకర ప్రతిస్పందనను కలిగి ఉన్నాయి, అదే సమయంలో దేశంలో మారుతి సుజుకీ, హ్యుందాయ్ వంటి ప్రధాన తయారీదారులు ఆధిపత్యం వహిస్తున్నాయి. బారతదేశం యొక్క వోక్స్వాగన్ యొక్క ఉత్పత్తులు మైఖేల్ మేయర్ యొక్క మార్గదర్శకత్వంలోకి వచ్చాక, 2015 మరియు 2016 సంవత్సరాల మధ్య కాలంలో నాలుగు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.
ఈ నాలుగు ఉత్పత్తులలో అతి ముఖ్యమైనది మొదటి మరియు ఒక కాంపాక్ట్ సెడాన్. ఈ కాంపాక్ట్ సెడాన్ గురించి భారతదేశం లెఒ మనం చాలా కాలంగా వింటున్నాము. కాని, ఈ సెడాన్ మరెక్కడా లేదు, భారతదేశం లో మాత్రమే ఉంది. కొత్త కాంపాక్ట్ సెడాన్ వేగంగా పెరుగుతున్న మరియు ఈ పోటీ విభాగంలో ప్రవేశించుటకు సిద్దంగా ఉంది. ఈ కొత్త కాంపేక్ట్ సెడాన్, ఈ విబాగం లో ఉన్న మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి పోటీదారులతో పోటీ పడటానికి రాబోతుంది. అంతేకాకుండా ఫొర్డ్ నుండి కొత్తగా ఈ నెలలో రాబోయే ఆస్పైర్ కూడా ఈ విబాగానికి చెందినదే. ఈ పోటీ పడే విభాగంలోనికి అనేక లక్షణాలతో రాబోతుంది.
మొత్తం ఈ విభాగంలో ఒక సంవత్సరానికి దదాపు 3,00,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మరియు 2014-15 వ మద్య సమయం లో 5-8 శాతం ఎక్కువ అమ్ముడయ్యాయి. వోక్స్వాగన్ యొక్క ఉత్పత్తులు ఈ సెగ్మెంట్లో ఆలస్యంగా ప్రవేశించినప్పటికి వోక్స్వ్యాగన్ యొక్క ఉత్పత్తుల పై ఉండే నాణ్యతను భద్రత మరియు డ్రైవర్ కు ఉండే సౌకర్యాలను కొత్త మోడల్ లో కూడా ఉంటాయని నమ్మకంగా చెబుతున్నారు.
అవేకాకుండా, ఈ సెడాన్ యొక్క ఇతర మూడు కాంపాక్ట్ సెడాన్లు వరుసగా, కొత్త పసత్ మరియు ఐకానిక్ బీటిల్ వంటి కొత్త మోడళ్ళను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రపంచ పోర్ట్ఫోలియో నుండి ఒక పెద్ద శూవ్ ఉంటుంది, అది ఏమిటంటే టైగన్. ఈ సంస్థ నుండి ఉత్పత్తి అయ్యే వాహనాలు ఎక్కువగా CKD మార్గాన్ని అనుసరించే వస్తాయి